17:01:2021 :-ఆదివారం
ఈ రోజు AVB మంచి మాట... లు
చీకట్లే దారి చూపితే వెలుగులెందుకు,, ప్రతి ప్రశ్నకు బదులు దొరికితే కాలమెందుకు,, అనుకున్నవన్ని జరిగితే దేవుడేందుకు,, జరిగినవన్ని మనం కొరినవే అయితే ఇక కన్నీళ్లేందుకు, ఏమంటారు ఫ్రెండ్స్,,,
పరాయ్ వాడు పాతిక రూపాయలు తిన్న పర్వాలేదు కానీ,, అయిన వాడు అర్ధరూపాయ్ తిన్నా ఒప్పుకోరు ఇదే నేటి సమాజంలో కొంతమంది తీరు,,
ద్వేషంతో మొరిగే,
వీధి కుక్కల మధ్యన,
గజరాజులా సాగిపోవడమే...
నాకు తెలిసిన బతుకు.!
నా గమ్యాలు...
మీ ఊహకి అందని శిఖరాలు,
నేనొక అలుపెరుగని బాటసారిని,
నా కథ వేరు...నా బతుకు వేరు.!
నన్ను కన్న తల్లిదండ్రులు అంటూవుంటారు,
జంగం పోతుంటే కుక్కలు మొరుగుతయ్ పట్టించుకోకు అని...
ఎవరో ఒకరు మన రంగును, రూపాన్ని హేళన చేసినంత మాత్రాన మనకు ఉన్న విలువలు పాతాళానికి పడిపోవు,, సముద్రం నీరు ఉప్పుగానే ఉండవచ్చు కానీ దానిలో సంపదకు కొదవలేదు కదా,, మనం కూడా అందంగా లేకపోవచ్చు, కానీ మన మంచితనానికి కొదవ లేదు కదా,,,
సేకరణ ✒️AVB సుబ్బారావు 💐🤝🕉️🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment