ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు, పూజ్య గురుదేవులు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతి మీకు మీ కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మీ AVB సుబ్బారావు..
గురు వారం --: 28-01-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
నేడు మనషి తనకు ఏమి కావాలో తెలుసుకోలేకపోతున్నాడు తరచుగా తన ప్రాధాన్యత మార్చుకుంటున్నారు, ప్రస్తుతం మానవ సంభందాలు అన్ని డబ్బు తోనే ముడిపడిన్నాయి, కాని ఎంత కావాలి ఎందుకు కావాలి అనేది తెలియదు . మోసం తో సంపాదిస్తూ పాపం అనేది పెంచుకుంటున్నాడు
మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి కానీ చీకట్లో నెట్టేసేదిగా ఉఃడకూడదు .
మీరు ఎదుటివారితో పిరికి మాటలు మాట్లాకండి వినకండి అవి మీ జీవిత గమనానికి అటంకాలు అవుతాయి . ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరూ పిరికివారవుతారు .
జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది . గమ్యం అనంతం గమనం అనేకం .
సహాయం చేయాలంటే మనం కోటీశ్వరులం అయ్యి ఉండాల్సిన అవసరం లేదు .
మానవత్వం ఉంటే చాలు . సహాయం ఏరూపంలో అయినా బయటకి వస్తుంది . ఒక్కోసారి నీ నోటి నుండి వచ్చే ఒక్క చిన్న మాటే అవతలి వాళ్లకి సంజీవిని అవ్వొచ్చు .
✒️AVB సుబ్బారావు 🤝💐🕉️🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment