Monday, June 14, 2021

కొన్నిసార్లు నీకు నువ్వే...

🌹కొన్నిసార్లు నీకు నువ్వే భుజంతట్టుకోవాలి... ఎందుకంటే.. తట్టే వారికంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో...!!
కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి...ఎందుకంటే.. నవ్వించేవారి కంటే నవ్వులపాలు చేసేవారే ఎక్కువ ఈలోకంలో..!!
కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి... ఎందుకంటే.. ఓదార్చే వారికంటే ఏమార్చే వారే ఎక్కువ ఈ లోకంలో..!!!"
......
"మౌనం
అర్థం లేనిది కాదు...
ఎన్నో జవాబులు దాగి ఉంటాయి."*

మీ మానస సరోవరం.

Source - Whatsapp Message

No comments:

Post a Comment