Wednesday, January 27, 2021

మంచి మాట....లు

ఆత్మీయ బంధుమిత్రులైన మీకు మీ కుటుంబసభ్యులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు గురు దత్తాత్రేయ స్వామి వారు, రాఘవేంద్ర స్వామి వారు, గురు శంకరాచార్యుల వార్ల అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందం గా జీవించాలని కోరుకుంటూ

గురువారం --: 21-01-2021 :-- ఈరోజు AVB మంచి మాట....లు

చదువు కున్న ప్రతీ వారూ సంస్కారులు కారు . చదువు లేని వారూ సంస్కారం లేని వారూ కారు . పేద , ధనిక , బేధం లేకుండా అందరినీ గౌరవించగలిగే వారే మంచి సంస్కారవంతులు .

మన చుట్టూ ఎంత మంది ఉన్న సరే మన ఆలోచనలు మాత్రం మనకు ఇష్టమైన వారి చుట్టూ తిరుగుతుంటాయి . ఎందుకంటే వాళ్ళస్థానం మన మనసులో కాబట్టి .

ఒక్క రోజు దాటితే విరిగిపోయే పాలలో ఎన్నాళ్ళయినా పాడవ్వని నెయ్యి దాగి ఉంటుంది . వ్యక్తిలో లోపాలను చూఢడం మానేసి ఆ లోపాల వెనుక అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనమూ ఒక అద్భుతమే అవుతాం .

ఈ సమాజంలో కొంతమంది ఈ ముర్కులతో మనకెందుకులే అని మౌనంగా వుంటారు,, అలా మౌనంగా ఉన్నవారు అందరూ చేతకాని వారు అనుకోవడం పొరపాటు,, ఒక్కసారి అ మౌనం విడితే సునామీ కంటే భయంకరంగా ఉంటుంది, రిజల్ట్,,,,

జీవితం ఒకటి గుర్తుపెట్టుకో,, మిత్రామా ఎప్పటికైనా అరణ్యవాసం చేసిన పాండవులే గెలిచారు కానీ, అంతపురం లో ఉన్న కౌరవులు కాదు,, మంచితనం తో బ్రతికే వారు ఏరోజుకైనా సమాజంలో గుర్తించబడతారు,, చెడుతనం తో బ్రతికే వారు ఎన్నటికైనా సమాజంలో శిక్షించబడతారు,, ఇది పక్కా,,,,

సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు 🌷💐🤝🕉️🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment