ఆత్మీయ బంధుమిత్రులకు కుంటుంభసభ్యులకు మార్గశిర మాస శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు ,మీకు మీ కుటుంబసభ్యులకు లక్ష్మి సరస్వతి గాయత్రి పార్వతి అమ్మవార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ..మీ AVB సుబ్బారావు ,
కలియుగ ప్రభావం తో తప్పులు అందరుచేస్తారు సరిదిద్దుకున్నవారే మనుషులు గా మనగలుగుతారు ,మీరు చేసే సత్కార్యాలవలన మహనీయులుగా మారతారు ,
ఈ రోజు మనకు అవసరం లేనివాటిని దేగ్గెర చేర్చుకుంటున్నాం అవసరమైన బంధుత్వాలను దూరం పెడుతున్నాం ,మనం తీసుకెళ్లలేని సంపదను పోగుచేసుకుంటున్నాం మనం తీసుకెళ్లగలిగిన పాపాలను పెంచుకుంటున్నాం పుణ్యాలను వదులుకుంటున్నాం ఈ నూతన ఆంగ్ల 2021 వ సంవత్సరములో మనం మారదాం ఎదుటివారిలో సంతోషం ఆనందం చూడటానికి కారకులవుదాం ,ఎదుటివారి కంటి లో నీళ్ళు చూడవలసిన వస్తే అవి ఆనందభాష్పలు కావాలి కాని కన్నీరు కాకూడదు ..నూతన ఆంగ్ల 2021 సంవత్సర శుభకాంక్షలు తెలియచేస్తూ మీ ఆత్మీయుడు AVB సుబ్బారావు 💐🌷🌹🤝🙏
.శుక్రవారం --: 01-01-2021 :--
ఈ రోజు AVB మంచి మాటలు
గత సంవత్సరం పడిన బాధలు కష్టాలు నష్టాలు పూర్తిగా తొలిగిపోయి నేటి నుండి సుఖ సంతోషా ఐశ్వర్య మరియు ఆరోగ్యలతో కొత్త జీవితాన్ని పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ... నూతన ఆంగ్ల 2021 సంవత్సర శుభాకాంక్షలు 💐
కొన్ని సార్లు మనం ఎదుటి వారికి వారి మంచి కోరి చెప్పే మాటలు ఎటువంటి మార్పు తేలేనప్పుడు ఒక్కసారి వ్యతిరేకంగా మాట్లాడి చూడు మార్పు ఖచ్చితంగా వస్తుంది మన ఉద్దేశ్యం అర్థం చేసుకున్నవారు మనల్ని మంచిగా చూస్తారు కొందరు అపార్థం చేసుకున్నంత మాత్రన పోయేది ఏమి లేదు మనసు కు కాస్త బాధ కలిగిన మన వాళ్లు సంతోషంగా ఉంటే అదే చాలు .
నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు . నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీ కోసం ఏడుస్తారు .
రూపాయి అయినా రూపం అయినా ఎక్కువ రోజులుండవు కానీ మనిషి యొక్క మంచితనం ఎప్పటికి గుర్తుండిపోతుంది .
సేకరణ ✒️ *మీ ...AVB సుబ్బారావు 💐🌹🌷🤝🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment