Tuesday, September 30, 2025

Why Doesn’t God Protect Us from PCOD, Thyroid, Obesity & Diabetes? |Nutripolitics| #shorts #protein

Why Doesn’t God Protect Us from PCOD, Thyroid, Obesity & Diabetes? |Nutripolitics| #shorts #protein

 https://youtube.com/shorts/9Fa-P0oojEY?si=H4fMYg5Vt0zRaJ6R


గాడ్ ఇస్ నాట్ ఏ సేవియర్ పురాణాల్లోన ఇతిహాసంలోన మాత్రమే దేవుడు ఉంటాడు. రియాలిటీలో కాదు సునామి వచ్చి పసిపిల్లలతో సహా అందరూ కొట్టుకొని పోయారు. ఏ దేవుడని వచ్చాడా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి రోడ్డు మీద యక్సిడెంట్లు అయ్యాయి. ఏ దేవుడని వచ్చి కాపాడాడా అంతెందుకు మీ ఇంట్లో వాళ్ళకి ఫ్యాటీ లివర్లు, పిసిఓడి, థైరాయిడ్లు, ఎగ్జిమాలు, సొరియాసిస్లు కానీ కిడ్నీ డిసీజలు, క్యాన్సర్లు, వెరికోస్ వెయిన్స్ డయాబెటిస్ లాంటి రోగాలు వచ్చాయి. ఏ దేవుడైనా కాపాడాడా పోనీ ఏ దేవుడైనా రాకుండా ఆపాడా నీకు కూడా ఎక్కడో చిన్న డౌట్ ఉంటది. అసలు నిజంగానే దేవుడు ఉన్నాడా లేదా ఒకవేళ అడిగితే ఆ క్వశ్చన్ ఎక్కడ ఆయనకు నచ్చక నా మీద కోపంతోటి నా ఫ్యామిలీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాడా అని చెప్పేసి ఉత్త పోసుకుంటావ్ పర్లేదు ధైర్యంగా అడుగు దేవుడు అంటే అన్ని ఎమోషన్స్ ని కంట్రోల్ చేయగలిగినవాడు అన్ని ఎమోషన్స్ ని దాటినవాడు ఏ ఒక్క ఎమోషన్ కంట్రోల్ చేయడం చేత కాకపోయినా అతను మనిషి అవుతాడు దేవుడు అవ్వడు నిన్ను ఎవడైనా తిడితే నీకు కోపం వస్తది ఎందుకంటే నువ్వు కోపాన్ని కంట్రోల్ చేయలేవు కాబట్టి నువ్వు మనిషివి కాబట్టి అదే నువ్వు దేవుడి ఫోటో ముందుకు వెళ్లి దేవుని బూతులు తిట్టిన ఆ దేవుడు రెస్పాండ్ అవ్వడు ఎందుకంటే అతను కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాడు ఎందుకంటే అతను దేవుడు కాబట్టి ఒకవేళ దేవుడు కూడా పగబట్టి నీ ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేస్తే అతను మనిషి అవ్వాలి దేవుడు అవ్వకూడదు. సో దర్జాగా దేవుని తిట్టుకో ఆయన అస్సలు రెస్పాండ్ గాడు. నువ్వు చేసిన యదా పనిని మైండ్ లో పెట్టుకొని నీ ఫ్యామిలీ మీద పగ తీర్చుకునే అంత సాడిస్టుడు కాదు దేవుడు. ఒకవేళ అలా పగచుకుంటే హి ఇస్ నాట్ ఏ గాడ్ ఎనీమోర్ అర్ధరాత్రి ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద రేప్ చేసి వజైనల రాడ్డు దింపితే ఆ అమ్మాయి ఏడ్చిన ఏడుపులు పెట్టిన కేకలు దేవుడి చెవిదాకా చేరలేదంటే నీ ఇంట్లో ఉన్న దేవుడు పుట్ట ముందు నువ్వు మటం వేసుకొని కూర్చొని నీ నోట్లో నువ్వే పూజలు చేసుకున్నా కూడా ఆ సౌండ్ దేవుడి చెవిదాకా చేరదు. ఏంటి దేవుడికి తెలియకుండానే ఇన్ని బాంబులు పేతున్నాయా నీకు నువ్వే కంఫర్టబుల్ ఆన్సర్లు చెప్పుకొని నీ నోటిని నువ్వే కుట్టేసుకోవద్దు. అర్ధరాత్రి నువ్వు నీ పెల్లం పిల్లలతో అడవిలోకి పోతుంటే క్రూర మొగాలన్నీ నీ ఫ్యామిలీని చుట్టూ ముడితే వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళ చుట్టూ మంట పెట్టి ఆ మంట ఆరిపోకుండా రాత్రింతా కాపలా కాసి ఎప్పుడెప్పుడు తెల్లార అవుతుందా అని ఎదురు చూశవు. అప్పుడు వచ్చిన సూర్యుడే నీ సేవియర్ ఆ నైట్ నుండే మొక్కడాలు జపాలు ప్రార్థనలు స్టార్ట్ అయ్యాయి. రాత్రి అయితే అసురుడు వెళ్ళిపోతాడు. నువ్వు అనుకున్న దేవుడు కూడా అంతే గుర్తుపెట్టుకో నువ్వే నీ సేవియర్ నీ ఆరోగ్యానికి నువ్వు తిన్న న్యూట్రిషన్ ఫుడ్ే శ్రీరామరక్ష

No comments:

Post a Comment