🍃🌹అందం,ఆనందం చాలా అద్భుతమైన పదాలు ..
చూసే కళ్లపైనే ఆధారపడి ఉంటుందంటారు అది నిజమే అనిపిస్తుంది..
అందమైన జీవితం ఆనందాన్ని సృష్టించుకోవడమే నిజమైన మానసిక ప్రశాంతతో మనకున్న అవకాశాలను ఆనందంగా గుర్తుచేసుకుంటూ,.
నవ్వుతూ నవ్విస్తూ జీవించడంలో ఎంతో అందం ఆనందం ఉంటుంది..
ఇలాంటి మధురమైన జీవితం కొందరికే సాధ్యం అనుకోవడం పొరపాటే..అందమైన జీవితాన్ని ఆనందంగా సృష్టించుకోవడమే నిజమైన అందం..
*🍃🌹శుభ శనివారం లో శుభోదయ శుభాకాంక్షలతో
మీ మానస సరోవరం👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment