•<॥>•<॥>•<॥>•<॥>•<॥>•<॥>•
🌹🍃🍁 మంచి మాట 🍁🍃🌹
•<><><><><><••><><><><><>•
ప్రేమ లేని మనిషి ఉండడు
గాయం లేని గతం ఉండదు
ఇవి రెండూ లేని జీవితం ఉండదు
జీవితంలో కొన్ని జ్ఞాపకాలు
మరచిపోతే కానీ
బతుకలేము కొన్ని గాయాలను
గుర్తించుకంటే కానీ ఎదుగ లేము
అలలకు అలసట ఉండదు
ఆశలకు హద్దు ఉండదు
ఇదే జీవిత పరార్థం.
🎈💦🎈💦🎈💦🎈💦🎈💦🎈
🎊🙏 శుభోదయంతో 🙏🎊
No comments:
Post a Comment