Tuesday, September 30, 2025

"Save Yourself from SUGAR! Dr. N. Lakshman Kumar’s Secret Health Advice | Telugu Podcast"

"Save Yourself from SUGAR! Dr. N. Lakshman Kumar’s Secret Health Advice | Telugu Podcast"

https://youtu.be/uZC2J4jnYoE?si=f3_r10GheBE1O-rr


షుగర్ అనేది అసలు ఎందుకు వస్తుంది? >> ఒక వైపు నుంచి బతకం ఒక వైపు నుంచి స్ట్రెస్ రెండు కలిపి గాలి నిప్పు తోడైతే మంట పెరిగినట్టు పెరిగిపోతుంది. >> బై ఎనీ ఛాన్స్ మనం ప్రెడిక్ట్ చేయగలమా? >> చక్కగా ప్రెడిక్ట్ చేయొచ్చు. సంవత్సరానికి ఒకసారి షుగర్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడం చాలా >> ఈ డయాబెటిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రాఫ్ కొంచెం ఎక్కువే ఉంటుంది. >> పొలం వెళ్ళే వాళ్ళకి కూడా ఎందుకు వస్తుందంటే షుగర్ వాళ్ళు సాయంత్రం వెళ్తే మళ్ళీ షాప్ దగ్గరికి ఎక్కడికో చేస్తున్నారు కొంతమంది గవర్నమెంట్ టాక్స్ కట్టడానికి. >> జెనటిక్స్ అనేది ఎంత రోల్ ప్లే చేస్తారు? >> ఆ లోపల వచ్చినప్పుడు జబ్బులు కూడా వస్తాయి. >> షుగర్ పెరగడం వల్ల జబ్బులు ఏమ వస్తాయి సర్. షుగర్ అనేది ఒళ్ళంతా తిరుగుతూనే ఉంటది కదా రక్తంలో పడి అది వెళ్ళిన ప్రతి ఒక్కరికి హాయ్ చెప్పి వస్తుంది. >> సర్ షుగర్ గురించి ఒక బిగ్గెస్ట్ మిక్ >> నా షుగర్ నన్ను ఏమి చేయదని చాలా మంది అనుకుంటారు. నాకు షుగర్ ఎక్కువ ఉంటే నాకు తెలిసిపోద్దండి నేను ఏ టెస్ట్లు చేయించుకోవాలి ఆ ఒక్క బ్రహ్మ వదిలగలిగితే ఒక 80% మంది చాలా బాగుపడతారు. >> షుగర్ వచ్చింది అంటే గనుక ఫస్ట్ చేసేది ఏంటి అంటే రైస్ మనం >> మనం ఎక్స్ట్రా పాలిషడ్ రైస్ బాగా తెల్లగా ఉండాలి అన్నం అనుకుంటేనే అయిపోతది. మన పూర్వీకులు ఎప్పుడు తెల్లట అన్నం తినలేదు. >> షుగర్ ఉన్నవాళ్ళకి దెబ్బలు తగిలిన అది ఈజీగా క్యూర్ అవ్వదు కరెక్ట్ అయిన >> కంట్రోల్ లో ఉంటే ఇబ్బంది ఏం లేదు శుభ్రంగా మారిపోద్ది. ఇప్పుడు లేచిపోయి మీరు ఎంత అనుకుంటున్నారు సర్ >> ఆయుర్దాయం పెరిగింది మనిషి >> పెరిగిందా సర్ అప్పుడు 100 బతికే వాళ్ళు ఇప్పుడు 60 బతుకుతున్నారు కదా >> 100 కొంతమంది బతికే వాళ్ళు చాలా మంది 20 30 లో చచ్చిపోయేవాళ్ళు >> ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు స్మోకింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి దీని వల్ల షుగర్ ఛాన్స్ పెరుగుద్ది రావడానికి ఉంటుంది >> ఆల్కహాల్ వల్ల అయితే పెరుగు డెఫినెట్ గా పెరుగుతుంది >> లివర్ ఎంత పాడైపోయినా సరే దానికంతట అది క్యూర్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వస్తది లివర్ ఆ గుణం ఉంది అని చెప్పేసి అంటారు కరెక్ట్ >> మీరు ఒక బంతిని గోడకేసి కొట్టారు వెనక్కి వస్తా ఉంటది. ఎన్ని సార్లు కొట్టిన వచ్చేస్తదిని పడితే ఒకసారి ఎప్పుడో పగిలిపోతది. కానీ దానికి ఒక లిమిట్ ఉంటది కదా మీకు లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరని అడిగితే 100 మందిలో వాళ్ళ పేరు వాళ్ళు ఎంత మంది చెప్తారు >> మదర్ అనో ఫాదర్ >> సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మీకు మీరే  ఇండియాలో షుగర్ అనేది చాలా కామన్ అయిపోయింది. సాడ్ టు సే దిస్ ప్రతి ఇంట్లో అట్లీస్ట్ షుగర్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక్కలైనా ఉంటున్నారు. షుగర్ ఎందుకు వస్తది షుగర్ వస్తే రైస్ మానేయాల అసలు షుగర్ ఫస్ట్ డిసీజేనా ఇలాంటి టాపిక్స్ ఎన్నో మాట్లాడి మీ ఫుల్ పాడ్కాస్ట్ లో ఇవాళ మన గెస్ట్ సీనియర్ మోస్ట్ డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎన్ లక్ష్మణ్ కుమార్ గారు పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. డెఫినెట్ గా చూస్తున్నప్పుడు మీరు కూడా అదే ఎక్స్పీరియన్స్ చేస్తాను. బిఫోర్ జంపింగ్ టు ద ఎపిసోడ్ షుగర్ తో ఎఫెక్ట్ అయ్యే ప్రతి ఒక్కలకి ఈ పాడ్కాస్ట్ ని షేర్ చేయండి. ఎంజాయ్ ద ఎపిసోడ్. >> హాయ్ సార్ >> హాయ్ >> థాంక్యూ ఫర్ కమింగ్ టు ద పాడ్కాస్ట్. >> పాడ్కాస్ట్ ఓకే సర్ కొంచెం ఈ ఈ హాఫ్ ఆన్ అవర్ 40 మినిట్స్ మీ మాకు ఇచ్చిన టైంలో కొంచెం ఓపెన్ గా నేను మీ పేషెంట్ లా వస్తే గనుక ఓపెన్ >> పేషెంట్ వద్దులే >> షుగర్ ఉన్నవాళ్ళని పేషెంట్ అనకూడదు అలా అంటే ప్రతి ఇంట్లోనూ ఒక హాస్పిటల్ అయిపోతది. >> ఓకే షుగర్ అసలు డిసీజే కాదు. అంటే పట్టించుకోకపోతే డిసీజ్ పట్టించుకుంటే కాదు >> మీ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ మీరు ఎందుకు వైడ్ యు కేమ్ టు దిస్ >> డయాబెటిస్ కా >> డాక్టర్ డయాబెటీస్ అనే దానికన్నా ముందు డాక్టర్ >> డాక్టర్ అంటే ఫాదర్ తోసారు >> నాకు బైపిసి తీసుకోవాలని నాకు ఎప్పుడు ఆలోచన ఏం లేదుటెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడానికి ముందు నువ్వు బైపిసి జాయిన్ అవ్వు మెడిసిన్ చదివితే బాగుంటది అని చెప్పి అన్నారు నాకేమ చదివాను >> వచ్చాక ఇంట్రెస్ట్ పెరిగింది వచ్చేటప్పుడు ఇంట్రెస్ట్ తో రాలేదు బట్ వచ్చాక మాత్రం డెఫినెట్లీ >> ఫాదర్ ఏమనా డాక్టరా సర్ >> ఫాదర్ లెక్చరర్ ఫిజిక్స్ లెక్చరర్ ఆయన >> ఓకే >> మా కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఆయనే >> మీరే ఫస్ట్ >> మా పెద్దనాన్న గారు అమ్మాయనండి >> ఓకే ఓకే >> సో మార్క >> తర్వాత వై >> తర్వాత నేను >> వై డిడ్ యు చూస్ దిస్ >> డయాబిటీస్ >> డయాబెటీస్ >> రెండు రీసన్స్ ఇది ఒకటి ఏంటంటే మీరు కొంత చేంజ్ తీసుకురాగలుగుతారు మనిషిలో ఆ సర్జికల్ సైడ్ మెడికల్ సై సైడ్ ఎన్ని ఉన్నా గనీ కంటిన్యూస్ ఫాలో అప్ ఒక రిలేషన్ అనేది బిల్డ్ చేసుకోగలిగిన బ్రాంచ్ ఇది పాజిటివ్ రిలేషన్ బిల్డ్ చేసుకోగలిగిన బ్రాంచ్ సో వచ్చినోళ్ళతో ఆ పాజిటివ్ రిలేషన్ ఉంటుంది. >> అండ్ వర్క్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. >> వర్క్ సాటిస్ఫాక్షన్ >> చాలా బాగుంటుంది. >> సర్ జనరల్ గా ఇప్పుడు వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో ఓవరాల్ గా పర్సెంటేజ్ చూసుకుంటే ఈ డయాబెటిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రాఫ్ కొంచెం ఎక్కువే ఉంది. మనం క్యాపిటల్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటిస్ వరల్డ్ వరల్డ్ క్యాపిటల్ అంటే చైనా కూడా ఉంది బట్ మనం చైనాని పాపులేషన్ లో ఓవర్టేక్ చేసాం ఇప్పుడు డయాబెటిక్ పాపులేషన్ లో కూడా ఓవర్టేక్ చేయబోతున్నాం >> ఎందుకు సార్ అది >> ఆ రీజన్ ఏంటంటే ఒకటి ఏషియన్ ఫినోటైప్ అంటాం అంటే మన శరీర తత్వం మీరు ఒక 70 కిలోలు ఉన్న ఫారినర్ ని తీసుకోండి 70 కిలోలు ఉన్న ఇండియన్ని తీసుకోండి బాడీ కంపోజషన్ అనాలసిస్ అని అది చేస్తే 70 కిలోల ఇండియన్లో కొవ్వు ఎక్కువ ఉంటది అదే ఫార్నర్ లో మజిల్ ఎక్కువ ఉంటది కొవ్వు అనేది ఒక డీప్ అవ్వు అక్కడ లోపల వేయటమే తప్ప భోషాణం లాగా డబ్బులు అందులో వేయడం తప్ప బయటికి తీయం పెద్దది. మజిల్ అంటే ఏంటంటే అదిఒక కంటిన్యూస్ గా వాడేది. సో మీరు తిన్న ఫుడ్ ని వాడుకునే సామర్థ్యం ఇండియన్స్ లో తక్కువ ఉంటది. వెస్టర్న్ పాపులేషన్లో మన శరీర తత్వం మార్పు ఉంటుంది కదా వాళ్ళలో కొంచెం వాడుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. అంటే అది ఏమైనా డైట్ కి రిలేటెడ్ సర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుంచి యుఎస్ వెళ్లి అక్కడ ఉంటున్న సరే >> అక్కడ డైట్ రీచేంజెస్ కి హాబిచుట్ అవుతారు >> అది నెక్స్ట్ ఫస్ట్ మనం పుట్టుకతో వచ్చిన లక్షణాన్ని మార్చలేం కదా >> పుట్టుకతో ఏషియన్ ఫీనోటైప్ అందరూ కూడా అంటే ఆశయా ఖండంలో పుట్టినవాళ్ళ అందరికీ షుగర్ వచ్చే అవకాశాలు ఎందుకు ఎక్కువ అంటే మన శరీరంలో కొవ్వు పర్సెంటేజ్ ఎక్కువ మజిల్ కంటే కూడా జనరల్గా అదే ఆ వెస్టర్న్ పాపులేషన్ లో అయితే ఏంటంటే వాళ్ళలో మజిల్ పర్సెంటేజ్ అందుకని మనకి షుగర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. అది స్లోగా మీరు మజిల్ ని పెంచుకుంటూ వెళితే అవకాశాలు తగ్గుతాయి. రెండోది ఏంటంటే ఫుడ్ లో కొంత మార్పు ఉంటుంది. మనం తినే ఆహారంలో ఏంటంటే ఫైబర్ మరీ ఎక్కువైనా తీసుకోం. కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటాం. పూర్వకాలంలో తీసుకున్న కార్బోహైడ్రేట్ ని ఏ పోటకి ఆ పోట అరగతీసి కరగ తీసేసేవారు >> ఎలా సార్ >> పొద్దున్న లేస్తే పొలం వెళ్ళాలి పశువులను చూసుకోవాలి రాత్రి వరకు ఒళ్ళు చెమట పాట >> బేసిక్ గా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది >> ఉండేది ఫుల్ గా ఉండేది అలవాట్లు హాయిగా ఉండేవి ఇప్పుడు ఏంటంటే పొలం వెళ్ళే వాళ్ళకి కూడా ఎందుకు వస్తుందంటే షుగర్ వాళ్ళు సాయంత్రం వెళ్తే మళ్ళీ షాప్ దగ్గరికి ఎక్కడికో చేరుతున్నారు కొంతమంది గవర్నమెంట్ టాక్స్ కట్టడానికి సో పగలంతా చేసిన పనిని రాత్రి రిలాక్స్ అవుతాం అనుకుంటున్నారు కానీ రాత్రి దాన్ని ఇంకా చెడగొడుతున్నారు. పగలంతా ప్రకృతి చేసి సాయంత్రం వికృతి చేస్తే ఇంటూ నలిపోయి అయిపోతుంది. అందరికీ బాగా విన్న పేరు షుగర్ షుగర్ షుగర్ షుగర్ షుగర్ షుగర్ అనేది అసలు ఎందుకు వస్తుంది >> ఫస్ట్ థింగ్ ఏంటంటే షుగర్ అనేది మనం తినే ప్రతి ఫుడ్ లోనూ ఉంటది దాన్ని మనం వాడుకుంటాం అది మన ఫ్యూయల్ బేస్ మన బండికి పెట్రోల్ లోనే మన శరీరానికి ముఖ్యమైన ఫ్యూయల్ అది దాన్ని సరిగ్గా వాడుకోకపోతే బండికి వెనకాల స్మోక్ ఎందుకు వస్తది కొన్ని బళ్ళకు స్మోక్ రాదు కొన్ని బళ్ళకి స్మోక్ వస్తది. అదే పెట్రోల్ కొట్టిస్తున్నారు అదే డీజిల్ కొట్టిస్తున్నారు కొన్ని బళ్ళకు స్మోక్ ఈ వాడుకునే సామర్థ్యం ఏదైతే ఉందో అంటే ఇంజిన్ సరిగ్గా పని చేయకపోతే >> వెనకాల పొగ వచ్చినట్టే మనం తినే ఫుడ్ ని సరిగ్గా వాడుకొని సరిగ్గా సర్దుకోవడం ఈ సర్దుకోవడంలో ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే మార్పు షుగర్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటేనే ఇవాళ షుగర్ వచ్చిందని అనుకుంట అనుకుంటారు చాలా మంది కానీ మొదలవ్వడం 10 ఏళ్లకు ముందు మొదలవుద్ది. షుగర్ మనకి బయట పడాలంటే 10 ఇయర్స్ ముందు >> ఆ 10 ఇయర్స్ ముందు మరి విత్తనం వేస్తే ఫ్రూట్ వచ్చేదానికి చాలా టైం పడతది కదా విత్తనం ఎప్పుడో పడతది. >> సర్ అయితే ఒక చిన్న డౌట్ ఈ షుగర్ బయట పడడానికి >> ఈ 10 ఇయర్స్ ముందు విత్తనం పడడానికి మధ్యలో బై ఎనీ ఛాన్స్ మనం ప్రెడిక్ట్ చేయగలమా దాన్ని >> చక్కగా ప్రెడిక్ట్ చేయొచ్చు. మీరు జిమ్ కి వెళ్లి బాడీ కంపోజషన్ చేయించుకున్నారు అన్నారు కదా అటువంటిది ఏదైనా చేయించుకుంటే మన శరీరం సరైన ఆర్డర్ లో ఉందా లేదా అనేది చూసుకుంటే ఆర్డర్ లో లేదు అంటే ఏదో ఒక జంప్ వస్తది కదా ఆర్డర్ లో లేపటాని ఏమంటాం డిసార్డర్ అంటాం డిసార్డర్ ముదిరితే డిసీజ్ అవుద్ది. బాడీ కంపోజషన్ అనాలసిస్ చేయించుకోవడానికి ఏ జిమ్ కి వెళ్ళిన మెంబర్షిప్ లేకపోయినా కానీ 300 రూపాయలు ఇస్తే చేసేస్తారు. పాపం మిషన్ లో ఉన్న ఖర్చులు రావాలి కదా వాళ్ళకి 300 రూపాయలు ఇస్తే చేస్తారు అందులో మీకు కొవ్వు ఎంత ఉంది కండ ఎంత ఉంది బరువు ఎంత ఎక్కువ ఉన్నారు కొవ్వు ఎక్కడెక్కడ పేరుకుపోయింది చెప్తారు. >> బాడీలో ఎక్కడెక్కడ ఉన్నది కూడా చెప్పి >> చెప్తారు దాన్ని కరిగించడానికి ఏం చేయాలి. అయిపోయింది అట్లీస్ట్ అంటే మీ శరీరాన్ని మీరు అన్ని రకరకాల తేడాలు ఉంచేసి దా అని చెప్పి షుగర్ ని పిలిచే బదులు మీ జాగ్రత్త మీరు తీసుకుని ఆ తర్వాత వచ్చింది అనుకోండి మీకు యుద్ధం వస్తుందని తెలుసు భవిష్యత్తులో మీరు అన్ని ఆయుధాలు సమకూర్చుకొని ఉంటే యుద్ధంలో ఏంటంటే మీరు బెటర్ గా ఎదుర్కోగలుగుతారు. నన్ను ఎవడు కొడతాడు నాకు అసలు యుద్ధమే రాదని కూర్చుంటే అది వచ్చినప్పుడు ఏంటంటే మనం వీక్ గా ఉంటాం. మనల్ని బాగా ఆడుకుంటారు వచ్చిన ఎనిమీస్ అంటే షుగర్ అని >> అదేద సో ఆ ముందు చూసుకొని ఉండటం అనేది ముఖ్యం ఒకటి ఏషియన్ గా కొట్టడం అంటే భారతదేశం చుట్టుపక్కల ఏరియాలో >> ఇమైరెక్ట్ గా మనం ఆల్రెడీ >> డైరెక్ట్ గా రిస్క్ ఫాక్ట్ >> ఉన్నాం ఆల్రెడీ >> రెండు మనం తినే ఫుడ్ మాకు కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటాం అది సెకండ్ రిస్క్ ఫాక్ట్ మూడు మన ఆలోచన విధానం పక్కడి కంటే ముందు మనం పరిగెట్టేయాలి అనేది ఉంటది కదా రోడ్ మీదకి వెళ్తే ట్రాఫిక్ చూస్ అర్థం అయిపోతుంది మీకు ఎట్లైనా నేను వెళ్ళిపోవాలి పక్కడ ఇటుపోతే నాకెందుకు నేను ఫస్ట్ వెళ్ళిపోవాలి నేను ఫస్ట్ వెళ్ళిపోవాలి అంటే అది తెలియకుండా మీకు స్కూల్ లెవెల్ నుంచి ఆ స్ట్రెస్ పెరిగిపోతా వస్తా ఉంటది. రాయంత తెచ్చుకో >> స్ట్రెస్ అని కూడా తెలియదు సార్ చాలా మందికి >> ఆ తెలియదు అది అదే అదే నిజం అనుకుంటారు. అది అది పెరుగుతా పెరుగుతా లోపల సగం మార్పు అది తీసుకొస్తుంది మిగిలిన సగం ఇది తీసుకొస్తా ఉంటది. ఇప్పుడు ఈ జనరేషన్ డయాబెటీస్ అనుకుంటున్నాం కదా ఇప్పుడు టీనేజ్ >> దాటగానే వచ్చేస్తుంది చాలా మందికి >> 30 ఇస్ కి వచ్చినప్పుడు అండి 20 లో ఉన్నారు. 19 కూడా ఉన్నారు టైప్ట వచ్చినవాళ్ళు అంటే పెద్దాళ్ళల్లో 35 40 తర్వాత వచ్చేది 19 కి వచ్చినవాళ్ళు కూడా ఉన్నారు. ఈ 19 సంవత్సరాల వాళ్ళకి ఎప్పుడు 10 ఏళ్ళ క్రితం విత్తనం మొదలైింది అనుకున్నాం కదా ఆ తొమ్మిద ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నాలుగో తరగతులు ఏం మాట్లాడి ఉంటాడు >> పొద్దున్న ఎనిమిది ఇంటికి స్కూల్ కి వస్తాడు కొన్ని అయితే ఏడు గంటలకే మొదలైపోతాయి. >> ఆరింటికి యాత్ర మొదలవుద్ది ఎనిమిదింటికి అక్కడికి వెళ్తా >> రాత్రి వెళ్తారు మళ్ళీ సాయంత్రం వచ్చే ట్యూషన్లు స్పెషల్ క్లాసులు ఉంటాయి ఆరో తరగతి నుంచి ఐఐట ఉంటది ఇయన్నీ అయిపోయి 20 21 వచ్చేటప్పటికి ఏంటంటే లోపల జరగాల్సిన మార్పులన్నీ జరిగిపోయి చక్కగా కొవ్వు అంతా పేరుపోయి మజిల్ లేకుండా ఆ పని చేయడానికి ఇష్టపడవు కూడా బాడీలో ఉన్న సెల్స్ చాలా రోజుల నుంచి బద్ధం అలవాటు చేస్తే అది ఎందుకు పని చేస్తది జబ్బు ఎందుకు వచ్చిందంటే వస్తది అ లేకపోతే ఈ కరోనా వచ్చాక అందరికి వచ్చింది ఇలా అనుకుంటున్నారు. అంతకు ముందే విత్తనాలు మొదలైనాయి విత్తనాలు ఫ్రూట్స్ వస్తున్నాయి ఇప్పుడు >> బయట పడుతున్నాయి ఈ టెస్ట్ చేయించుకుంటే ముందే మనకి తెలియజేయడానికి స్కోప్ ఉంటుంది సో మనం రెడీగా ఉండొచ్చు దానికి బెటర్ కొంచెం హ్యాబిట్స్ మార్చుకో >> షుగర్ టెస్ట్ ఒకటి బాడీ కంపోజిషన్ అని ఇందాక అన్నాం కదా అది కాకుండా హోమా ఐఆర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. అది సింపుల్ టెస్టే పరగడుపున వెళ్లి ఇన్సులిన్ ఎంత ఉందో చూసుకోవడం మన షుగర్ ఎంత ఉందో చూసుకోవడం. మన ఇన్సులిన్ అనేది ఏంటంటే మనం ప్రతి ఒక్కళళం తయారు చేసుకుంటాం కదా అదే మనం తిన్న షుగర్ ని అందరికీ సర్దుతది >> బాడీకి >> మీరు ఇంటికి ఫుడ్ తెచ్చారు అమ్మ వండి అందరికీ ఎలా అయితే వడ్డిస్తదో మీరు తిన్న కార్బోహైడ్రేట్ ని ఇన్సులిన్ చక్కగా ప్రాసెస్ చేసి బాడీలో ఉన్న సెల్స్ అన్నిటికీ సర్దుతారు. ఈ సర్దేటప్పుడు ఈ సెల్స్ సరిగ్గా తింటే బాగానే ఉంటది. అవి మొండికేసి బద్ధకం పెరిగిపోయి మారం చేస్తా ఉంటాయి కదా ఏది చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ లేక >> ఇన్సులిన్ గట్టిగా చెప్పాల్సి వస్తుంది అప్పుడు గాని తినాలి గట్టిగా చెప్పాలంటే ఇన్సులిన్ లెవెల్ పెంచాలి అంటే అమ్మ వాయిస్ పెంచినట్టు ఇన్సులిన్ లెవెల్ పెరుగుతది. ఈ లెవెల్ పెరిగినా కానీ అవి తింటా ఉంటాయి. అందుకని మీకే లక్షణాలు కనిపించవు కానీ ఇన్సులిన్ మాత్రం లెవెల్ పెరుగుతాడు. అమ్మ అరుస్తది అరుస్తది ఎంతసేపు అరుస్తది >> చీక వదిలేస్తది >> గొంతు పోద్ది అమ్మకు కూడా అమ్మ అరవకపోతే వీళ్ళు తినరు వీళ్ళు తినకపోతే వండిన ఫుడ్ అలాగే ఉండిపోద్ది అట్లాగా ఇన్సులిన్ పాపం లెవెల్ పెరిగి పెరిగి పెరిగి అన్ని సెల్స్ కి తినిపిస్తా ఉంటది గ్లూకోజన్ ఒక స్థాయి దాటాక ఇన్సులిన్ ఇంకా అరవలేదు శరీరానికి కూడా ఒక లిమిట్ ఉంది కదా అరవపోయేటప్పటికి అవి తినవు తినకపోయేటప్పటికి షుగర్ బ్లడ్ లో పెరుగుతది. మామూలుగా షుగర్ టెస్ట్ చేసుకుంటే పెరిగినట్టుగా అనిపిస్తది. కానీ దీనికి ముందు అమ్మ అరిచిన అరుపులు ఇవన్నీ మనకి >> బయట కనిపించవు >> బయటకి కనిపించవు లోపల శరీరం ఇబ్బంది నుంచి కూడా ఏమ రా >> ఏమ ఉండవు కొన్ని ఉంటాయి కొంతమందికి మెడ దగ్గర నలుపు రావటం >> కొంచెం ఒబేసిటీ పెరగటం >> వాటికి ముందే అరుపులు మొదలైపోతాయి >> సో హోమా అయర్ అని ఒక టెస్ట్ ఉంటుంది దానిలో చూసుకుంటే ఏంటంటే ఇదంతా మనం మాట్లాడుకుంటాం పెద్దాళ్ళలో వచ్చే షుగర్ గురించి >> అదే ఒక సినిమా ఉంటుంది గీతాంజలి సినిమాలో ఆ సడన్ గా ఒక డాక్టర్ వచ్చి నాగార్జునకి నీకు క్యాన్సర్ ఉందని చెప్తా నాకు క్యాన్సర్ ఏంటి అనుకుంటాడు. ఇప్పుడు అట్లాగే ఎవరికైనా భవిష్యత్తులో నీకు షుగర్ వస్తది అంటే నాకు ఎందుకు వస్తది షుగర్ అంటారు ఎవరైనా >> ఆ ఫస్ట్ దాన్ని తీసుకోలేరు >> తీసుకోలేరు >> సో నేను ఇందాక చెప్పినట్టు ఏషియన్ కార్బోహైడ్రేట్ తింటున్నాం మనకి షుగర్ వస్తదనే అనుకోవాలి ఫ్యామిలీ లో ఉన్నా లేకపోతే ఇప్పుడు మా మదర్ ఫాదర్ కి లేదు డయాబెటీస్ నాకు ప్రస్తుతానికి లేదు కానీ రాదని నియమం ఏమ లేదు. నేను పంచదార మానేసి 10 ఏళ్ళు అవుతుంది కానీ నాకు రాదని ఏమ లేదు. రావచ్చు సో ఎవరికైనా ఇందాక అన్నారు కదా డయాబిటీస్ ఎందుకు చూస్ చేసుకున్నారుని ఎక్కువమంది క్లైంట్స్ కూడా ఉంటారు. >> ఓపెన్ గా అందరూ చెప్పేదే టెస్ట్ చేయించుకోమంటారు వాడు ఎలాగ చూసి ఇంక మనంతా ఎక్కడ వద్దులే అని చెప్పేసి మన వీడియో కూడా పక్కన పెట్టేస్తాం. అలా కాకుండా ఒకవేళ ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా అని అడుగు >> ఆప్షన్ ఏమ లేదు >> ఇంక >> మనల్ని మనం చూసుకోవడమే బెస్ట్ ఆప్షన్ ఇంకొకళ్ళ ఎవరు వచ్చి ఎందుకు చూస్తారు మనల్ని 50 60 రూపాయలు మీరు అన్నట్టు ఆ 50 60 రూపాయలు మనం ఖర్చు పెట్టకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తే ఫ్రీగా చేస్తారు. ఓకే >> కరెక్ట్ గానే వస్తాయి >> అవి కూడా ఎఫిషియంట్ >> అట్లీస్ట్ ఫింగర్ ప్రింట్ తో చేస్తారు మీరు వరద వస్తుందో లేదో చెప్తారు మునుగుతారో లేదో తర్వాత ఒక ఐడియా అన్న వస్తది కదా >> అందుకని ఏంటంటే ఎవరైనా ఇప్పుడున్న రోజుల ప్రకారం అయితే >> ఫైనాన్షియల్ బటన్ అయితే కాదు >> 20 దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి షుగర్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడం చాలా WhatsAppట్ లో మెసేజ్ వచ్చిందా లేదా అని చూసుకునే బదులు సంవత్సరానికి ఒకసారి షుగర్ వచ్చిందా లేదా >> ఇంకోటిసారి సార్ ఇప్పుడు రీసెంట్ గా షుగర్ మానిటరింగ్ >> మానిటరింగ్ >> ఆ >> ఇన్సులిన్ స్పైక్స్ అవన్నీ ఏదైనా >> ఇన్సులిన్ స్పైక్ ఏం కాదు షుగర్ ఎంత ఉంది కంటిన్యూస్ గా చూస్తది అది >> ఒక ఏదైనా ఫుడ్ తీసుకుంటే గనుక ఇన్సులిన్ ఎంత స్పైక్ అవుతుందో కూడా ఇస్తేనే >> ఇన్సులిన్ కాదు షుగర్ ఎంత పెరుగుతుందో చెప్తా >> ఓకే అది షుగర్ >> గ్లూకోస్ రీడింగ్స్ వస్తాయి కంటిన్యూస్ గ్లూకోస్ మానిటరింగ్ అంటాం. ఓకే >> షుగర్ కొలవడానికి ఏంటంటే పూర్వం యూరిన్ లో చూసేవారు తర్వాత రక్తం తీసి చూసేవారు తర్వాత గ్లూకోమీటర్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చింది ఏంటంటే కంటిన్యూస్ మానిటరింగ్ >> బట్ అది అది అంత ఎఫిషియంట్ గా వర్క్ అవుతుంది సర్ >> మీరు అన్నట్టు ఇందాక ఆ >> డబ్బులు లెక్కేసుకోవాలి కదా 14 రోజులకి 4000 5000 అయిపోతది >> అదే సార్ >> మ్ >> 14 రోజులే పనిచేస్తది. జీవితాంతం ఉండేది కాదు 14 రోజులకి 45000 పెట్టుబడి పెట్టాలి దానికి ఈ 45000 పెట్టుబడి పెట్టి ఏం తెలుస్తది అంటే మీకు రోజు మొత్తం మీద ఎలా ఉందఅనేది కంటిన్యూస్ గా >> ఏ ఫుడ్ తింటే ఎఫెక్ట్ అవుతుంది >> ఎంత పెరుగుతుంది అనేది చెప్తది అది బట్ దానికంటే కూడా ఆ ఫుడ్ చూడంగానే అర్థం అవుతది మనకి >> నేను మొన్న ఒక వీడియో చూశను ఎవరో ఎవరో చేశారు తిరుపతి లడ్డు తింటే షుగర్ అంత పెరగలేదు అని అందులో ఏంటంటే అంటే లడ్డు ఎవరు తింటే ఎంత పెరిగింది అనేది ముఖ్యం. >> మీరు ఆల్రెడీ షుగర్ వచ్చిఉంది అనుకోండి మీరు లడ్డు తింటే పెరుగుతుంది మీకు షుగర్ లేదు. మీరు తిరుపతి లడ్డు తింటే షుగర్ ఎంత పెరుగుతది మీకు >> అది ఆయన డివోషనల్ గా అనుకుని ఉంటాడు. ఆయన ఏంటంటే లడ్డు తినటం వల్ల షుగర్ పెరగదు అని చెప్పి చెప్పడానికి ట్రై చేశారు. >> బట్ లడ్డు ఎవరు తిన్నారు వాళ్ళకి ఆల్రెడీ షుగర్ ఉందా లేదా కంట్రోల్ లో ఉందా లేదా ఇవన్నీ >> ఈ వీడియో మాత్రం వెళ్ళిపోతది మీకు ఫస్ట్ తిరుపతి లడ్డు తింటే షుగర్ పెరగదాని వెళ్తది. తర్వాత లడ్డు తిన్నా షుగర్ పెరదని వెళ్తది. తర్వాత స్వీట్లు తిన్నా షుగర్ బార్ ఏందని ప్రూవ్ అయింది సిజిఎం పెట్టుకుంటే అని అదేంటంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ కూడా చాలా స్పెసిఫిక్ గా ఇవ్వకపోతే గనుక అది రాంగ్ కింద కన్వే అయిపోతది. >> ఆ అంతకు ముందు ఏదైనా ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే ఆ క్వాలిటీ ఏది వచ్చినా సరే వాడు వీడియో తీసి పెట్టేస్తాడు. ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ న్యూస్లు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలు ఏం చేస్తున్నారురా బాబు >> చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి చేస్తున్నారు ఎవరైనా వినేవాడికి ఏది మంచి ఏది చెడు అనేది జడ్జ్ చేసుకునేది వినే మనిషికి ఉండాలి. దానికి కొంచెం మనం మన బుర్ర వాడాలి కొద్దిగా అది పెద్ద పెద్ద పెద్ద బుర్ర అవసరం లేదు మీరు ఇందాక అన్నట్టు పల్లెటూర్లో వాళ్ళకి తెలివితేటలు తక్కువే ఉండవు చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఇంకా మనకంటే ఎక్కువ విజ్ఞానం తెలుసు మనకంటే ఎక్కువ ఆరోగ్యంగా కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఫోన్ లోనో ఎలక్ట్రానిక్ మీడియాలోన కనిపించిందంతా నిజం కాదు అలానే అంతా అబద్ధం కాదు >> అంత అబద్ధం కాదు >> పూర్వం మనకి ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవారు. ఏ ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆయన దగ్గరికే లైఫ్ అంతా ఆయన దగ్గరికి >> ఆ చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం కూడా దురదృష్ట వశాత్తు ఇప్పుడు ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నెమ్మది నెమ్మదిగా మాయమైపోవడం తోటి >> ఎందుకు సార్ అది రీజన్ >> ఎందుకు రీజన్ అంటే పూర్వం విలేజ్లో చేసిన విలేజ్ లో ప్రాక్టీస్ చేసేవారు. ఇప్పుడు పల్లెటూరులో ఉన్నోళ్ళ అయినా గానీ మీరు అన్నట్టు ఆ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర ఆగట్లే ఈ నాలెడ్జ్ పెరిగిన తర్వాత డైరెక్ట్ గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి అన్నమాట ప్రతిదానికి స్పెషలిస్ట్ అవసరం 90% ఇబ్బందులకి స్పెషలిస్ట్ తో పని లేనిది ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటే చాలు >> సర్ నెక్స్ట్ మీ కెరియర్ మొత్తంలో ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మీరు చూసిన యంగెస్ట్ డయాబెటిక్ పేషెంట్ >> అంటే టైప్ ని బట్టి మారిపోతుంది టైప్ వన్ అంటే స్కూల్ స్కూల్ గా ఇంక కిడ్స్ లో ఉంటది అంటే మూడు నాలుగు సంవత్సరాల వయసులోనే వచ్చేస్తది. అది సపరేట్ ఎంటిటీ అంటే మొత్తం మీద ఒక 5 శాతం మంది లోపే ఉంటారు టైప్ వన్ ఉన్నవాళ్ళు మనకి ఎక్కువగా ఉండేది టైప్ట టైప్ట లో కూడా ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎర్లీగా వచ్చే టైప్ ట టైప్స్ ఉన్నాయి మనం మెడికల్ వర్డ్స్ లోకి వెళ్ళద్దులే కానీ కాంప్లెక్స్ వర్డ్స్ లోకి ఆ రీసెంట్ గా ఐసిఎంఆర్ వాళ్ళు ఒక డేటా చేశారు భారతదేశం మొత్తం మీద వాళ్ళు తీసుకున్న బెంచ్ మార్క్ ఏంటంటే 20 సంవత్సరాలు పైనన్న వాళ్ళ అందరిలోనూ స్క్రీనింగ్ చేశారు. సో మీరు నేను 198 వాళ్ళని కూడా టైప్ట కేటగిరీ లో ఫాలో అయ్యే వాళ్ళని చూశాను. పెద్దవాళ్ళు 20 దాటినవాళ్ళ అందరికీ ఆ ఏజ్ తో సంబంధం లేకుండా షుగర్ వస్తదని ఒక మైండ్ లోపల ఉంటే మన జాగ్రత్త మనం ఫాలో అయిపోతాం. సర్ కొంచెం ఈజీయస్ట్ వేలో చెప్పగలిగితే అసలు టైప్ వన్ డయాబెటీస్ ఏంటి టైప్ ట డబిటీస్ >> టైప్ వన్ డయాబెటీస్ అంటే ఇప్పుడు మీ ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉందనుకోండి దానికి ఎక్కడానికి మోటరు నీళ్లు సప్లై రావాలి కదా >> ఆ సప్లై పూర్తిగా ఆగిపోతే టైప్ వన్ >> మ్ >> సరిగ్గా ఎక్కి సరిగ్గా వాడుకోలేకపోతే టైప్ ట అంటే ఇన్సులిన్ పూర్తిగా తయారవ్వకపోతే టైప్ వన్ వాళ్ళకి బతకడానికి ఇన్సులిన్ ఇవ్వాలి ఇన్సులిన్ ఇవ్వకపోతే చ్చిపోతారు. ఇది కంట్రోల్ చేయడానికి ఇవ్వాలి టైప్ట అంటే కంట్రోల్ >> టైప్ ట లో కొంతమందికి ఇన్సులిన్ అవసరం పడతది కొంతమందికి మాత్రలతోన కంట్రోల్ అవుతది. టైప్ట వాళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ తయారీ ఉంటుంది కానీ ఇందాక చెప్పాను కదా దాన్ని మిస్యూస్ చేసేసి ఓవర్ యూస్ చేసేసి ఆ రకంగా తయారవుతారు టైప్ వన్ లో అసలు ఇన్సులిన్ తయారీ ఉండదు అంటే ఇందాక అమ్మ అరుస్తుందని చెప్పాను కదా ఇన్సులిన్ టైప్ వన్ లో అసలు ఆరటానికి అమ్మ ఉండదు. బయట నుంచి అమ్మని తెచ్చుకోవాలి. >> అది ఆ టైప్ వన్ అనేది ఎందుకు వస్తది అది ఇంకా >> అది శరీరంలో ఏంటంటే మోస్ట్ కామన్ రీజన్ ఆటో ఇమ్యూన్ అంటే మన శరీరంలో ఉన్న ఇన్సులిన్ తయారీ కణాల్ని మన శరీరమే చంపేస్తుంది. ఫారిన్ సెల్స్ అనుకొని చంపేస్తది. దానికి అంటే అది బాగా అర్థమయ్యే కారణం చెప్పాలంటే మళ్ళీ తయారవడం అనేది ఉండదు ఇంకా ఇన్సులిన్. >> టైప్ టు డయాబెటిస్ రెగ్యులర్ గా ఎక్కువ వస్తది అన్నారు సర్. >> టైప్ టు డయాబెటిస్ లో కూడా అంటే షుగర్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఇన్సులిన్ అంటే అర్థం అవుద్దో లేదో తెలియదు. బట్ చాలా మంది ఇంజెక్షన్ తీసుకుంటున్నారు అనేది అంటారు ఐ థింక్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇన్సులిన్ అనుకోండి. ఉమ్ >> ఆ స్టేజ్ కి వెళ్లి రివర్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సర్ >> డయాబెటీస్ అనేది అదిఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ లో మనం చేసే పనుల ద్వారా మనం వాడే మందుల ద్వారా దాన్ని అదుపులో ఉంచుకుంటాం మనం రివర్స్ అనేది తర్వాత వద్దాం మనం అదుపు తప్పినప్పుడు ఏంటంటే ఇంకొక మెట్టు పైకెక్కి మనం అదుపు చేయాలి అంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ లో భాగంగా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతది. అయితే పెరగటానికి ఉన్న కారణాలు ఏవైతే కొన్ని రివర్సిబుల్ కారణాలు ఉంటాయి. స్ట్రెస్ అన్నిటికంటే పెద్ద కారణం బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు 300 400 కూడా వెళ్ళిపోతుంది. ఆ టైంలో మనం ఇన్సులిన్ ఇచ్చి మాత్రమే తగ్గించాలి. ఒకసారి ఆ స్ట్రెస్ తగ్గిపోతే గనుక ఇన్సులిన్ అవసరం తగ్గిపోవచ్చు కానీ ఇది అందరిలోనూ నిజం అవుతుందని కాదు మనిషి మనిషికి మారిపోతా ఉంటుంది. బాడీ బాడీకి >> సర్ జనరల్ గా ఇప్పుడు ఇక్కడ మన ఇండియాలో చదువుకున్న పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెంటల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో హానెస్ట్లీ స్పీకింగ్ ఇక్కడ కొంచెం అంత ఫ్రీక్వెంట్ గా డాక్టర్స్ ని విజిట్ చేయారు చాలా మంది >> దాన్ కంపేర్ టు నార్మల్ ఈ మెడికేషన్స్ కి కానీ అక్కడ వెస్టర్న్ కంట్రీస్ లో వాళ్ళకి డిమాండ్ ఎక్కువ బికాజ్ ఐ డోంట్ నో ఎగజక్ట్ రీజన్ నాకు తెలియదు బట్ డిమాండ్ అయితే ఎక్కువని నేను విన్నాను అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇటు సైడ్ ఆబవియస్లీ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్లి సెటిల్ అయినట్టు అక్కడ వాళ్ళు డాక్టర్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ డయాబెటిక్స్ కింద >> వైజం చేయలేరు >> సెటిల్ అవుతున్నారా సర్ >> చేయలేరు ఆ వాళ్ళు వచ్చినా చేయలేరు >> చేయలేరుంటారు >> ఎందుకంటే ఇక్కడ మీరు ఇంకోటి చూడాలి >> మీరు అంటుంది ఏంటంటే జబ్బు ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది డాక్టర్లు రావచ్చు కదా అంట >> బికాజ్ అక్కడ ఇక్కడ వాళ్ళు అలా మైగ్రేట్ అవుతున్నారు కదా అక్కడ వాళ్ళు ఇక్కడ రావ >> అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి ఏంటంటే ఇక్కడ మనకు మనం మనం మాట్లాడే విధానం డెంటల్ అనుకోండి మాట్లాడేది ఉండదు ప్రొసీజర్ పార్ట్ ఎక్కువ ఉంటది. >> డయాబిటీస్ లో ప్రొసీజర్ పార్ట్ కంటే కూడా మాట్లాడే విధానం కౌన్సిలింగ్ ఎక్కువ ఉంటది. మ్ >> బయట దేశం వాడు వచ్చి భారతదేశం భాష నేర్చుకొని ఇక్కడ ఇక్కడ అలవాట్లు నేర్చుకొని ఇక్కడ మనుషుల విధానాలు నేర్చుకొని మాట్లాడటం అనేది అంత ఓపికగా చేస్తారని నేను అనుకున్నాను. >> మ్ >> రెండోది ఏంటంటే వాళ్ళు ట్రైనింగ్ పార్ట్ నుంచి కూడా వాళ్ళు రోజుకి 10 మందినో 20 మందినో చూడటానికే తప్ప ఆ బాగా బిజీగా ఉండే ఫిజిషన్ 30 మందిని చూస్తాడు అంతే. ఇక్కడ మనందర బాగా బిజీగా ఉంటే 100 మందిని కూడా చూడాల్సి వస్తది. >> పర్ డే >> సో అంటే ఆ 100 మందికి న్యాయం చేస్తాం అంటే ఎక్కువ టైం పని చేయడం ద్వారా కొంతమంది రోజుకి 14 గంటలు పని చేసే డాక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ వాళ్ళు అంత బిజీగా చేస్తానే ఉంటారు. మనం ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఇంతింత టైం డయాబిటీస్ లో అయితే ఇంత టైం అని ఇవ్వాలి. ఆ టైం ఇచ్చి వాళ్ళ అలవాట్లు కనుక్కొని మంచి చెడు మాట్లాడుకున్న తర్వాతే పంపించాలి ఆ రకంగా ఆ రోజు కనీసం 50 మందిని ఎవరైనా చూడాల్సి వస్తుంది బయట దేశస్తులో అంత మందిని చూడలేరు. వాళ్ళంతా >> 20 మందిని చూసేస్తే అయిపోయింది నా వైపుకి వెళ్ళిపోతాం అంటారు. >> అందుకని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకే సర్ప్లస్ డాక్టర్స్ ప్రొడ్యూస్ అవుతున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే డయాబిటీస్ కి స్పెషలిస్ట్ అవసరం లే >> ఎంబిబిఎస్ చదివిన ఎవరైనా సరే డయాబిటీస్ చేయగలరు చేయాలి కూడా దానికి స్పెషాలిటీ కోర్సులు ఏం చేయన అవసరంలే స్పెషాలిటీ కోర్సులు పై చదవడం వల్ల ఏంటంటే ఇంకొంచెం అవగాహన పెరుగుతది ఇంకొంచెం సీనియారిటీ పెరుగుతది. ఫ్రెష్ గా ఎంబిబిఎస్ అయి ఎవరు బయటికి వచ్చినా వాళ్ళు డయాబెటీస్ కి బిపి అనేదానికి వైద్యం చేయగలిగి ఉండ పిఎస్సి లో మెడికల్ ఆఫీసర్లు ఉంటారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా ఊళ్ళలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఎంపబిఎస్ డాక్టరే ఉంటారు >> పీజీ చేసినవాళ్ళు ఉండరు >> ఆ పీజీ చేసిన వాళ్ళు ఉండరు ఎంబిబిఎస్ వాళ్ళే ఉంటారు >> వాళ్ళే షుగర్ కి బీపి కి వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ వైద్యం చేస్తారు. మనకి ఎంబిబిఎస్ తో చాలా మంది ప్రొడ్యూస్ అవుతున్నారు. వాళ్ళందరూ డయాబిటీస్ కి వైద్యం చేయగలిగిన రోజున ఏంటంటే చేసిన రోజున ఇంతమంది స్పెషలిస్ట్లు అవసరం కూడా ఉండదు. ఎక్కడికక్కడ మనం మైక్రో లెవెల్లో అంటే ఊరు లెవెల్ లోనే షుగర్ ని కంట్రోల్ చేయొచ్చు. సర్ షుగర్ గురించి ఒక బిగ్గెస్ట్ మిత్ >> నా షుగర్ నన్ను ఏమి చేయదని చాలా మంది అనుకుంటారు. >> నేను >> లేదా నా షుగర్ ఉంటే నాకు తెలిసిపోద్ది అని అనుకుంటారు. నేను చూసినట్లయితే బిగ్గెస్ట్ మిత్ అదే నాకు షుగర్ ఎక్కువ ఉంటే నాకు తెలిసిపోద్దండి నేను ఏ టెస్ట్లు చేయించుకో షుగర్ ఆల్రెడీ ఉందని తెలిసినట్టు కూడా ఆ రకంగా ఏంటంటే ఏదైనా మాత్రలు వాడకుండా గాని లేదా వాడుతున్న మాత్రలు సంవత్సరాల తరబడి వాడేస్తా టెస్ట్ కూడా చేయించుకోకు ఏమన్నా అడిగితే నాకు షుగర్ ఎక్కువైతే నాకు తెలిసిపోద్ది నా షుగర్ ఎప్పుడు కంట్రోల్ లో ఉంటుంది నేను టెస్ట్ చేయించుకోన అవసరం లేదని చెప్తారు. వాళ్ళందరూ అనుకుంటుంది అది బ్రమ >> తర్వాత ఇబ్బంది పడతారు >> తర్వాత ఇబ్బందినూటికి 100 శాతం ఇబ్బంది పడతారు ఆ ఒక్క బ్రమ వదిలగలిగితే ఒక 80% మంది చాలా బాగుపడతారు. >> ఆ ఏదైతే మళ్ళీ వచ్చి చూపించుకుని >> ఎవరి కాళ్ళకి ఏంటంటే మనిషికి నేను పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ ప్రతి ఒక్కడికి ఉంటుంది. అది లేకపోతే బతకలేడు. >> కానీ షుగర్ విషయంలో ఏంటంటే నేను పర్ఫెక్ట్ కాదేమో అని అనుమానం పెడితే పెట్టుకోవాలి. >> హెల్త్ విషయంలో >> హెల్త్ విషయంలో పూరిషాకి నా డైలాగ్స్ ఉంటాయి సినిమాల్లోని మనల్ని మనం మోసం చేసుకోకూడదు మోసం చేసుకుంటే ఏదో అయిపోతావో అనేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది. సర్ ఇప్పుడు మీ దగ్గరకి చాలా మంది పేషెంట్స్ వస్తా ఉంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆబియస్లీ మెడికేషన్ ఇస్తారు. మెడికేషన్ లాస్ట్ లో ఇస్తాను చెప్పాల్సింది >> చెప్పాల్సింది ఎక్కువ చెప్తారు అదేద ప్రాసెస్ కౌన్సిలింగ్ అంటారు కదా బాబు నీ లైఫ్ స్టైల్ చెప్పు లేదంటే నువ్వు ఇది చేస్తున్నావు లేదంటే >> వాళ్ళతో మాట్లాడాలి >> మాట్లాడండి ఎంత కొత్తగా వచ్చినవాళ్ళు ఉంటారు లేదా మీకు ఆల్రెడీ రెగ్యులర్ పర్సన్స్ ఫ్రీక్వెంట్ గా కలిసే వాళ్ళు ఉంటారు >> వాళ్ళకి ఇది చేయొద్దు ఇది చేయొద్దు ఇది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి చివర్లో ఆబవియస్లీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆ మెడికేషన్ ఏదైతే తెచ్చి పంపిస్తారు. వాళ్ళు ఆ మెడికేషన్ 100% ఫాలో అయిపోతారు. మీరు చెప్పిన ఏది ఫాలో అవ్వకుండా మళ్ళీ మీ దగ్గరికి మొదటిగా వచ్చి ఇవన్నీ వాడాను నేను నాకేం తగ్గట్లేదు అంటే అప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది >> నా రియాక్షన్ ఏం లేదు అంటే ఎందుకు తగ్గట్లేదో అప్పుడు తగ్గలేదు అనేది ఫాక్ట్ >> వాళ్ళఏం బ్లేమ్ చేయడానికి రారు పాపం వచ్చినోళ్ళు >> ఆ బ్లేమ్ చేయడానికి కాదు సార్ >> తగ్గలేదు అని వస్తారు >> తగ్గట్లేదు >> ఎందుకు తగ్గలేదు అనేదానికి ఆలోచన నేను ఇద్దరం కలిసి చేయాలి >> ఎప్పుడైనా కంట్రోల్ అనేది డాక్టర్ తెప్పించడు లేదా మనిషి వచ్చిన మనిషి తనంతటి పని చేసుకో పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొదలెడతా షెడ్యూల్ నిన్న ఏం చేసారు చెప్పండి మొన్న ఏం చేసారు చెప్పండి మొత్తం అంతా అడుగుతాం. అక్కడ వాళ్ళు ఏమేమి ఈ విషయాల్లో కరెక్ట్ గా చేయట్లేదో కొంచెం అవగాహన వస్తది. ఇన్నేళ్ళ అనుభవం మీద ఏంటంటే మనిషిని చూడగానే కొంత చెప్పొచ్చు మాట్లాడక మిగిలింది చెప్పొచ్చు. సో ఇదిగో ఈ విషయాలు కాదు చిన్న చిన్నవి ఏమిటి ఇది చేసుకోపోవడం వల్లే ఇట్లా అవుతుంది లేదా మందులు వాడే విధానంలో అవ్వచ్చు తినే విధానం అవ్వచ్చు నిద్ర అవ్వచ్చు ఆ కరెక్షన్స్ ఏంటంటే ఒక్క రోజులో ఎవరు మారరు. ఒక రోజులో మారిపోతే ఇంకేముంది వచ్చిన ప్రతి విజిట్ లోన చెప్తాను వాళ్ళ ప్రతిది నేనుఏంటంటే ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ మెయింటైన్ చేసుకుంటాను. సో అందులో ప్రతి విజిట్ లోన డేటా నేను నోట్ చేసుకుంటా ఫైల్ అయితే పోద్ది నా దగ్గర డేటా అయితే ఉంటది. ఆ డేటా పెట్టుకొని పోయినసారి మనం ఇది అనుకున్నాం కదా ఈ నెలలో ఎంతవరకు చేశారు కంటిన్యూస్ గా రీఇన్ఫోర్స్మెంట్ అంటాం కదా పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అది కంటిన్యూస్ గా ఇచ్చే కొద్ది వాళ్ళు బెటర్ అవుతారు కొంతమంది వెంటనే వింటారు కొంతమంది లేట్ గా వింటారు మొండోళ్ళు ఉంటారు కదా >> బట్ వింటేనే తగ్గుద్ది. వింటే వాళ్ళకు బెటర్ >> షుగర్ వచ్చింది అంటే గనుక ఫస్ట్ చేసేది ఏంటి అంటే రైస్ మనం ్ >> అది ఎంతవరకు అట్రిబ్యూట్ చేస్తది షుగర్ని కంట్రోల్ చేయడానికి రైస్ >> రైస్ టైం ప్రకారం లిమిటెడ్ గా తీసుకొని పూర్వకాలం రైస్ లాగా తింటే పెద్ద ఇబ్బంది ఏమ లేదు. మనం ఎక్స్ట్రా పాలిషడ్ రైస్ బాగా తెల్లగా ఉండాలి అన్నం అనుకుంటేనే ఇబ్బంది. మన పూర్వీకులు ఎప్పుడు తెల్లట అన్నం తినలే ఎందుకంటే రైస్ మిల్లులు లేవుగా >> మ్ >> ఒడ్లు దంచుకునేవాడు దంచుకున్న నోట్లకి పొట్టు తీసేస్తారు చక్కగా వార్చుకొని తినేవాళ్ళు మనం ఏంటంటే మిల్లో బాగా పాలిష్ చేసిన రైస్ అల్ట్రా వైట్ రైస్ తినేస్తాం అంటే పైన పాలిష్ అంతా తీసేస్తుంది >> ఫైబర్ పోతుంది >> మీకు పైనది అదంతా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ ఇది శుభ్రంగా మనం తింటే పూర్వం ఏంటంటే పొద్దున్నే తింటే మధ్యాహ్నం దాకా పని చేసేవారు ఆకలి వేయకూడదు మధ్యలో పొలం మధ్యలో ఆకలి వేస్తే ఏమవుద్ది ఇంటికి వచ్చి తినలేరు కదా >> కానీ వాళ్ళు పొద్దున్నే ఈ పాలిష్ లేని బియ్యమే తినేవారు అది స్లోగా అరుగుతా అంతా ఉండేది. ఇప్పుడు అల్ట్రా పాలిష తింటే ఏంటంటే షట్క్ ఇన్స్టెంట్ అన్నమాట మనకి ఇలా తింటే అలా ఎనర్జీ వచ్చేయాలి అన్నట్టు >> మళ్ళీ వెన్న ఆకలేస్తాం >> సో ఆ విధానం మార్చుకుంటే గనుక అప్పుడు అన్నం తింటే షుగర్ అని చెప్పి అనుకుంటాం అన్నం మానేసి ఏం మొదలెడతారు? >> చపాతీ నాకు >> మరి చపాతీ తిన రాష్ట్రాల్లో షుగర్ ఎందుకు >> అదే సార్ నాకు డౌట్ ఇప్పుడు ఫస్ట్ చేసేది ఏంటంటే రైస్ ఆపేసి చపాతీ తింటారు. నార్త్ అంతా చపాతీ తింటారు వాళ్ళ రైస్ అక్కడ కూడా ఉంది షుగర్ >> ఇక్కడ ఏంటంటే మనం తినే రైస్ క్వాలిటీని మార్చుకోవటం రైస్ టైమింగ్ ని మార్చుకోవడం క్వాంటిటీని మార్చుకోవడం టైం ప్రకారం తింటా బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యంలోకి వచ్చేస్తే యస్ గుడ్ రెండు పూట్లు నేనైతే ఎవరికీ ఇంతవరకు చపాతీ తినమని చెప్పలే >> రెండు పూట్ల అన్నం తినమనే చెప్తా నాకు క్లినిక్ లో కాపోతే అన్నం ఏ టైం కి తినాలి ఎంత తినాలి ఏ రకమైన రైస్ తినాలి అది కూడా వివరంగా చెప్తా దాని వల్ల ఉపయోగాలు ఏంటంటే చిన్నప్పటి నుంచి తిన్న అన్నం మానేస్తే చివరి నేను చెప్పినట్టు మానేసినోళ్ళు ఎన్నాళ్ళు మానేస్తారు? వాళ్ళు మానడం కాదు సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్ గా >> అవును ఇమ్మీడియట్ గా రైస్ మానేసారు >> జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకున్నట్టు లేదంటే గుడికి వెళ్తే తాయితి కట్టుకున్నట్టు షుగర్ వచ్చింది అంటే ఇంకా ఇమీడియట్ గా రైస్ పక్కన పెట్టేస్తారు >> పెడతారు ఎన్నాళ్ళు >> ఎన్నాళ్ళు అనేది వాళ్ళ డిసిప్లిన్ >> ఆ అది మీరు ఏదైనా హ్యాబిట్ తీసుకుంటే గనుక ఏదైనా మార్క్ చేసుకోవాలనుకుంటే ఇది నేను లైఫ్ లాంగ్ చేయగలనా లేదా >> ఫాలో అవ్వగలనా లేదా అనేది >> ఇప్పుడు అది చెడ్డది కాబట్టి నేను మంచి వైపు వెళ్తున్నాను అనుకుంటున్నారు మంచి మంచి లైఫ్ లాంగ్ ఉండాలిగా టెంపరరీ మంచి ఎప్పుడూ ఉండదు. మంచి పని చేస్తే లైఫ్ అంతా చేయాలి. >> టెంపరరీగా చేసిన యూస్ ఉండదు. సర్ జనరల్ గా ఇప్పుడు ఈ డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు గానీ ఎవరైనా ఈ రైస్ కి సప్ప్లిమెంట్ గా కార్బోహైడ్రేట్స్ మ్యాచ్ చేయడానికి >> మిల్లెట్స్ >> మిల్లెట్స్ గాని లేదంటే చపాతీ గాని ఇంకా కొంతమంది బాగా ఒకేసారి మార్పు చెందిన వ్యక్తులయితే స్వీట్ పొటాటో తింటూ ఇలా కంప్లీట్ రీప్లేస్మెంట్ చేస్తారు. వాళ్ళ కంప్లీట్ స్కిప్ చేయకుండా వాళ్ళు దాన్ని కంప్లీట్ గా ఫాలో అవ్వగలరు అనుకుంటే రైస్ తినకుండా కూడా >> ఉండొచ్చు >> నేను జీవితాంతం బ్రతికేయచ్చు >> బతికేయొచ్చు అవసరంఏమ లేదు >> రైస్ మండేటరీ గా తినాలని రూల్ >> రైస్ తినని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ప్రపంచంలో అన్నం అకేషనల్ గా పండగలుగా తినేవాళ్ళు ఉండేవారు మా తాత చెప్పేవారు చిన్నప్పుడు వాళ్ళకి వరన్నం పండగలకే ఉండేవాళ్ళం డైలీ >> మళ్ళీ జొన్నం సజ్జనం తినేవారు >> సజ్జ రొట్లు జొన్న >> వరన్నం అంటే పండగకే ఉండేది >> ఇప్పుడు పూర్వం మెట్టభూములు ఉండేయి ఇంత ఇరిగేషన్ ఉండేది కాదు మెట్ట పంటలు ఏం పండయి లోకల్ గా పండేవి తినేవాళ్ళు వాళ్ళ ఊర్లో పండింది వాళ్ళు తినేవాళ్ళు ఎక్కడి నుంచో రైస్ అయితే ఇంపోర్ట్ చేసుకునేవారు కాదు కదా పండగలకు మాత్రం వెళ్లి తెచ్చుకునేవాళ్ళు వరన్ పూర్వం అలాగే ఉండేది ఈ మార్పుఅంతా ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా మారుతున్న మనిషిలో వస్తున్న మార్పులతో పాటు జబ్బులు కూడా మారుతుంది >> ఈ నార్మల్ రైస్ తినేదానికన్నా బాస్మతి రైస్ తింటే కొంచెం బెనిఫిట్ >> బాస్మతి రైస్ కి కొంచెం కొంచెం గ్లైసమిక్ ఇండెక్స్ అంటాం అంటే షుగర్ పెంచే తత్వం కొద్దిగా తక్కువ >> ఓకే అయితే దాన్ని చాలా మంది ఎలా అంట్రిబ్యూట్ చేసుకుంటారంటే నార్మల్ రైస్ కన్నా ఒకసారి బిర్యానీ హైజీన్ అయితే >> కాదు ఇప్పుడు ఏంటంటే వంక వెతుక్కుంటాం అంటాం మా సామి చెప్తా ఉంటాను ఏదో ఒక వంక ఎతుక్కొని అటు వెళ్ళిపోవాలి అంటే చేసేది కరెక్ట్ అని >> చేసేది కరెక్ట్ అని అనిపించుకోవడానికి ఏదో ఒక వంక పెట్టుకుంటాం అన్నమాట >> జెనటిక్స్ అనేది ఎంత రోల్ ప్లే చేస్తది >> చాలా పెద్ద రోల్ ప్లే చేస్తది ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా ఏషియన్స్ అందరికీ ఉంటది మీ శరీర తత్వం తల్లిదండ్రులు ఇచ్చింది ఆస్తులతో పాటు శరీర త్వం కూడా వస్తది ఆస్తులకులతో పాటు ఆ తత్వాన్ని కొంత మార్చుకోవచ్చు అంటే మనకి అంటే దేవుని నమ్మేవాళ్ళు జాతకాలు నమ్మేవాళ్ళు భగవంతుడు ఒక రాత రాసిన మనం చేసే చేతలతోటి రాత మార్చుకోవచ్చు అని చెప్పి అంటారు. అట్లాగే మన తల్లిదండ్రులు మనక ఒక ఆరోగ్యాన్ని ఒక శరీరాన్ని ఇచ్చినా మనం చేస్తున్న పనుల ద్వారా దానిలో ఇంకొంచెం మెరుగగా చేసుకోవచ్చు బెటర్ గా చేసుకోవచ్చు. బట్ రోల్ అయితే ప్లే చేస్తుంది చిన్న >> 100% ఆస్తు లోపలు వచ్చినప్పుడు జబ్బులు కూడా వస్తాయి. >> సో షుగర్ అనేది జెనటికల్ గా పాస్ అనే డిసీజ్ >> క్యాన్సర్ సార్ >> క్యాన్సర్ లో రకాలను పెట్టండి >> అది దీంతో దాన్నిఏ =బి లాగా చెప్పలేం. >> ఆ అది జనరల్ గా ఇది ఎందుకు >> కొన్ని రకాల క్యాన్సర్స్ ఫ్యామిలీలో వస్తాయి కొన్ని రావు. >> ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే సర్ జనరల్ గా బయట చెప్పుకోరు. ఎందుకు చెప్పుకోరు అంటే అసలు మా జెనటిక్స్ లో షుగర్ ఉంది లేదా మా జెనటిక్స్ లో ఇది ఉంది >> ఇవాల్టి రేపట్లో మీరు జాతకాలు పెద్దగా చూడన అవసరం లేదు ప్రతి ఇంట్లోనూ ఉంది. ఇంక చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఇంట్లోనూ ఉందనుకోవాలి ప్రతి ఒంట్లోనూ రావడానికి ఇంకా టైం ఉంది. >> డయాబెటిక్ అనేది డిసీజ్ కాదు అది జస్ట్ లైఫ్ స్టైల్ డిసార్డర్ మాత్రమే >> అది కరెక్టేనా సార్ >> మొదలైనప్పుడు డిసార్డరే వదిలితే డిసీజ్ అయిపోద్ది. >> స్టార్ట్ అవ్వడం డిసార్డర్ >> అది వదిలేస్తే డిసీజర్ ఒక మూల చిన్న చెదపట్టింది. ఇల్లంతా చెదబట్టిందని అనుకోం మనం అప్పటికప్పుడు ఏ రోజుక ఆరోజు క్లీన్ చేసుకుంటా ఉంటే అది స్ప్రెడ్ అవ్వకుండా ఎలా అయితే ఆపుతామో షుగర్ వచ్చాక మనం జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే షుగర్ పెరగడం వల్ల వచ్చే జబ్బులు ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ జబ్బులే అవి నిజంగా జబ్బులే >> షుగర్ పెరగడం వల్ల జబ్బులు ఏమ వస్తాయి సార్ >> తల నుంచి కాళ్ళ దాకా అన్నిటికీ రావచ్చు కళ్ళు కాళ్ళు కిడ్నీలు గుండె లివర్ నరాలు షుగర్ అనేది ఒళ్ళంతా తినుగుతానే ఉంటది కదా రక్తంలో పడి వెళ్ళిన ప్రతి ఒక్కరికి హాయ్ చెప్పి వస్తది. చర్మం దగ్గర నుంచి ప్రతి చోటకి రక్తం సర్ఫరా అయితే ఉంటది గా >> షుగర్ ఉన్నవాళ్ళకి ఏదైనా ఆ దెబ్బలు తగిలిన >> అది ఈజీగా క్యూర్ అవ్వదు అనేది అంటారు కదా సార్ అది అది కరెక్ట్ అయిన ఒక కరెక్ట్ అయితే రీజన్ >> నేను ఇందాక ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదా మీకు ప్రతి ఒక్కళని పలకరిస్తదని అలాగే చైర్మన్ ని కూడా పలకరిస్తది కదా దెబ్బ తగిలింది దెబ్బ మానాలి అంటే మీకు ఒకచోట ఒక సపోజ్ ఈ గోడ ఉంది ఈ గోడ పగిలిపోయింది మీరు రిపేర్ చేయాలంటే మళ్ళీ దాని లోపల ఫిల్లింగ్ చేసి మెటీరియల్ పెట్టి మళ్ళీ పైన ప్యాచ్ వర్క్ చేసి మళ్ళీ ఇదే డిజైన్ తీసుకొని రావాలి. >> ఇదంతా పనేగా ఈ పని చేయాలంటే ఇక్కడ ఎవరు అడ్డం ఉండకూడదు మీకు వాతావరణం కూడా బాగుండాలి చామ అయినపు ఇట్లాంటివి ఏమో అట్లాగే షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు కంట్రోల్ లో ఉన్నప్పుడు కాదు >> ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కట్ అయింది నాకు ఇక్కడ >> కంట్రోల్ లో ఉంటే ఇబ్బంది లేదు శుభ్రంగా మానిపోద్ది. ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమందిలో అందరిలోన కాదు కొంతమందిలో ఆ మానే వాతావరణం ఉండదు వాతావరణం ఉండక మానం ప్రతి ఒక్కళళ కన్స్ూమ్ చేసే ఫుడ్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఈవెన్ చపాతీస్ తింటున్నాం చపాతీస్ కూడా ఇప్పుడు రెడీమేడ్ వచ్చేసింది >> రెడీమేడ్ వచ్చేస్తాయి >> అన్ని అన్నీ ప్రాసెస్డ్ వచ్చేసి రేపు పొద్దున ఇంకా చాలా ప్రాసెస్డ్ వచ్చేసింది ఈవెన్ ఇప్పుడు దోసలు వేసుకునే బ్యాటర్ కూడా >> వచ్చింది >> ప్రాసెస్డ్ వచ్చేసింది ప్యాకేజ్డ్ వచ్చేసింది >> వచ్చింది >> ఇది షుగర్ కి ఎంత ఆట్రిబ్యూట్ చేస్తుంది ఆ ఫుడ్ ఎంత ఆట్రిబ్యూట్ చేస్తది అనేది చెప్తాను నేను దానికి ముందు అసలు ప్రాసెస్ ఫుడ్ ఎందుకు తినాలి >> కన్వీనియన్స్ కోసం తీసుకుంటాం >> టైం లేక కదా అంత టైం లేని మనిషి డెఫినెట్ గా స్ట్రెస్ లో ఉంటాడు >> సో మనం ఏంటంటే ఫుడ్ గురించి ఆలోచిస్తున్నాం తీసుకునే మనిషి శరీర తత్వం కూడా >> వాడు ఆల్రెడీ స్ట్రెస్ లో ఉన్నాడు >> నువ్వు రోజు తినకపోతే మనిషి బతకలేడు కదా ఎంత గొప్పోడైనా సరే రోజు అన్నం తినాల్సిందే లేదా ఫుడ్ తీసుకోవాల్సిందే దాని మీద జాగ్రత్త లేకపోతే ఎలాగా అది లేకపోతే బతకలేము ఎవరు ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా దానికోసమే >> అది జాగ్రత్త లేకపోతే ఎలాగా అది కూడా జాగ్రత్త లేకుండా పరిగెడుతున్నాడు అంటే గనుక ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నాడని అర్థం రెండోది ప్రాసెస్డ్ ఫుడ్ నిలవటం కోసం వాడే ఇంగ్రిడియంట్స్ కొన్ని ఉంటాయి. అవి ఒక కారణం రెండోది ప్రాసెస్డ్ ఫుడ్ ఎప్పుడూ కూడా వీడికి తినటానికి టైం లేదు కదా తినంగానే ఎనర్జీ వచ్చేయాలి. సో ప్రాసెస్డ్ ఫుడ్ ఎప్పుడు యూజువల్ గా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికే ఉంటుంది. శరీరాన్ని కష్టపెట్టకుండా >> ఎక్కువ >> ఆల్రెడీ స్ట్రెస్ లో ఉన్నాడు చిన్నప్పటి నుంచి బద్ధకం పెరిగిపోయింది ఆటలాడుకోపోవడం వల్ల ఇంకా కష్టపడకుండా తిన్నదంతా అరిగిపోయి ఒంటికి అందాలి బద్ధకం బద్ధకం బద్ధకం మొత్తం పెరిగి ఒక వైపు నుంచి బద్ధకం ఒక వైపు నుంచి స్ట్రెస్ రెండు కలిపి గాలి నిప్పు తోడైతే మంట పెరిగినట్టు పెరిగిపోతుంది. చేసే ప్రతి ఐటి ఎంప్లాయికి ఉండే సినారియోస్ సింటమ్స్ కాదు సినారియోస్ ఇప్పుడు ఒక ఐట ఎంప్లాయి ఉన్నాడు సర్ మార్నింగ్ 9:00 కో 10 కో ఆఫీస్ కి వెళ్తాడు ఇదే చైర్లో కూర్చుంటాడు మధ్యాహ్నం ఎప్పుడు లంచ్ కి లెగిస్తాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ కూర్చుంటాడు మళ్ళీ సాయంత్రం వరకు అదే చైర్ లో కూర్చుంటాడు లేదంటే టీ బ్రేక్ కి వెళ్తాడు ఇప్పుడు కొత్తగా టేబుల్స్ వచ్చాయి నుంచుని పని చేసుకోవడానికి మరీ కూర్చుని ఉండలేకపోతున్నారు సో బేసికల్ గా కూర్చునే ఉంటాడు వాడి లైఫ్ అంతా వాళ్ళు ఆల్మోస్ట్ 80 90 90% కూర్చొనే ఉంటుంది. కూర్చుని పని చేసే వాళ్ళకి ఒక త్రీ టిప్స్ ఓ అట్లీస్ట్ ఒక వన్ టిప్ త్రీ టిప్స్ >> గంటకి ఒకసారి లేసి ఐదు నిమిషాలు నడవటమే నెంబర్ వన్ నెంబర్ టూ పని చేస్తుంటే చేతులతోనే చేస్తారు కాళ్ళతో అయితే చేయ కాళ్ళు కదిలిస్తా ఉండొచ్చు కింద తెలియకుండా కాళ్ళు మరీ ఊపితే కుర్చి అంతా కదిలిపోతా ఉంటుంది కాళ్ళు కదిలించొచ్చు గంటక ఒకసారి మాండేటరీగా లేచి బ్రేక్ తీసుకోవడం సెల్ ఫోన్ లో రకరకాల అలారంలో పెట్టుకున్నప్పుడు ఇది కూడా పెట్టుకోవచ్చు రెండు ఎవరు ఎంత పని చేసినా గాని టైం కి తినటం మాత్రం సరైన ఫుడ్ టైం కి తినటం మాత్రం మానకూడదు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను మీకు లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరని అడిగితే ఒక 100 మందిని అడిగితే ఈ ప్రశ్న 100 మందిలో వాళ్ళ పేరు వాళ్ళు ఎంతమంది చెప్తారు? ఎవరు చెప్పరు మదర్ అనో ఫాదర్ అనో చెప్ప ఆ ఇంపార్టెంట్ పీపుల్ ని మీరు మీ రిలేషన్ బాగుండాలంటే మీరు బాగుండాలిగా ముందు సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మీకు మీరే మిమ్మల్ని మీరు హెల్దీగా ఉంచుకోగలిగితే నిద్ర బేసిక్ నీడ్స్ మనిషికి అవి కదా ఆ నిద్ర ఆహారం అనేవి బేసిక్ ఇవి రెండు లేకపోతే చచ్చిపోతాడు. మ్ >> ఈ రెండిటిని చెడగొట్టుకొని మిగిలినవన్నీ పని చేసి ఎవరి కోసం చేస్తున్నట్టు >> సొసైటీలో సక్సెస్ ఫ్యాక్టర్ కనిపించడం >> అది పరిగెట్టదాం >> రాడ్ రేస్ >> రాడ్ రేస్ రాడ్ రేస్ లో విన్నర్ ఎవరు ఉంటారు అందరూ లూజర్స్ే ఉంటారు. అంటే టెంపరరీగా వచ్చే ఫేమ్ గాని మనీ గాని సక్సెస్ కనిపించొచ్చు బట్ ఎండ్ ఆఫ్ ద డే హెల్త్ >> ఎండ్ ఆఫ్ ద డే మీరు ఫేమ్ ని మనీని ఎంజాయ్ చేయాలంటే హెల్త్ ఉండాలిగా >> అంతే సార్ ఇప్పుడు లేకపోతే లక్షల కోట్లు అకౌంట్లో పెట్టుకొని >> తినటానికి ఉండదు >> చనిపోతున్నారు సార్ ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు గారు చెప్తారు >> నేను గాలి కొనుక్కున్నాడా కొనుక్కోలేకపోయా >> డబ్బులు ఉన్నాయండి నేను సగ విజయవాడ కొనేయగల అంటాడు కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ కొనుక్కోలేక చచ్చిపోయాడు >> ఇప్పుడు లేపోయి మీరు ఎంత అనుకుంటున్నారు సర్ ఇప్పుడు ఒక జనరేషన్ మా జనరేషన్ే అనుకుంటే >> అంతకు ముందు 100 బానే ఉంటది >> అంత 100 అనేవారు ఇప్పుడు 80 కి వచ్చారు లేదంటే 60 కి వచ్చారు లేదంటే 50 కి వచ్చారు >> యవరేజ్ లైఫ్ స్పెన్ యాక్చువల్ గా మనకి భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటికి ఇప్పటికి పోలిస్తే ఆయుర్దాయం పెరిగింది మనిషికి >> పెరిగిందా సార్ అప్పుడు 100 బతికేవాళ్ళు ఇప్పుడు 60 బతుకుతున్నారు కదా >> 100 కొంతమంది బతికేవాళ్ళు చాలా మంది 20 30 లో చచ్చిపోయేవారు పూర్వం 10 మంది పిల్లల్ని ఎందుకు కనేవారు అందులో కొంతమందే బతికేవారు >> ఆ అప్పుడు ఇంత మెడికేషన్ అనేది ఉండేది >> ఆ చిన్నప్పుడు చిన్నప్పుడు చనిపోయేవి చాలా ఉండేవి ఉహ్ >> గర్భిణి స్త్రీలు ప్రసవం టైం లో చనిపోయేవారు చిన్న పిల్లలు చనిపోయారు ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. >> అవన్నీ తగ్గిపోయి ఆయర్దాయం