ఆత్మీయ బంధుమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు, విగ్నేశ్వరుడు సుబ్రమణ్య స్వామి అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ. ఏదైనా చేస్తూ ఉంటే అలవాటవుతుంది అది మంచైనా చెడైనా, మరి మీ దారెటు.. AVB
27:01:2021:- బుధవారం
నేటి AVB మంచి మాట.. లు
సంపాదన శాశ్వతంకాదు మన జీవితం శాశ్వతంకాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచితనం .
మనకు ఎదురు పడితే పలకరించే వాళ్ళు చాలా మంది ఊంటారు , కానీ ప్రతి రోజు మనల్ని గుర్తు పెట్టుకుని పలకరించే వాళ్ళు దొరకడం అదృష్టం
ఒక మనిషి తనను తాను గొప్పవాడిని అనుకోవడం ఎంత తప్పో , తాను తక్కువ వాడిననుకోవడం కూడా అంతే తప్పు . మొదటిది గర్వానికి రెండోది పిరికితనానికి దారి తీస్తాయి .
అందరినీ ఒప్పించాలని చూడటం అందరికీ నచ్చాలని కోరుకోవడం అందరికంటే నేనే గొప్ప అనుకోవడం అవివేకం . ఒక వేలు పొడుగు ఒకవేలు పొట్టిగా ఉన్నంత మాత్రాన విలువలు మారవు . అక్షరం రాయాలన్నా అన్నం తినాలన్నా ఐదువేళ్ళూ కలవాల్సిందే . మనుషులైనా అంతే చిన్న పెద్ద అన్న తేడా వద్దు ఎవరి ప్రాముఖ్యం వాళ్లదే .
సేకరణ ✒️*మీ ... AVB సుబ్బారావు 💐🤝🌷🕉️🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment