Monday, January 18, 2021

మంచి మాటలు

ఆత్మీయ బంధుమిత్రులకు శనివారపు శుభోదయ శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబసభ్యులకు లక్ష్మి పద్మావతి సమేత తిరుపతి వేంకటేశ్వర స్వామి వార్ల అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో పూర్ణాయస్సు తో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
మీ AVB సుబ్బారావు 💐🌷🤝🙏
శనివారం, 16:01:2021, శుభోదయం
ఈ రోజు AVB మంచి మాటలు
మనం ఏస్థాయిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు, మన ప్రవర్తనతో -మన మంచితనంతో ఏ స్థాయికి ఎదిగామన్నది ముఖ్యం,, గుర్తుంచుకోండి అనురాగం ఆప్యాయత లు మన ఇంటిపేరు కావాలి కానీ,, అసూయ, కుళ్లు కుతంత్రాలు కాదు,,,


ఈ భూమి మీద వంద ఏండ్లు బ్రతకాలంటే వంద రకాలుగా బతకాలి, ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు, మనం ఒకేలా ఉంటే మనల్ని ఒంటరి చేసి తొక్కేస్తారు, అందుకే ఎదుటి మనుషులను బట్టి మనం మారాలి సుమీ,,,,

మన నడక నలుగురికి బాటవ్వాలి,, మన మాట అందరికి మంచిదవ్వాలి,, మన చెయ్యి పది మందికి సాయపడాలి,,చరిత్రలో మనకై ఒక పేజీ లిఖించబడాలి, అదే జీవితం అంటే,,,

సేకరణ:- ✒️AVB సుబ్బారావు 💐🕉️🤝🌷🙏


Source - Whatsapp Message

No comments:

Post a Comment