Tuesday, September 30, 2025

Most Painful DEA*H In History!

Most Painful DEA*H In History!

https://youtu.be/0G7PbmyIdZw?si=NNjCDuyC93K9jeMO


బ్రతికుండగానే డీకంపోజ్ అవుతూ బాడీ మొత్తం తీవ్రమైన రేడియేషన్ ప్రభావంతో భయంకరంగా కరిగిపోయిన హిసాషి ఓచి మానవ చరిత్రలోని ఒక అత్యంత విషమమైన అనుప్రమాదానికి గురయ్యాడు. సాధారణంగా మొదలైన రోజు ఊహించలేని ప్రమాదంతో ముగిసింది. 83 రోజుల పాటు అతను మానవ చరిత్రలో కని విని ఎరగని అతి భయంకరమైన నొప్పిని అనుభవించాడు. 1999 సెప్టెంబర్ 30 న జపాన్ లోని టొకేమురా అనే విలేజ్ లో జేసివ యురేనియం కన్వర్షన్ ప్లాంట్ లో హిసాషి ఓచి అండ్ మసాటో షిహోనార్ అనే టెక్నీషియన్స్ అండ్ వాళ్ళ సూపర్వైజర్ యుటాకా యోకోకోవా పర్యవేక్షణలో ప్రమాదకరమైన యురేనియం మెటీరియల్స్ ని ప్రాసెసింగ్ చేసే వాళ్ళ రోజు వారి పనిని స్టార్ట్ చేశారు. జపాన్ లో ఉండే టాక్సిక్ వర్క్ కల్చర్ గురించి చాలా మందికి తెలుసు. కార్పొరేట్ గ్రీడ్ వల్ల హిసాషి యోషి అండ్ అతని కొలీగ్స్ అన్రియలిస్టిక్ డెడ్లైన్స్ ని చేరుకోవడానికి రూల్ వయలేషన్స్ చేస్తూ అండ్ వర్కర్ సేఫ్టీని పక్కన పెట్టి జపాన్ టాక్సిక్ వర్క్ కల్చర్ కి బలైపోయారు. ఆ టైంలో జపాన్ పవర్ స్కార్సిటీ వల్ల ఫారెన్ ఇంపోర్ట్స్ మీద చాలా ఆధారపడింది. దీనివల్ల డొమెస్టిక్ గానే పవర్ జనరేషన్ పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ వత్తిడి న్యూక్లియర్ పవర్ జనరేషన్ ఇండస్ట్రీ పై చాలా ఎక్కువగా పడింది. దీనివల్ల వర్కర్స్ మీద మరింత ఒత్తిడి ఏర్పడింది. దీని వల్ల వర్కర్స్ యొక్క సూసైడ్ రేట్ కూడా చాలా పెరిగింది. టోకై న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జపాన్ లో మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గా నిలిచింది. టోకెమోరా ప్లాంట్ లో న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది తయారవుతుంది. దీన్ని జపాన్ న్యూక్లియర్ ఫ్యూయల్ కన్వర్షన్ కంపెనీ మేనేజ్ చేస్తుంది. దీన్ని జేసిఓ అని కూడా పిలుస్తారు. ఇక్కడ యురేనియం హెక్సాఫ్లోరైడ్ ని యురేనియం డైాక్సైడ్ గా మారుస్తారు. ఆ తర్వాత వాటిని ప్యాలెట్స్ గా మార్చి ఫ్యూయల్ రాడ్స్ గా తయారు చేస్తారు. ఇవే ఎలక్ట్రిసిటీ జనరేషన్ లో ఉపయోగించే ప్రైమరీ ఫామ్ ఆఫ్ ఫ్యూయల్. ఈ ఇన్సిడెంట్ కేవలం అజాగ్రత్త వల్ల జరిగిన ప్రమాదం కాదు, ఈ కంపెనీ వర్కర్స్ కి సరైన శిక్షణ ఇవ్వకుండా వర్కర్స్ సేఫ్టీ ప్రొటోకాల్స్ ని కంప్లీట్ గా పక్కన పెట్టేయడం వల్ల ఇలాంటి అనూహ్యమైన డిజాస్టర్ అనేది జరిగింది. సాధారణంగా యురేనియం ను మిశ్రమంగా తయారు చేయడంలో మూడు మెయిన్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ చూసుకుంటే డిజల్యూషన్ ట్యాంక్ లో 5% యురేనియం పౌడర్ ని నైట్రిక్ యసిడ్ తో ఒక ఆటోమేటిక్ సిస్టం మిక్స్ చేస్తుంది. సెకండ్ స్టేజ్ లో సిలిండ్రికల్ బఫర్ ట్యాంక్ అనేది యూరియం ని నియంత్రిస్తుంది. అంటే అన్కంట్రోల్డ్ కండిషన్స్ లో న్యూక్లియర్ ఫిజన్ చైన్ రియాక్షన్ జరగకుండా ఆపుతుంది. ఫైనల్ స్టేజ్ లో ప్రెసిపిటేషన్ ట్యాంక్ అనేది ఉంటుంది. ఈ ప్రాసెస్ జరిగే టైంలో అందులో జరిగే రియాక్షన్స్ వల్ల చాలా ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ హీట్ కంట్రోల్ చేయలేకపోతే వర్స్ట్ కేస్ లో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ కూడా ట్రిగ్గర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే యురేనియం ను చల్లబరిచే కూలింగ్ సిస్టం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్టేజ్ లో వాటర్ కూలింగ్ జాకెట్ ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్ పర్యవేక్షణలో చాలా కేర్ఫుల్ గా యురేనియం ని మిక్స్ చేస్తుంది. ఇదంతా ఒక ఆటోమేటెడ్ సిస్టం చూసుకుంటుంది. ఈ ప్రాసెస్ అంతా సక్రమంగా జరిగేలాగా చూడటం ఒక న్యూక్లియర్ ప్లాంట్ టెక్నీషియన్ యొక్క రెస్పాన్సిబిలిటీ. కానీ ఈ ప్రమాదం జరిగే మూడు సంవత్సరాల ముందే జేసిఓ ఈ ఫ్యూయల్ రాడ్స్ డిమాండ్ పెరగడం వల్ల ఫాస్ట్ గా వీటిని ప్రొడ్యూస్ చేయడానికి ఎలాంటి అధికారిక ఆమోదం లేకుండా కొన్ని క్రూషియల్ స్టెప్స్ ని స్కిప్ చేసేసింది. యురేనియం అనేది హైలీ రేడియాక్టివ్ అండ్ డేంజరస్ అని తెలిసి కూడా ఇల్లీగల్ గా వర్కర్స్ తో స్టెయిన్లెస్ స్టీల్ బకెట్స్ లో యురేనియం పౌడర్ ని మిక్స్ చేయించింది. నార్మల్ గా అయితే ఈ ప్రాసెస్ ఇదంతా చెప్పిన ఆటోమేటెడ్ సిస్టం తో చాలా కేర్ఫుల్ గా చేయాలి. కానీ జేసిఓ ఆల్రెడీ వాళ్ళ స్కెడ్యూల్ కి బిహైండ్ ఉంది. దీనివల్ల ఆల్రెడీ వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉన్న హిసాషి అండ్ వాళ్ళ టీం మీద ఇంకా ఎక్కువ ప్రెజర్ పెరిగింది. టైం సేవ్ చేయడానికి వాళ్ళ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ని పక్కన పెట్టేసి టెక్నీషియన్స్ కేవలం క్యాజువల్ బట్టల్లో బకెట్లలో యురేనియం పౌడర్ ని మిక్స్ చేయడం మొదలు పెట్టారు. అక్కడి నుంచే పరిస్థితి ఇంకా డేంజరస్ గా మారింది. ఉదయం 10:35 నిమిషాల టైంలో ఔచి అండ్ షిహనారా యురేనియం పౌడర్ ని బకెట్లలో మిక్స్ చేయడం స్టార్ట్ చేశారు. అంతే కాదు వాళ్ళు లీగల్ కాన్సంట్రేషన్ లిమిట్ ని ఏకంగా ఏడు రెట్లు అధిగమించారు. ఈ ప్రాసెస్ లో అవచి ప్రెసిపిటేషన్ ట్యాంక్ పైన వంగి ఉన్న టైంలో షిహనారా బకెట్లతో యురేనియం తెచ్చిపోసాడు. అప్పుడే సడన్ గా గామా రేడియేషన్ అలారంస్ మోగడం స్టార్ట్ అయ్యాయి. ఇక్కడే వాళ్ళు లైఫ్ లోనే ఒక ఊహించలేనంత పెద్ద మిస్టేక్ ని చేశారు అదేంటంటే ఒక అన్కంట్రోలబుల్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ని స్టార్ట్ చేశారు. ఈ చైన్ రియాక్షన్ చరన్కో రేడియేషన్ అని పిలవబడే ఒక బ్లూ కలర్ బ్రైట్ ఫ్లాష్ లైట్ రూపంలో విపరీతంగా ఎనర్జీని గామా పార్టికల్స్ ఎమిట్ చేసింది. చాలా ఎక్కువ అమౌంట్ లో గామా రేడియేషన్ రూమ్ అంతా స్ప్రెడ్ అయింది. న్యూక్లియర్ చైన్ రియాక్షన్ వల్ల సడన్ గా వచ్చిన హ్యూజ్ ఎనర్జీ బర్స్ తో ఎలక్ట్రాన్స్ లాంటి చార్జ్డ్ పార్టికల్స్ సరౌండింగ్ ఏరియాలో లైట్ స్పీడ్ కన్నా ఫాస్ట్ గా మూవ్ అయ్యాయి. అలా మూవ్ అవ్వడం వల్ల ఒక బ్లూ లైట్ నుంచి వచ్చిన షాక్ వేవ్ ని చూస్తే స్ట్రైట్ గా అర్థమైంది ఒక అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ అనేది స్టార్ట్ అయిందని న్యూక్లియర్ మెటీరియల్స్ దగ్గర వర్క్ చేసే టెక్నీషియన్స్ కి సేఫ్ రేడియేషన్ ఎక్స్పోజర్ లిమిట్ వచ్చేసి ఒక సంవత్సరానికి 20 నుంచి 50 మిల్లీ సైవేట్స్ మాత్రమే కానీ టొకేమోరా యక్సిడెంట్ లో క్రూ మొత్తానికి కలిపి అప్రాక్సిమేట్లీ 30,000 మిీసైవేట్ రేడియేషన్ డోస్ తగిలింది. ఇది ఇయర్లీ లిమిట్ కంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువ అవచికి హైయెస్ట్ డోస్ తగిలింది 17,000 msv అందరికంటే ఎక్కువ ఎందుకంటే అతను రియాక్టర్ కి అందరికంటే దగ్గరగా ఉన్నాడు. ఫిహనోరా కి 10,000 msp స్టిల్ ఇది కూడా ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అమౌంట్ వీళ్ళందరికంటే దూరంగా ఉన్న యకోవాకి 3000 mhp రేడియేషన్ తగిలింది. ఆ ముగ్గురు టెక్నీషియన్స్ వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశారు. కానీ దురదృష్టవశత్తు వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేకపోయారు. అప్పటికే రేడియేషన్ వల్ల వాళ్ళ శరీరం వేదన భరించలేని స్థితికి వెళ్ళిపోయింది. అప్పుడే వాళ్ళకి తల తిరగడం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు మొదలయ్యాయి. ఔచి మరియు శిహనారా డీకంటామినేషన్ రూమ్ కి పరిగెత్తారు. అక్కడ అౌచి ఒక్కసారిగా వాంతులు చేసుకొని ఆ తర్వాత అకస్మాత్గా స్ప్రోహు కోల్పోయాడు. ఫ్యూయల్ ప్రాసెసింగ్ ప్లాంట్ అధికారులకు సిచువేషన్ అర్థమై వెంటనే రేడియేషన్ ఎక్స్పోజర్ ఇంకెవరికీ తగలకుండా మిగతా ఉద్యోగులందరినీ వెంటనే ఎవాక్యువేవేట్ చేశారు. తర్వాత ఆ ముగ్గురిని ట్రీట్మెంట్ కోసం చీబా అనే సిటీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రేడియోలాజికల్ సైన్సెస్ కి తరలించారు. కానీ ఓచి సిచువేషన్ ఎంత సీరియస్ో అని డాక్టర్స్ కి అర్థమైన వెంటనే అతన్ని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో హాస్పిటల్ కు ట్రాన్స్ఫర్ చేయాలని డిసైడ్ అయ్యారు. అక్కడ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ ఉండడంతో పాటు అడ్వాన్స్డ్ ఎక్యూప్మెంట్ కూడా ఉంది. ఎస్పెషల్లీ ఇలాంటివి హ్యాండిల్ చేయడంలో సెప్టెంబర్ 30త ఈవినింగ్ కు ఔచి హాస్పిటల్ కి చేరాడు. అప్పటికీ అతని మూడ్ బాగానే ఉంది బయటిక అయితే చాలా నార్మల్ గా కనిపించాడు కానీ అతి తక్కువ సమయంలోనే వాళ్ళకి అర్థమయింది అపీరన్సెస్ కెన్ బి డిసీవింగ్ అని నర్సెస్ అబ్సర్వ్ చేస్తే అతని చెయ్యి పూర్తిగా ఉబ్బిపోయింది స్కిన్ ఒక సన్ బన్ అయినట్టు కనపడింది అయినా కూడా కొంతమంది స్టాఫ్స్ మెంబర్స్ కి అతను త్వరలోనే డిస్చార్జ్ అయ్యేలాగా ఉన్నాడు అనిపించింది. కానీ వాళ్ళకు ఏ మాత్రం తెలీదు ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఇది హిస్టరీలోనే ఒక మోస్ట్ పెయిన్ఫుల్ అండ్ హారిఫయింగ్ డెత్స్ లో ఒకటిగా మారబోతుందని. ఇదే కాకుండా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు జేసిఓ అధికారులు ఔచి మరియు అతని కొలీగ్స్ మీద మొత్తం తప్పును మోపారు. వీళ్ళు టైం సేవ్ చేసుకోవాలని నేరుగా యురేనియం పౌడర్ ను బకెట్స్ లో కలిపిందంతా ఫాస్ట్ గా పని పూర్తి చేసి ఇంటికి వెళ్ళాలని చేసిన పనిని చెప్పారు. అందుకే కంపెనీ వాళ్ళ తప్పును కూడా వాళ్ళపైన నెట్టేశారు. ఇక ఔషి మాత్రం ధైర్యంగా పాజిటివ్ ఆటిట్యూడ్ తోనే హాస్పిటల్ కి చేరాడు. కానీ నిజంగా చూసుకుంటే అతని హెల్త్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. మన శరీరంలో ఉండే క్రోమోజోమ్స్ కాలక్రమైన పాత సెల్స్ ని తీసేసి కొత్త సెల్స్ తో భర్తీ చేస్తూ ఉంటుంది. క్రోమోజోమ్స్ లోపల మన DNA ఉంటుంది. ఇది మన శరీరానికి అవసరమైన రిపేరింగ్ ప్రాసెస్ కి అవసరమైన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కలిగి ఉంటుంది. అంటే మన శరీరాన్ని మళ్ళీ బిల్డ్ చేయడానికి కావలసిన బ్లూప్రింట్ అంతా ఇందులోనే ఉంటుంది. ఈ నాచురల్ మెకానిజం లేకపోతే మనం అసలు సర్వైవ్ అవ్వలేం. డాక్టర్స్ కి టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసరికి వాళ్ళకి స్పష్టంగా అర్థమయింది ఔచి శరీరంలో ఉండే సెల్స్ లో ఉన్న నాచురల్ రిపేరింగ్ మెకానిజం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అతని క్రోమోజోమ్స్ అన్ని అబ్నార్మల్ గా ఫ్యూజ్ అయిపోయి ఉండాలి లేకపోతే రేడియేషన్ వల్ల చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయి ఉండాలి. నార్మల్ గా ఉండే షేప్ ఏదీ కనిపించలేదు. అతని DNAన్ఏ అంతా డామేజ్ అయిందన్నమాట. దాంతో బాడీలో రిపేర్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. డాక్టర్స్ ఆ టెస్ట్ రిజల్ట్స్ ని చూసిన వెంటనే రియలైజ్ అయ్యారు ఔచి కేస్ అంత తేలిక కాదు ఇది చిన్న రేడియేషన్ ఎఫెక్ట్ అనిపించిన అసలు విషయం అంతకంటే భయంకరమైందని బయటకి చూసినప్పుడు ఔచి హెల్త్ బాగానే ఉంది అనిపించొచ్చు కానీ అది పూర్తిగా టెంపరరీ డాక్టర్స్ ఈ దశని వాకింగ్ ఘోస్ట్ ఫేజ్ అని అంటారు. అందులో పేషెంట్స్ బయటకి హెల్దీగా కనిపిస్తారు కానీ అతని బాడీ మాత్రం అత్యంత డెలికేట్ కండిషన్ లో ఉంటుంది. ఈ స్టేజ్ కొన్ని గంటలు లేదంటే కొన్ని రోజులు కూడా ఉండొచ్చు కానీ అవుట్కమ్ మాత్రం డేంజరస్ గా మారే ఛాన్స్ ఉంటుందని సింపుల్ గా చెప్పాలంటే ఔచి అనేవాడు ఒక టికింగ్ టైం బాంబ్ లాంటివాడు అతనికి భయంకరమైన వేదన యాక్చువల్ గా ఇప్పుడే మొదలవ్వబోతుంది. ఒక్కసారి ఊహించుకోండి మన చుట్టూ ఉన్న ప్రతి డోర్ హ్యాండిల్ ఒక చిన్న హ్యాండ్ షేక్ కూడా ప్రాణాంతకం అయిపోవచ్చు. ప్రతి ఇంటరాక్షన్ ప్రతి అవుటింగ్ ఒక మీల్ కూడా క్ాలిక్యులేటెడ్ రిస్క్ అవుతుంది. ఈ పరిస్థితి అవచి యొక్క కొత్త రియాలిటీగా మారిపోయింది. ఈ ప్రమాదకరమైన స్టేజ్ ని ఎదుర్కోవడానికి హెడ్ ఫిజీషియన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అౌచిని కంప్లీట్లీ స్టెరైల్ ఎన్విరాన్మెంట్ లో ఉంచడమే సేఫెస్ట్ ఆప్షన్ అని అది అతని సర్వైవల్ కి ఉన్న ఒకే ఒక్క హోప్. అప్పటికి అవచికి ఒక్క వైట్ బ్లడ్ సెల్ కూడా లేదు అంటే అతని ఇమ్యూన్ సిస్టం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ కూడా అతనికి లైఫ్ త్రెట్నింగ్ గా మారిపోవచ్చు. ఇక ఇన్ఫెక్షన్స్ నుంచి కాస్త సేఫ్టీ లభించిన తర్వాత డాక్టర్స్ కి తెలిసింది ఏంటి అంటే తన శరీరాన్ని మళ్ళీ రీబిల్ చేయడానికి అతనికి కొత్త క్రోమోజోమ్స్ అవసరం వాటి ద్వారానే హీలింగ్ ప్రాసెస్ మొదలవుతుందని అదృష్టవశాత్తు అప్పటికే ఒక ఎక్స్పరిమెంటల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంది దాని పేరు హెమటోపెటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అవచి శరీరానికి కొత్త హెల్దీ సెల్స్ తయారు చేయడానికి అవసరమైన బయోలాజికల్ ఫ్యూయల్ అన్నమాట. ఈ ట్రీట్మెంట్ లో డోనార్ బోన్ మారో నుంచి స్టెమ్ సెల్స్ ని తీసుకొని వాటిని ఔచి శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ కొత్త సెల్స్ అతని బాడీలోకి వెళ్లి మళ్ళీ హెల్తీ బోన్ మారో ని తయారు చేసే ప్రాసెస్ కి మెటీరియల్స్ ని అందించడం. అయితే ఈ ప్రాసెస్ ఎక్స్పెరిమెంటల్ కాబట్టి సక్సెస్ రేట్ కొంచెం అన్సర్టెన్టీతోనే ఉంటుంది. అందుకే డోనర్ గా ఉండే వ్యక్తి అవచి ఇమ్యూన్ సిస్టం కి ఎక్కువగా మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. అందరికీ ఊరట కలిగించే విషయం ఏంటంటే అవచి వాళ్ళ సిస్టర్ ఒక పర్ఫెక్ట్ మ్యాచ్. దాంతో డాక్టర్స్ కి ఒక హోప్ కనిపించింది. అవసరమైన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక డాక్టర్స్ వెంటనే ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేశారు. అౌచి ఈ ట్రీట్మెంట్ తీసుకున్న ప్రపంచంలో మొదటి వ్యక్తి అయినా కూడా మెడికల్ టీం్ కి కొంత ఆశ అయితే ఏర్పడింది. కానీ వాళ్ళు అౌచి ఫ్యామిలీకి నిజం చెప్పకుండా ఉండలేకపోయారు. ఈ పరిస్థితి ఎంత ప్రమాదకరమై ఏ స్థాయి రేడియేషన్ అతని శరీరాన్ని దెబ్బతీసింది అన్నదాన్ని వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకోవాలనుకున్నారు. అవచి మాత్రం ఇంకా తన పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. అతను నర్సెస్ ని నేను త్వరలోనే ఇంటికి వెళ్ళొచ్చా ఇంకా ఈ యొక్క రేడియేషన్ వల్ల నాకుేమన్నా లుకేమియా వచ్చే ఛాన్సెస్ ఉందా అని చెప్పేసి అడిగేవాడు కానీ అతనికి లుకేమియా డెవలప్ అయ్యేంత టైం కూడా లేదు. రేడియేషన్ పాయిజనింగ్ యొక్క ఎఫెక్ట్స్ చాలా త్వరగా మొదలయ్యాయి. ఔచి చర్మం తన ఎంగేజ్ లో ఉండే ఎలాస్టిసిటీని కోల్పోయింది. డాక్టర్స్ మెడికల్ టేప్ తీసేటప్పుడు అతని చర్మం పొరలు పొరలుగా ఓడిపోతుండేది. దాంతో ఇకపై అతని శరీరంపై మెడికల్ టేప్ లేదా ఎలాంటి ఎడ్హెజవ్స్ ని వాడడం అసాధ్యమైపోయింది. కొద్ది రోజుల్లోనే అతని లంగ్స్ లో ఫ్లూయిడ్ చేరడం మొదలైంది. అతని శ్వాస తీసుకోవడం మాట్లాడడం చాలా కష్టమైపోయింది. లంగ్స్ లో ఫ్లూయిడ్ ఇంకా పెరుగుతుండడంతో అతని శరీరంలో చివరి బలాన్ని తుడిచేసింది. అంతే ఔచి పూర్తిగా మంచానికి పరిమితమయ్యాడు. తనకు నిదానంగా మాటలు రావడం ఆగిపోయినా కదలలేకపోయినా కూడా ఔచి తన భార్యకి కుటుంబానికి ఎంతో ప్రేమ చూపించేవాడు. వాళ్ళు కూడా అతని పక్కనే ఉంటూనే ఉన్నారు. అయితే పరిస్థితి ఇంకోసారి సీరియస్ గా మారింది. లంగ్స్ లో ఫ్లూయిడ్ ఇంకా పెరిగిపోయి అవచికి తనంతట తానే ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టమైపోయింది. దాంతో డాక్టర్స్ అతన్ని వెంటిలేటర్ మీద పెట్టారు. ఇంకా చిన్న ఆశతో ఈ ట్రీట్మెంట్ వర్క్ అవుతుందేమో అతని శరీరం మళ్ళీ బాగుపడుతుందేమో అనుకుంటూ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన దాదాపు 10 రోజుల తర్వాత డాక్టర్ ఇంకొకసారి టెస్ట్ చేశారు. ట్రీట్మెంట్ వర్క్ అయిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి అదే సమయంలో ఒక అద్భుతం జరిగిందని చెప్పాలి. హౌచి శరీరంలో అంతా అతని సిస్టర్ ఇచ్చిన స్టెమ్ సెల్స్ కనిపించాయి అంటే ట్రాన్స్ప్లాంట్ యాక్చువల్లీ వర్క్ అయిందన్నమాట. కొన్ని రోజులకే అతని వైట్ బ్లడ్ సెల్ కౌంట్ కూడా నార్మల్ లెవెల్ కి వచ్చేసింది. ఇది ఒక్కసారిగా పాజిటివ్ సైన్ లా కనపడింది. కానీ ఇది కూడా వాకింగ్ ఘోస్ట్ ఫేజ్ లాగానే చాలా తక్కువ కాలం మాత్రమే నిలిచింది. తర్వాత వారం నుంచే ఔచి హెల్త్ మళ్ళీ క్షీణించడం మొదలైంది. అక్కడి నుంచి విషయం నిజంగా భయంకరంగా మారిపోయింది. డాక్టర్ చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఇంకొకసారి ఎండోస్కోపీ చేసి ట్రీట్మెంట్ ఎందుకు పని చేయలేదు అని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ టెస్ట్ లో అతను చూసింది చాలా షాకింగ్ అవచి స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ పూర్తిగా చనిపోయింది. ఈ లేయర్ ఒక్కొక్కటిగా ఊడిపోతూ బయటకి వచ్చేస్తుంది. ఈ లేయర్ లేకుండా మన శరీరం నీరు ఆహారంలోని పోషకాలు ఏమీ తీసుకోలేదు. దీని అర్థం ఔచి స్టార్వేషన్ లేదా డీహైడ్రేషన్ వల్ల చనిపోయడం కాయం. కానీ అదే కాదు డాక్టర్స్ మరింతగా ఇన్వెస్టిగేట్ చేశారు. అప్పుడు ఫోకస్ చేసింది ట్రాన్స్ప్లాంట్ చేసిన స్టెమ్ సెల్స్ మీద. అప్పుడు తెలిసింది ఔచి శరీరంలో మిగిలిపోయిన రేడియేషన్ అతని సిస్టర్ ఇచ్చిన హెల్దీ స్టెమ్ సెల్స్ ని కూడా డామేజ్ చేసేసింది. దాంతో అవి తన ఇమ్యూన్ సిస్టం ని మళ్ళీ బిల్డ్ చేయలేకపోయాయి. అంటే ఔచికి తన శరీరాన్ని బలపరిచే చివరి అవకాశం కూడా పోయింది. అప్పుడు ఔచి పరిస్థితి అతను హాస్పిటల్ కి వచ్చినప్పటికంటే ఇంకా దారుణంగా మారిపోయింది. అతని సఫరింగ్ ఇంకా పెరుగుతూ పోతుంది. అతని ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. ప్రతిరోజు సుమారు 3 L డయేరియా అయ్యేది. తర్వాత అతనికి బోయిల్ కంట్రోల్ మొత్తం పోయింది ఇంకా ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా మొదలైింది. ప్రొటెక్టివ్ ఇంటెస్టైన్ లేయర్ పోవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువగా పెరిగింది రోజుకి 10 బ్లడ్ ట్రాన్స్ఫూషన్స్ ఇవ్వాల్సి వచ్చేది. హౌచి కంటిన్యూస్ పెయిన్ లో ఉండేవాడు దానికి డాక్టర్స్ ఫెంటనల్ డ్రిప్ ఇచ్చేవాళ్ళు పెయిన్ తట్టుకోవడానికి చర్మం మీద బ్లిస్టర్స్ వచ్చి కాలిపోతూ అతని శరీరం ఒక్క డ్రాప్ లిక్విడ్ లేకుండా రిటైర్న్ చేయలేకపోయింది. రోజుకు సుమారుగా 10లటర్ల ఫ్లూయిడ్స్ ని ఔచి శరీరం కోల్పోతుండేది. ఇవి హాస్పిటల్ స్టాఫ్ రీప్లేస్ చేయాల్సి వచ్చేది. బ్యాండేజెస్ లో ఔచీస్ ని కప్పేవారు కానీ అది కూడా అతని శరీరాన్ని పీల్ అయ్యేలాగా చేశయి. ఫ్లూయిడ్స్ స్్రవించడం అవుతూ ఉండేది బ్యాండేజెస్ మార్చడానికి సగం రోజంతా పట్టేది. తర్వాత స్క్రీన్ గ్రాఫ్ చేయాలని డాక్టర్స్ ట్రై చేశారు కానీ అవి కూడా స్టిక్ కాలేదు. అతని చర్మం పూర్తిగా డెటీరియరేట్ అవుతుందని అర్థమయింది. ఔచి చాలా అన్బిరబుల్ పెయిన్ లో ఉన్న అతని ఫ్యామిలీ మాత్రం నమ్మకంతో అతను బాగుపడతాడని ఆశతో ఎదురు చూశారు. ఒక టైం కి ఔచి కళ్ళు కూడా మూసి తరవలేకపోయేవాడు. నర్సెస్ చెప్పిన దాన్ని బట్టి అతను రక్తంతో కన్నీళ్ళను కార్చేవాడు. డాక్టర్స్ లో చాలా మందికి అర్థమయింది ఇప్పుడు ఇది అతని అంతం దగ్గరికి వచ్చిన టైం అని కానీ వాళ్ళు అలా ఓపెన్ గా చెప్పలేదు. డాక్టర్ టీం రోజు ఎంతో కష్టపడింది కానీ రెండు నెలలు గడిచినా కూడా ఒక ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించలేదు. ఇక డాక్టర్స్ మెడికల్లీ ఇండ్యూస్డ్ కోమాలోకి అతన్ని షిఫ్ట్ చేశారు. అతని సఫరింగ్ తగ్గించడానికి. ఒక్కసారి కోమాలోకి వెళ్ళాక అతని ఆర్గన్స్ ఫెయిల్ అవ్వడం మొదలయింది. హార్ట్ స్ట్రెస్ వల్ల చాలా స్పీడ్ తో కొట్టుకోవడం డాక్టర్స్ చూశారు. ఆ స్ట్రెస్ కంటిన్యూ అవ్వడం వల్ల హార్ట్ ఆగిపోయింది. డు నాట్ రిససికేట్ డిఎన్ఆర్ ఆర్డర్ మీద వాళ్ళ ఫ్యామిలీ సైన్ చేయకపోవడంతో డాక్టర్స్ ఆయన్ని మళ్ళీ పునరుద్ధరించారు. కానీ అప్పటికే బ్రెయిన్ యాక్టివిటీ చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత లివర్ కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు ఔచి కంప్లీట్ గా మిషన్స్ మీద ఆధారపడి ఉన్నాడు. డాక్టర్ ఇది చూసి ఈసారి ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి డిఎన్ఆర్ మీద సైన్ చేయించుకున్నాడు. 1999 డిసెంబర్ 21న అన్ని ప్రయత్నాలు చేసిన అవచి 83 రోజుల నరకం తర్వాత చనిపోయాడు. 35 ఏళ్ల హార్డ్ వర్కింగ్ ఫ్యామిలీ మన్ అవచి చివరికి విశ్రాంతిని పొందాడు. ఈ ముగ్గురిలో షినోహారా కూడా రేడియేషన్ వల్ల చనిపోయాడు. యొకకోవ మాత్రమే బతికిపోయాడు. కానీ అతని మీద లీగల్ యాక్షన్ తీసుకున్నారు. నెగ్లిజెన్స్ కారణంగా 49 మంది వర్కర్స్ ఈ యాక్సిడెంట్ వల్ల రేడియేషన్ కి గురయ్యారు. జేసిఓ లో ఆరుగురు ఆఫీషియల్స్ ఇంక్లూడింగ్ యకకోవా ప్రొఫెషనల్ నెగ్లిజెన్స్ అండ్ సేఫ్టీ లా వయలేషన్ కి ఛార్జ్ అయ్యారు. జేసిఓ కంపెనీ ఈ ఇన్సిడెంట్ వల్ల అఫెక్ట్ అయిన బిజినెస్సెస్ అండ్ లోకల్స్ కి 12.6 బిలియన్ యన్ కాంపెన్సేషన్ చేసి ఆ తర్వాత తమ లైసెన్స్ ను పోగొట్టుకుంది. ఇది హిషాషి ఔషి జీవితంలోనే కాదు మనిషిగా ఎవరూ అనుభవించరాని స్థాయిలో జరిగిన ఘోర సంఘటన. చివరిగా ఔచి గురించి చెప్పాలంటే ఇది ఒక మంచివాడి కథ చివరి వరకు బ్రతికేందుకు పోరాడిన ఒక యోధుడి కథ ఔచి గారి బాధలు మర్చిపోవడం మనకు వల్ల కాదు చిరంజీవిగా ఉండాలి అనిపించే కానీ కన్నీళ్లు పెట్టించే నిజం ఇది

No comments:

Post a Comment