గ్రేట్ మాస్టర్ ......ఓ మహా మత్తు
మూర్తీ మళ్లీ జన్మించాడు ....
కర్మపురిలో ఒక రోజు ఓ ధ్యాన గురువు వచ్చి
ధ్యానం క్లాస్ నిర్వహిస్తున్నాడు ...ఆయన క్లాస్
చెబుతూ చెబుతూ రాముని సందర్భం వచ్చింది..
ఎవరైనా రాముని గురించి చెప్పవలసినదిగా ఆయన కోరాడు....పాపం మిడి మిడి జ్ఞానం ఉన్న మన వెర్రి
వెంగలప్ప మూర్తీ లేచి గబా గబా నడుచుకుంటూ వెళ్లి
స్టేజి మీద ఆ ధ్యానగురువు పక్కన కూర్చొని మైకందుకుని
రాముని గురించి చెప్పడం ప్రారంభించాడు ...మధ్య మధ్యలో ఆ ధ్యానగురువుని కూడా మీరు రాముని అంతటి వారని పొగుడుతూ ఉంటే ఆయన మధ్య మధ్యలో చప్పట్లు
కొట్టిస్తున్నాడు ,,మొత్తానికి తెలిసింది తెలియంది మొత్తం మూర్తి గారు మొత్తం కక్కేశారు ....
జనాలు చప్పట్లతో హోరెత్తించారు ...ఆ ధ్యాన గురువుకు
చాలా సంతోషమేసింది .....గురువుగారు మైకు అందుకుని
మూర్తి మీద చెయ్యి వేసి ....మూర్తి అంటే ఎవరనుకుంటున్నారు...గతజన్మలో మహా భారతం రాసిన
కవులలో ఒకరైన "తిక్కన్న" ( తిక్క ) గారు ...ఈ జన్మలో మూర్తిగా జన్మించాడు ...మహా యోగి ,,గ్రేట్ మాస్టర్ ,,,బుద్ధుడు,,,అని తెగ కీర్తించేశాడు ...( కీర్తి ఎవరికి చేదు ) మూర్తి శరీరం మాత్రమే స్టేజి మీదున్నాడు ..మిగతా
మనిషి ఎక్కడున్నాడో ఇప్పుడప్పుడే మనం పట్టుకోలేం..
ఆ క్షణం నుంచి మూర్తి మనస్సు తెగ చంచలమై పోయింది..
అంతటి మహానుభావుడే నన్ను ""గ్రేట్ మాస్టర్" అన్నాడు...
" నా "లో అంతలేనిదే " బుద్ధుడు "అని అంతమంది మధ్య అన్నడంటే దీన్ని తేలికగా తీసుకోకూడదు...పైగా గతజన్మలో
భారతాన్ని తెలుగులో అనువదించిన " తిక్కన్న "ను....
నిజంగా "నేను " చాలా గొప్పవాడిని ....దీన్ని కొనసాగించాలి .. అని చెప్పేసి ఒక రోజు ధ్యానమందిరం
వెళ్ళాడు అక్కడ ఓ కోటీశ్వరుడు .."సార్ రండి సర్,,,,మీ రాక మా పూర్వజన్మ సుకృతం ,,,తిక్కన్న అంతటి యోగి
మా ధ్యానమందిరం రావడం మా అదృష్టం ...మా పూర్వజన్మ సుకృతం గురుదేవా ..అంటూ మూర్తీని సాదరంగా ఆహ్వానించి మూర్తికి పెద్ద చైర్ మీద కూర్చోబెట్టి ఆ కోటీశ్వరుడు కూడా మూర్తి కాళ్ళముందు కూర్చున్నాడు...
మూర్తికి అనిపించించింది నేను ఓ పేదవాడిని కోటీశ్వరులు
సైతం గురుదేవా అంటూ ఆసనమిచ్చి వాళ్ళు నా కాళ్ళముందు కూర్చోవడమేమిటి... ఇంతకంటే జన్మకు
కావలసిందేమిటి ...ఈ ప్రయాణమే పక్కా చేసుకోవాలి
అనుకున్నాడు...అక్కడక్కడా తాను తెలుసుకున్న నాలుగు ముక్కలకు తనకు తెలియని మరో నాలుగు ముక్కలు కలిపి
ఆహా...ఓహో ..అని క్లాస్ అదరగొట్టేసాడు....అక్కడున్న ఆడవాళ్లు,,,మగవాళ్ళు అందరూ షేక్ హాండ్ ఇస్తూవుంటే
తానే లోకొద్దారణకు జన్మించానా ..? అని మూర్తికి అనిపించింది...
కొన్ని నెలలకే మూర్తి కి "ధ్యానవజ్రం" బిరుదు వచ్చేసింది ...ఆ దెబ్బతో మూర్తి మెడలో గంటకట్టినట్టైది...
కానీ మూర్తికి మాత్రం గండపేడేరం తొడిగిన సంతోషం కలిగింది ...
దాంతో మూర్తి పెళ్ళాం,,,పిల్లల్ని,,,ఉద్యోగాన్ని,,,అంతటినీ వదిలేసి గ్రామగ్రామాలు,,,ఊర్లు,,,జిల్లాలు,,,పట్టుకుని తిరుగుతూ క్లాసులు చెప్పడం ప్రార0భించాడు ...ఓ వైపు కీర్తి పెరుగుతోంది....ఆహా ఓహో...లు కూడా మహా ఎక్కువైపోయాయి ....కర్మయోగి,,,బ్రహ్మశ్రీ,,,జ్ఞానయోగి,,, గ్రేట్ మాస్టర్ ,,,నానా బిరుదులు వచ్చాయి .....ఎక్కడ చూసినా మహా మంగళహారతులే ,,,,కానీ ఆ ధ్యాసలో
పడి మూర్తి తన ఆధ్యాత్మిక ఉన్నతిని ఏ మాత్రం
ఉద్దీపనం చెందించలేదు ....కీర్తి కోసం ,,,గ్రేట్ మాస్టర్ అనిపించుకోవడం కోసం సకల శాస్త్రాలూ కంఠాపాటం
చేసాడు ,,,తన అంతరంలో అన్ని వాసనలూ అలాగే ఉన్నాయని మది ఓ వైపు తొలుస్తూనే ఉంది ...ఎందుకంటే
ఉద్యగం లేదు ఇంట్లో ,,బయటా,,,తాను ఎదుర్కుంటున్న
సమస్యల మీద తనకు ఏ మాత్రం ఎమోషనల్ బాలన్స్ లేదని తనకు తెలుస్తూనే ఉంది ...ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు లోపల అంతా అట్లనే ఉంది ...గలీజును ఏ రోజూ ఊడ్చిన పాపానా పోలేదు ....ఇప్పుడు ఊడ్చే పని పెట్టుకుంటే బ్రహ్మశ్రీ అంతటి వాడు సాధన చేస్తే చూసే జనాలు ఏమనుకుంటారు ....ఇప్పటివరకూ ఉన్న కీర్తి అనే ,,,గ్రేట్ మాస్టర్ ,,బుద్ధుడు ,,తిక్కన్న ,,,ఏమికావాలి ,,,,?
లోపల చూస్తే డొల్ల బయట చూస్తే బల్ల,,,,
తనకంటే ఓ సాధారణ ధ్యాని ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాడని మూర్తికి అర్థమైంది ....మొత్తానికి అదే మార్గంలోనే మంచానికి అతుక్కుని ఎవరూ చూడనప్పుడు,,,,భార్య మీద ,,పిల్లల మీద కసురుకుంటూ
లోపల తన వెలితి మీద తనకే ఉన్న కోపాన్ని,,,ద్వేషాన్నీ ,,
అసూయను,,,భయాన్ని,,,,బయటికి చూపిస్తూ చివరికి కన్ను మూశాడు మన మూర్తి ...
భూమ్మీద మూర్తికి సమాధి కట్టి,, ఓ పెద్ద దేవాలమే నిర్మించారు ప్రజలు....""జగద్గురు మూర్తి బాబా ""అయిపోయాడు భూమ్మీద,,,,మూర్తి మాత్రం పై లోకాలకు వెళ్ళాడు..
