కాశీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో,
పండునో విడిచి పెట్టి రావాలంటారు. ఆమేరకు
మనం మనకిష్టమైన ఏదో ఫలాన్ని, ఏదో ఒక
కాయను వదిలేసి వస్తుంటాం. ఆ తర్వాత నుండి వాటిని తినడం మానేస్తాం. పైగా "నేను జామపండు తిననండీ" కాశీలో ఎప్పుడో
వదిలేశాను, నేను కాకరకాయ తిననండీ, కాశీలో వదిలేశాను
అని చెప్పుకుంటాం అమాయకంగా.
కానీ, నిజానికి పెద్దలు వదలమన్నది:
కాయాపేక్ష, ఫలాపేక్ష
అంతేగానీ, వదులుకోవడం అంటే తినే కాయలు ఫలాలు వదిలేయటం కాదు.
కాయాపేక్ష అంటే :- దేహం పట్ల ప్రేమ. ప్రతి వ్యక్తికి
ఉంటుంది. శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది. అది వదిలేయమని, నా శరీరానికి సుఖం కావాలి ,
ఏసీ కావాలి, మెత్తని పరుపు కావాలి, తినడానికి
రుచికరమైన భోజనం కావాలి ,ఇలాంటి వన్నీ
వదిలేసి సాధువులా బతకమని అర్ధం.
ఫలాపేక్ష అంటే :- ఏదైనా పని చేసి దాని ధ్వారా
లభించే ఫలితం పట్ల ఆపేక్ష వదిలేయమని.
ఉదా:- పది రూపాయలు దానం చేసి, దాని ద్వారా ఫలితం ఆశించటం. యజ్ఞం చేసి ఏదో కోరుకోవడం. బంధుమిత్రులకు సహాయం చేసి దాని ద్వారా
ఏదో కావాలని కోరుకోవడం మానుకొమ్మని అర్ధం.
👏👏👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment