ఆత్మీయ బంధుమిత్రులకు తెలుగువారి పెద్దపండగ భోగి మకర సంక్రాంతి కనుము పండగ శుభోదయ శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబసభ్యులకు అష్ట లక్ష్మి అమ్మవార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో పూర్ణాయస్సు తో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ . మీ AVB సుబ్బారావు 💐🌷🤝🙏
శుక్రవారం --: 15-01-2021 :--
ఈ రోజు AVB మంచి మాటలు
పండగ ప్రతి సంవత్సరం వస్తుంది జీవితం ఒకసారి మాత్రమే వస్తుంది అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూన్నాను అందరికి చెరుకులోని తియ్యదనం పాలల్లోని తెల్లదనం గాలి పటాల్లోని రంగులమయం కలిసి మీ జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబసభ్యులకం మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ...
మనం అనందంగా ఉన్న సమయంలో మనతో కలిసి నవ్విన మనిషిని మర్చిపోవచ్చు కానీ ! కష్టకాలంలో మనతో కలిసి ఏడ్చిన మనిషిని మాత్రం ఎప్పటికి మర్చిపోకూడదు . ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుండాలో నేర్చుకోవాలి మోసం చేయటం నీ తప్పు కాదు మోసపోయేంతలా నమ్మడం నాది తప్పు .
సమాజంలో మనిషి మనుగడ కు డబ్బు అవసరమే కాని అన్నీ పనులు డబ్బు తో అవుతాయని అనుకోవటం అవివేకం
నిజంగా మనమంటే ఇష్టం ఉన్నవారు బంధాలకు విలువిచ్చే వారు మన తప్పులు వంద ఉన్ననూ మనతో కల్సి ఉండేందుకు ఒక్క కారణమైనా వెతుక్కుంటారు అదే మనం వద్దు అనుకున్నవారు మనది ఏ తప్పు లేకపోయినా ఎదో ఒక్క తప్పు కారణంగా చూసి వదిలించుకుంటారు . ఇది పచ్చి నిజం ముమ్మాటికి ...
మనకు ఇష్టం ఉన్నచోట కష్టం కూడా ఉంటుంది , మనకు కష్టం ఉన్నచోట కొంత బాధ కూడా ఉంటుంది , కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది వీటన్నింటిని అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది నేస్తమా ! .
స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు , తెలివితేటలు మాత్రమే సరిపోవు కష్టపడే గుణం కావాలి అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని పూర్తిగా నమ్ముకో విజయం నీదే .
సేకరణ ✒️ AVB సుబ్బారావు* 💐🤝🕉️🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment