శనిః
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ।
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ॥
రాహుః
అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం ।
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ॥
కేతుః
ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం ।
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం
వేంకటేశ్వర శ్లోకః
శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినాం ।
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ॥
ఆత్మీయ బంధుమిత్రులకు శనివారం శుభోదయ శుభాకాంక్షలు లక్ష్మి పద్మావతి సమేత శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు మరియు మా ఇంటి దైవం శ్రీ గుంటి ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ.. మంచిని చేయండి మానవత్వం పెంచండి 💐🤝🙏
శనివారం --:
19-06-2021 :--
ఈ రోజు AVB మంచి మాట... లు
ఓ చిన్న నవ్వు నవ్వితే అది అందం ఇతరులను నవ్విస్తే అది ఆనందం నీవ్వు నవ్వుతూ ఇతరులనీ నవ్విస్తూ పది కాలాల పాటు నడిస్తే అదే అనుబంధం ఈ రోజు నుండే నీ చిరునవ్వుతో ప్రారంభించు నేస్తమా !
పుట్టుకతో పూల వనం కాదు! ఏ ఒక్కరి జీవితం . అందరి జీవితాలు పడి లేచే బతుకులే మన ఒక్కరికే కాదు అసలు భూమిపై సమస్యలు లేని మనిషేలేడు అందుకే రేపటిరోజున సంతోషం వస్తుందనే ఆశతో నవ్వుతూ జీవించటం అలవరుచుకోవాలి అదే మన జీవన రహస్యం .
ఆకలితో ఉన్న కడుపు ఖాళీగా ఉన్న జేబు ముక్కలైన మనసు ఈ మూడు జీవితంలో మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి .
మీరు గతాన్ని తలపోస్తూ భవిష్యత్తును ఆలోచిస్తూ ఈ క్షణాన్ని వదిలివేయరాదు . ఈ రోజు నుండే మీరు ప్రతీరోజును స్వీకరించి సద్వినియోగం చేసుకోవటం అలవాటు చేసుకోండి ఎందుకంటే ఈ క్షణం మీరు ఆలోచించేలోపే గతిస్తుంది చేసిన ఫలితం మాత్రమే కనిపిస్తుంది .
సేకరణ✒️ *మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝
Source - Whatsapp Message

No comments:
Post a Comment