🟢 పితామహ పత్రీజీ 18-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం
🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 18-09-2020🔸
Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.
"శరీరం యొక్క పుట్టుక" (Birth of body)
"పర్యావరణం" (Environment)
"భౌతిక తలంలో, పుట్టుకతో భౌతిక పరిస్థితులు మొదలవుతాయి. పూర్వపు ఆలోచనల ద్వారానే లింగము, కుటుంబము, జాతి, మతము, దేశము మరియు పర్యావరణం ఇవన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది."
"ఏ తల్లిదండ్రులకయితే జన్మించారో, వారు తనకు పాత స్నేహితులు కావచ్చు లేదా బద్ధ శత్రువులు కావచ్చు. ఈ జన్మలో అది సంతోషానికి లేదా విచారానికి గురి చేయవచ్చు. శరీరి- నేను, సముచితంగా కేటాయించబడిన శరీరంలోనికే వస్తాడు, వచ్చి అందులో ఉండగానే పాత వైరుధ్యాలను ఎదుర్కోవలసి ఉంటుంది మరియు వారికి సహకరిస్తూ, ఆ పాత స్నేహితుల నుంచి సహకారం పొందుతూ ఉంటాడు."
"శరీరం యొక్క పుట్టుక అనేది ఆలోచనల యొక్క ఆదాయం మరియు వ్యయం యొక్క ఖాతాగా అనుకోవచ్చు. ఈ లెక్కలను ఏ విధంగా నిర్వహిస్తాడనేది, ఆ శరీరంలో నివసించే వాని మీద ఆధారపడి ఉంటుంది."
"అనుకూలంగా లేని, వేదనకు గురిచేసే పరిసరాలలో పుట్టటమంటే, తలంపులు, దుర్మార్గం లేక హింసకు గురి కాబడుతున్నారంటే, అది గతంలో తను ఇతరుల పట్ల చూపిన నిర్ధయ, హింసకు పాల్పడ్డ దాని యొక్క ఫలితమే ఈ పరిస్థితులు, లేదా శారీరక మరియు మానసిక బద్దకం దీనికి కారణం కావచ్చు."
"ఈ మొత్తం పరిస్థితుల సమ్మేళనమే ఈ విధి. అవును; ఏ విధి కూడా ఏకపక్షంగా లేక అన్యమైన బాహ్య శక్తి ద్వారా కాని లేక బాహ్య పరిస్థితుల ప్రాబల్యం వలన కాని రాదు, తన గత ఆలోచనల ద్వారా ఇవ్వబడుతుంది లేదా ఆదేశించబడుతుంది."
"పూర్వవిధిని ఎవ్వరూ మార్చలేరు; అది వారి ఆలోచనల యొక్క చేష్టాక్షేత్రం నుంచి అందించబడుతుంది. ఆలోచనలను మార్చుకోవడం ద్వారా, బాధ్యతలను నిర్వర్తించటం ద్వారా, విధికి తలవంచటం ద్వారా భవిష్యత్తును మార్చుకో వీలుంటుంది."
"జీవితంలోని భౌతిక పరిస్థితులకు ఒకానొక కారణం - పర్యావరణం. పర్యావరణం జంతువులను నియంత్రిస్తుంది; మనిషి తన ఆలోచనల ద్వారా ఎంపిక ద్వారా పర్యావరణాన్ని మార్చగలడు."
"శరీర ఆకృతి మరియు దాని రూపురేఖలు, ఆలోచనల యొక్క వాస్తవికమైన సమాచారంతో నిర్మితమైనవే. శరీరంలోని గీతలు, వంపులు, ఎత్తుపల్లాలు ఒక దానితో ఒకటి సంబంధం కలిగి వ్రాతపూర్వకంగా ఇచ్చిన పదాల వలే ఆలోచనలు మరియు చేష్టల ద్వారా ఆకృతిని పొందుతాయి. ఒక్కొక్క గీత ఒక్కొక్క అక్షరం వంటిది, ఒక ముఖ కవళిక ఒక పదం, ఒక్కొక్క అవయవం ఒక్కో వాక్యం, ఒక్కొక్క భాగం ఒక్కో అధ్యాయం మరి ఇవన్నీ కలిసి అతని గత చరిత్రను ఆలోచన ద్వారా తయారుచేసి, మానవ శరీరం ద్వారా వ్యక్తపరుస్తాయి."
💖 ఎస్. పత్రి 💖
తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)
లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004
👍 VicTorY oF Light 🎇
💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺
Source - Whatsapp Message
a

No comments:
Post a Comment