🌹🙏 నమస్కారం
🌴🌴 మoచి మాట🌳🌳
🦶పాదంలో గుచ్చుకున్న🦯 ముల్లు
తొలగిపోతే🚶🏻♂️ నడవడం
ఎంతో సౌకర్యంగా ఉంటుంది.🏃🏻♂️
🤨 మనసులో అహంకారం తొలగిపోతే
😀🌹జీవించడంలో ఆనందం అనుభవమవుతుంది.
👣 నడిచే కాళ్ళలో ఎంత అంతరం👣
🦶ఒకటి ముందుంటే మరొకటి వెనుక.🦶
కానీ ముందు ఉన్నందుకు
🙏అభిమానము లేదు
👣వెనుక ఉండడములో
😞 అవమానము లేదు .
?ఎందుకంటే వాటికి తెలుసు
👣క్షణంలో తమ స్థానాలు మారుతాయని🦶🦶
దీనినే జీవితం అంటారు.🙏🌹
అందుకే😃 నవ్వుతూ😀 సంతోషంగా ఉండండి🌹
🌹🙏 సర్వేజనా సుఖినోభవంతు🙏🌹
🌴VRMS/TRR/TG🌴
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
Source - Whatsapp Message
🌴🌴 మoచి మాట🌳🌳
🦶పాదంలో గుచ్చుకున్న🦯 ముల్లు
తొలగిపోతే🚶🏻♂️ నడవడం
ఎంతో సౌకర్యంగా ఉంటుంది.🏃🏻♂️
🤨 మనసులో అహంకారం తొలగిపోతే
😀🌹జీవించడంలో ఆనందం అనుభవమవుతుంది.
👣 నడిచే కాళ్ళలో ఎంత అంతరం👣
🦶ఒకటి ముందుంటే మరొకటి వెనుక.🦶
కానీ ముందు ఉన్నందుకు
🙏అభిమానము లేదు
👣వెనుక ఉండడములో
😞 అవమానము లేదు .
?ఎందుకంటే వాటికి తెలుసు
👣క్షణంలో తమ స్థానాలు మారుతాయని🦶🦶
దీనినే జీవితం అంటారు.🙏🌹
అందుకే😃 నవ్వుతూ😀 సంతోషంగా ఉండండి🌹
🌹🙏 సర్వేజనా సుఖినోభవంతు🙏🌹
🌴VRMS/TRR/TG🌴
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
Source - Whatsapp Message
No comments:
Post a Comment