విశ్వ కర్మ న్యాయస్థానం ముందు నిలబడ్డాడు...
ఆస్ట్రల్ మాస్టర్ వచ్చారు ...మూర్తీని ప్రశ్నించారు..
నువ్వు భూమ్మీదికి ఎందుకు వెళ్ళావు ...ఏ పని చేసుకొచ్చావు...నీలోని మాలిన్యాన్ని తొలగించుకుని
రమ్మని పంపితే నువ్వేమి చేసుకొచ్చావు,,,,ఇంకాలేని దాన్ని కూడా తగిలించుకుని వచ్చావు ....ఇక్కడ ఈ ద్వారంలో
నువ్వుమాత్రమే ప్రవేశించగలిగేంత సందు మాత్రమే ఉంది..
మరి నువ్వు నీ తగిలించుకున్న వాటితో ఎలా ప్రవేశించగలవు.. ప్రవేశించలేవు...
వాటన్ని0టినీ ఎక్కడైతే తగిలించుకున్నావో అక్కడే వదిలి
రావాల్సి ఉంటుంది ....ఎవరైనా పరిశుద్ధత పొందడానికి
భూమ్మీదికి వెళతారు ...మీరు లేని రంగులు పులుముకుని
వచ్చారు... దీన్నంతటినీ అక్కడే కడుక్కుని రావాల్సి ఉంటుంది ....అని అంటారు ...
అప్పుడు మూర్తి బోరుమంటూ ఒక్క అవకాశం అడుగుతాడు...అప్పుడు గురువులు ""చూడు మూర్తి
ఏ కీర్తి కైతే నీ దేవాలయం నిర్మించారో ఆ దేవాలయం ముందర మెట్లు మీద చాలా మంది బిచ్చగాళ్ళు వున్నారు ..అక్కడ అదిగో కనబడుతోందే ఆ మూడో మెట్టు కాళీ గా ఉంది ...అక్కడే,,, నీ మందిరం ముందు నువ్వే
బిచ్చగాడిగా జన్మ0తా వుంటూ,,,నీ మాలినాన్ని అక్కడే కడుక్కుని పరిశుద్దాత్మగా మారి రావాల్సి ఉంటుంది...ఇక్కడ కేవలం పరిశుద్దాత్మలకు మాత్రమే ప్రవేశం ఉంది ....అని అంటారు ....
మూర్తి సరే అంటూ తలూపాడు ......తిరిగి చూసుకునే సరికి
మూర్తి తనకు కట్టించిన దేవాలయం ముందే సూరన్న గా జన్మ తీసుకుని అడుక్కుంటున్నాడు ....
గ్రేట్ మాస్టర్ ....మహామత్తు
కోమాలోకి వెళ్లిన వానికి ఫలానా రోజు మెలకున
వస్తుందని చెప్పొచ్చునేమో గానీ "గ్రేట్ మాస్టర్ "అనే మహా మత్తులోకి జారుకున్నోడికి మెలకువ ఎప్పుడు కలుగుతుందో
చెప్పలేం .....
గ్రేట్ మాస్టర్ అని గానీ ,,,
బుద్ధడు ,,,అనిగానీ ,,,,
యోగి అనిగానీ ఒకరు అంటేనో ,,,యిస్తేనో మీరు
పూసుకోకండి ....అది మీ అంతరాత్మనుండి మీకు వచ్చే
సందేశం ....ఆ సందేశానికి మీరు మరింత వినయంగా,,,బాధ్యతగా,,
మరింత కృతజ్ఞత గా ,,మరింత శూన్యాత్మ గా మారిపోతారు...సమస్తమూ అయి వుంటారు...
ఆధ్యాత్మికం అనేది """వ్యక్తి గత ప్రక్రిక """"అది మీకు ఒకరు పెట్టె
గోచి కాదు ....
🙏🙏🙏.............
Source - Whatsapp Message

No comments:
Post a Comment