పెరుగుతుంది బట్ లైఫ్ పెరగడం వేరు లివింగ్ ద లైఫ్ అనేది వేరు >> అవును సార్ >> హెల్దీగా ఉండటం వేరు >> ఆ లాంజిటివిటీ అనేది పెరుగుతుంది అంతే >> ఆ లైవ్లీ గుడ్ ఏది అందులో >> ఆ రోజు ఆ టాబ్లెట్లు వేసుకొని బతకాలి >> టాబ్లెట్లు వేసుకున్నా లైవ్లీ గా బతకొచ్చు టాబ్లెట్లు వేసుకొని బతకడం కాదు టాబ్లెట్లు అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు దానిలో ఇబ్బంది ఏమ లేదు కానీ ఇబ్బంది పడుతూ ఉండకూడదు మాత్ర వేసుకొని కంట్రోల్ లో ఉంటే మీరు హ్యాపీగా లీడ్ చేస్తున్నట్టేగా దానికి >> టాబ్లెట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు >> ప్రాబ్లం ఏం లేదు షుగర్ కి వాడే మందుల్లో ఏ ఇబ్బంది >> షుగర్ కని కాస్త జనరల్ గా దేనికి >> దేనికైనా అవసరం ఉంటే వేసుకుంటాం దానిలో తప్పేం లేదు >> అంటే చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిపి వచ్చిన వాళ్ళు >> టాబ్లెట్స్ తీసుకోరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఒక్కసారి బీపీ ని కంట్రోల్ చేయడానికి టాబ్లెట్ వేసుకుంటున్నాము అంటే అది ఇంకా లైఫ్ లాంగ్ ఆపకూడదు కంటిన్యూస్ >> లాంగ్ అంటే ఎంత లాంగ్ లైఫ్ >> హౌ లాంగ్ ఇస్ ద లైఫ్ వాడుకుంటే తప్పేంటి అదుపులో ఉంచుకుంటే ఆ దాని వల్ల ఇప్పుడు సింపుల్ ఎవరైతే డాక్టర్ వెళ్లారు డాక్టర్ ని ఒక ప్రశ్న అడగొచ్చు డాక్టర్ గారు ఇది 20 30 సంవత్సరాలు వాడితే నాకుేమైనా ఇబ్బంది ఉంటదా టెంపరరీగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కొత్త మాత్రం మొదలెట్టినప్పుడు మీరు కొత్త ఫుడ్ే మొదలపెట్టినప్పుడు పొట్ట వెంటనే యక్సెప్ట్ చేయదు. >> బట్ మీరు వేరే ఊరు వెళ్ళారు. ఒక 20 సంవత్సరాలు అక్కడే ఉంటే ఆ ఫుడ్ కి నార్మల్ అయిపోతారు మీరు. ఈ మెడిసిన్ వల్ల కూడా చాలా మంది అనుకుంటారు ఎక్కువ కాలం మందులు పడితే నా లివర్ పాడైపోద్ది నా కిడ్నీ పాడైపోద్ది అది ఇది పాడని ఏమి అవ్వవు తెలియకుండా అన్నెసెసరీ మెడికేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్లి పెయిన్ కిల్లర్స్ తెచ్చుకుంటారు చాలా మంది నొప్పులు వస్తే మెడికల్ షాప్ కి >> వాళ్ళు కూడా ఇచ్చేస్తారు కదా సార్ వీళ్ళ వీళ్ళకి గుర్తుండిపోతాయి సర్ పేర్లు యక్చువల్ నాకు కూడా తెలిీదు >> అవి మిస్యూస్ చేస్తే లేదా యాంటీబయోటిక్స్ పెయిన్ కిల్లర్స్ మిస్యూస్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప షుగర్ కి బీపి కి రోజు వారి మందులు వేసుకోవడం వల్ల లివర్లు పోయినాయి కిడ్నీలు పోయినాయి అనేది నేను ఇంతవరకు చూడలేదు. ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు లేదా ఈ స్మోకింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి షుగర్ కి దీని వల్ల షుగర్ ఛాన్స్ పెరుగుద్ది రావడానికి అన్నది ఉంటది >> ఆల్కహాల్ వల్ల అయితే పెరుగుతది డెఫినెట్ గా పెరుగుతుంది స్మోకింగ్ కి డయాబిటీస్ కి డైరెక్ట్ రిస్క్ అని నేను చెప్పలేను కానీ షుగర్ వచ్చిన వాళ్ళలో స్మోకింగ్ చేస్తుంటే రిస్క్లు పెరుగుతాయి ఇది ఇది ఇదొక రిస్క్ ఇదొక రిస్క్ రెండు కలిస్తే >> బట్ ఆల్కహాల్ >> కాదు అంటే ఇక్కడ ఇక్కడ మల్టిప్లికేషన్ బ్యాక్ వస్తుంది అంటే యూజువల్ 2+4 అంటే 6 అంటాం కదా 2 * 4 అంటే 8 ఇంకా ఇంకా ఎక్కువ మల్టిప్ మల్టిప్లై అవుతా ఉంటాయి రిస్క్ ఫాక్టర్స్ ఆల్కహాల్ కి ఒక గుణం ఉంది. లివర్ అనేది మనకి మేజర్ ఆర్గన్ మెటబాలిజం మొత్తం కంట్రోల్ చేయడానికి ఆ లివర్ ని చెడగొడతది పోయి సో ఇక్కడి నుంచి అంటే ఎవరెవరికి ఎంతఎంత పంపాలఅనేది హబ్ అన్నమాట ఇది. ఈ హబ్ లో నుంచి డెలివరీలు వెళ్తా ఉంటాయి. >> హబ్ ని చెడగొట్టారు అనుకోండి అక్కడ మీ భాషలో చెప్పాలంటే సాఫ్ట్వేర్ ని కరప్ట్ చేశారు అనుకోండి. అది రాంగ్ ఏరియాకి రాంగ్ ఫుడ్ ని పంపుతా ఉంటది. రిస్క్ పెరుగుతా ఉంటది. సో ఆల్కహాల్ డెఫినెట్ గా షుగర్ ఉన్న వాళ్ళల్లో లివర్ ని చెడగొట్టే డోసుల్లో గనక వాళ్ళు కూర్చుకుంటే గనుక షుగర్ ఇబ్బంది పడుతుంది. >> లివర్ ఎంత వరస్ట్ స్టేజ్ కి వెళ్ళిపోయినా లివర్ ఎంత పాడైపోయినా సరే దానికంతటి అది క్యూర్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వస్తది లివర్ కి ఆ ఆ గుణం ఉంది అని చెప్పేసి అంటారు అది కరెక్ట్ >> అంటే మీరు బంతిని గోడకేసి కొట్టారు వెనక్కి వస్తా ఉంటది. ఎన్నిసార్లు కొట్టినా వచ్చేస్తదిని బంతే ఒకసారి ఎప్పుడో పగిలిపోద్ది అది. సో లివర్ కి ఆ గుణం తను తాను అందుకే చెప్పాను మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ >> తను రిపేర్ చేసుకో >> అన్ని ఇబ్బందులు తట్టుకునే శక్తి భగవంతుడు దానికి ఇచ్చాడు కానీ దానికి ఒక లిమిట్ ఉంటది కదా >> ప్రతిదానికి >> అది దాటినప్పుడు ఏంటంటే అది చేసుకోలేదు అందుకే ఫాక్ట్ ఏంటంటే >> లివర్ ఫెయిల్ అవ్వడం ఉంటది >> ఆ చిన్న చిన్న ఇబ్బందులు అయితే మన లివర్ మీద లోడ్ తగ్గించడం ద్వారా ఇప్పుడు జాండీస్ వస్తది చిన్నప్పుడు పచ్చం చేయించేవారు అంటే లివర్ మీద లోడ్ తగ్గించేవారు తను తాను రిపేర్ చేసుకునేది మళ్ళీ మామూలు అయిపోయేవారు జాండీస్ కి పూర్వం మందులు అయితే వాడేవారు కాదు ఇంటి దగ్గర పచ్చం తోటే చాలా మందికి తగ్గింది. అదేంటి రెస్ట్ ఇవ్వడం మోస్ట్ ఒక 90% కేసుల్లో మీకు రెస్ట్ ఇస్తే తగ్గిపోతది 10 శాతం మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు వాడాలి. ఇప్పుడు ఆ రెస్ట్ ఎవరు ఇవ్వట్లే మందులే మందులే మందులే >> నేను ఏమీ తినకుండా ఒక 24 అవర్స్ ఫాస్టింగ్ ఉంటే ఏ మెడికేషన్ తీసుకోకుండా నాకు ఫీవర్ క్యూర్ అయిపోద్ది అని చెప్పేసి నా క్లోజెస్ట్ ట్రలెట్ ఒకతను చెప్పారు. లంకణం అంటారు పూర్వం అంటే >> లంకనం పరమౌషధం అని చెప్పేసి అతను అది చెప్పింది నాకు అది కరెక్ట్ ఫాక్టర్ సర్ >> ఇవఏంటంటే జనరలైజ్ చేయకూడదు నేను ఇందాక అన్నాను కదా ఇన్ఫర్మేషన్ ఎప్పుడు స్పెసిఫిక్ గా ఉండాలి ఆ జ్వరానికి కారణం ఏంటి మామూలుగా వచ్చే వైరల్ ఫీవర్ ఉంది. మీరు వాటర్ బాగా తీసుకుంటా కొంచెం సాఫ్ట్ డైట్ అండి మరి ద్రవాహారం నీళ్ళ రూపంలో ఉండే ఆహారం తీసుకుంటా శరీరానికి రెస్ట్ ఇస్తే తను తాను క్యూర్ చేసుకుంటుంది కానీ కారణం వేరే ఏదైనా అయితే >> టైఫాయిడ్ మలేరియా ఇలాంటివి ఉన్నాయి అనుకోండి రెస్ట్ ఇస్తే తగ్గదు దానికి మందులు వాడుకోవాలి. కాకపోతే ఒక 100 జ్వరాల్లో మీరు అన్నట్టు 50 60 జ్వరాలకి లంకణం పని చేయొచ్చు కానీ మిగిలిన వాటికి పని చేయదు. అది ఏదనేది చూసుకో >> తెలుసుకొని వాడుకుంటే తప్పులేదు తెలుసుకోకుండా ఇదే అన్నిటికి అప్లై చేద్దాం అంటే కుదరదు డయాబిటీస్ గురించి చెప్పాలంటే ఒకటే మెసేజ్ మిమ్మల్ని మీరు చూసుకోండి చెక్ చేసుకోండి షుగర్ నాకు రాదు అని ఎవరు అనుకోవద్దు ఎవరికైనా రావచ్చు రాకపోతే మంచిదే కానీ రాలేదు నాకు రాదు అనే భావనలో మాత్రం ఉంది. ఎప్పటికప్పుడు 20 సంవత్సరాలు నిండినోళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి మనల్ని మనం ఒక రోజు పట్టించుకోవడానికి టైం అయితే గ్యారెంటీగా ఉంటది. ఆ టైం చేసుకొని మనల్ని మనం చూసుకుంటే ఏంటంటే ఆరోగ్యంగా ఉంటాం భవిష్యత్తు ఆరోగ్యంగా ఉంటది ఆనందంగా ఉంటది. >> థాంక్యూ సార్ >> వన్స్ అగైన్ థాంక్యూ >> ఓకే థాంక్యూ

No comments:

Post a Comment