✍🌏భారత దేశం గురించి మీకు తెలుసా ?✍
🌹1 . భారత దేశం లో 70 శాతం జనాభా గ్రామాల్లో నివసిస్తున్నారు . 95 శాతం ప్రజల మూలాలు గ్రామాల్లో వున్నాయి
🌹సెలవులు వస్తే పట్టణాలు వదిలి సొంత ఊరికి వెళ్లే వారే పట్టణాల్లో ఎక్కువ
🌹మట్టి లో పని చేసే మనుషులు ఇక్కడ అధికం . గ్రామాల్లో పిల్లలు మట్టిలో ఆడుకోవడం సహజం . దీని వల్ల పిల్లలో వ్యాధి నిరోధకత పెరుగుతుందనేది , ఎప్పుడో శాస్త్రీయంగా రుజువైన అంశం . { అది కరోనా కు రెసిస్టేన్స్ ఇస్తుందా లేదా అనేది వేరే చర్చ }
🌹పాశ్చత్య దేశాల వారు sanitisers , germ కిల్లర్స్ ఎక్కువగా, మోతాదుకు మించి వాడి సహజ వ్యాధి నిరోధకత ను కోల్పోయారు . అద్దాల మేడ లో నివసిస్తున్నారు
🌹2 . సద్ది అన్నం తినడం, ఇక్కడ ఇంకా పల్లెటూళ్ళో కొనసాగుతోంది . అన్నాన్ని రాత్రి పూట నీటిలో ఉంచితే ఫెర్మెంటేషన్ వల్ల శరీరానికి ఉపయోగ కరమైన బాక్టీరియా అందులో చేరుతుంది, ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది
🌹వారానికి సరిపడా వంటలు వండి, ఫ్రిజ్ లో దాన్ని నిల్వయుంచి , అందులో హానికారక సూక్ష్మ జీవులు చేరాక తీసి మైక్రో వేవ్ ఒవేన్ లో వేడి చేసి అందులో ఉన్న పోషక విలువల్ని చంపేసి , కాన్సర్ కారక ఆహారంగా దాన్ని మార్చి తినడం వెస్ట్రన్ సొసైటీ వారికి అలవాటు
🌹మన పట్టణాల్లో దోస ఇడ్లీ సాంబార్ కొబ్బరి చట్నీ .. అప్పటికప్పుడే వేడి వేడి గా చేసి తినడం అలవాటు . సాంబార్ లో అలాగే రసం లో వేసే ఇంగువ పసుపు కొత్తమీరే ఇంకా అనేక పదార్థాలు మనకు పోషక విలువల్ని ఇంకా రోగ నిరోధక శక్తిని ఇస్తున్నాయి
బాగా ప్రాసెస్ చేసిన గోధుమతో ఎండు రొట్టెలు తినడం వారి ఆచారం . రాగులు జొన్నలు కొర్రల సజ్జలు కంబులు తినడం ఇక్కడ అలవాటు
🦋3 . మనది బీద దేశమే కావొచ్చు . పూరి గుడిసె లో లేదా foot పాత్ పై నివసించే వారి దగ్గర కూడా కనీసం పది వేల రూపాయిల బంగారం ఇక్కడ ఉంటుంది . ఇక్కడ ఇల్లాలి తాళి బొట్టే ఆపద సమయాల్లో ఆదుకొనే ఆత్మ బంధువు . పొదుపు ఇక్కడ ఆచారం . రోడ్ పై చని పోయిన బిక్షగాడి వద్ద కూడా రెండు లక్షల కాష్ దొరికిన దేశం ఇది . అనేక కరువులు కాటకాలు చూసి పెరిగిన గతం మన పెద్దలది . "దుబారా చెయ్యకు .. కష్ట కాలానికి దాచుకో "అనే సూత్రం మన బ్లడ్ లో వుంది . రాబొయ్యే పదేళ్ల జీతాన్ని కూడా ముందుగా తాకట్టు పెట్టి , కారు కొనుక్కొని , జీవితాంతం అప్పులతో బతుకుతూ, వారం జీతం రాక పొతే అల్లాడి పోయి, ఆత్మ హత్య చేసుకొనే, లేదా దాడులకు దిగబడే సంస్కృతి వారిది
🦋గ్లోబలీకరణ పేరుతొ తమ సమస్త దారిద్య్రాన్ని మన పై రుద్దిన చరిత్ర వెస్ట్రన్ దేశాల వారిది . ఇప్పుడు మన యూత్ క్రెడిట్ కార్డు సంస్కృతికి , అప్పులో బతికే సంస్కృతికి , జల్సా సంస్కృతికి , పిజ్జా లు బర్గర్ లు లాంటి చెత్త ఫుడ్ తినడం , టాయిలెట్ లు కడగడానికి పనికి వచ్చే కోక్ ను తాగడానికి అలవాడు పడ్డారు
🦋ఇది వారి సాంస్కృతిక దాడి ఫలితం వారి బ్రెయిన్ వాష్ ఫలితం
🦋4 . కానీ మన దేశ భవిషత్తు ఇంకా గ్రామాల్లో ఉంది. కర్ఫ్యూ ప్రకటించేటప్పటికీ వెయ్యి కిలోమీటర్లు అయినా సొంత ఊరికి వెళ్లి పోవాలని మా కష్ట జీవులు ఎందుకు ప్రయత్నించారో మీకు తెలుసా ?
🌸వూళ్ళో అయితే .. ఆకలి చావులు వుండవు . పొలం గట్టు పై పెరిగే ఆకుకూరలు , బుడం కాయలు , ఇంకా ఆయా కాలాల్లో వచ్చే రకరకాల పళ్ళు .. పురుగులు తింటూ బతికే కోడి పెట్టిన గుడ్లు , కోడి మాసం . .. ఆ మాటకు వస్తే రకరకాల పురుగులు { రాయలసీమ లో ఈసుళ్లు అంటారు } ఇలా ఏదో ఒకటి తిని ప్రాణం కాపాడుకోవడం సాధ్య పడుతుంది
✍పక్కోడు ఇబ్బందుల్లో ఉంటే కలో గంజో పోసి కాపాడే సంస్కృతి వెస్ట్రన్ సంస్కృతి దాడి తరువాత కూడా ఇంకా బతికే ఉంది. అసలు కరువు కాటకాలు తట్టు కొనే .. బతికే... జీన్ పూల్ { అంటే జన్యు లక్షణాలు } మనలో వున్నాయి
🌷ఇదేదో ఎమోషనల్ గా చెబుతున్న మాట కాదు. ఎడారి మొక్క నీటి ఎద్దటికి ఎలా తట్టుకొని బతుకుతోందో గ్రామీణ భారతం కరువు కాటకాలకి ఆకలికి ఆలా జైవికంగా గా అలవాటు పడింది
✍ఇది ప్రూవ్ అయిన సైన్స్ . { పోనీ ఒక వేళ ఆకలి చావులే దాపురిస్తే కన్న వూళ్ళో చనిపోవాలని ఆలోచన } ఇక వారిదా ? రెండు రోజుల మాల్స్ మూసేస్తే ఇక ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి
👩🎤👧🏻అయ్యా .. మన పిల్లలకు కార్పొరేట్ పాఠశాలలు మా గతాన్ని చెప్పి చదివించి లేదు . వెస్ట్రన్ దేశాల్లో సాఫ్ట్ ware ఉద్యోగులుగా పని చెయ్యడానికి మన చదువులు.. మన విద్యా వ్యవస్థ .. మన ఐఐటీ లు... సర్వం అందు కోసమే తీర్చిదిద్ద బడ్డాయి
📕మాథ్స్ ఫిజిక్స్ తప్పించి మన పిలల్లు మన చరిత్రను , మన భౌగోళిక శాస్త్రాన్ని .. మన ఆర్థిక వ్యవస్థను .. మన వేమన పద్యాలను.. సుమతి శతకాన్ని .. కబీర్ దోహాలను చదవలేదు . పాశ్చత్య నాగరికత మోజులో పడిన కొత్త తరం తల్లితండ్రులు కూడా అదే దారిలో వెళ్లిన మాట నిజం
🌝చందమామ రావే ..అంటూ పిల్లకు గోరు ముద్దులు.. జ్యో అచ్చుతానంద అంటూ జోల పాటలు మరచి పోయాం
🌹తెనాలి రాముడు , బీర్బల్ , నీతి చంద్రిక నీతి కథలు పొయ్యాయి . ఒకటే ఆలోచన ....
అమ్మాయి / అమ్మాయి ఐఐటీ లో చేరాలి . అమెరికా లో స్థిర పడాలి ....
🌹మహా ప్రళయం నుండే జీవం పుడుతుంది అంటారు
🌹నేల కూలిన మొక్క నుండే మళ్ళీ చిగుళ్లు వస్తాయి అంటారు
🌹అమెరికా ఐరోపా దేశాల ప్రస్తుత స్థితి చూసి మేము "ఆ బాగా జరిగింది" అనుకోవడం లేదు . మనం భారతీయులం . సర్వే జనా సుఖినోభవంతు అనేది మన నర నరాల్లో జీరించుకొన్న సంస్కృతి
🌹వారూ బాగుండాలి . కాకా పొతే వారి బ్రెయిన్ వాష్ నుండి బయట పడాలి . వారూ రాతి యుగం లో వున్నప్పుడే నాగరికత కు పుట్టిలు అయిన దేశం మనది . బుద్ధం జైనం సిక్కు మతం లాంటి ఎన్నో మతాలకు విశిష్ట ఆచారాలకు పుట్టిలు మన దేశం
🌷కరోనా పుణ్యమా అంటూ మనకు కుటుంబ వ్యవస్థ
వివాహ వ్యవస్థ
బంధుత్వ వ్యవస్థ
పొదుపు , సంతులిత జీవన విధానం ఇలా ఎన్నో ఎన్నెనో తెలిసి వచ్చింది ( ఇది మన సమాజనికి మేలుకొలుపు
🍀సాంస్కృతిక పునరుజ్జీవన సమయం ఇది . గతం అంతా గొప్ప కాదు . కాలం చెల్లిన విధానాలను వదిలెయ్యాలి . గతం లోని మంచిని గ్రహించాలి . వెస్ట్రన్ దేశాల వారు నేర్పింది అన్నీ చెడు కాదు
🌸గాంధీ గారు చెప్పినట్లు ఎక్కడ ఉన్నా మంచిని గ్రహించాలి . మన మూలలను వదిలి పెట్టకూడదు . globalisation అనివార్యం . రేపు ఉద్యోగాల కోసం చైనా కు వెళ్లాల్సి రావొచ్చు .. జపాన్ కో దక్షిణ కొరియా కు వెళ్లాల్సి రావొచ్చు .. వెళ్ళాలి .. తప్పు లేదు .. లేదా ఆయా దేశాల వారే ఇక్కడికి రావొచ్చు .. మనం ఆహ్వానించాలి .. ఎక్కడ ఉన్నా నీ గతం లోని మంచి విషయాలను మరిచి పోకూడదు
🐧కొత్త వింత కావొచ్చు . కానీ చాల సార్లు ముంచేస్తుంది . పాత లో మంచి ఉంటే రోత పేరుతొ వదిలి పెట్టకూడదు . 2020 - ఒక కోణం లో నుంచి చూస్తే .. పెను సవాళ్ల కాలం .. కానీ మరో కోణం లో నుంచి చూస్తే.. ఎన్నెనో అవకాశాలు .. సరి కొత్త ప్రపంచం .. ఇప్పుడు నాలుగు రోడ్ ల కూడలి లో మనం .. మన పిల్లలు .. భారత దేశమా నీ పయనమెటు ?*

No comments:
Post a Comment