విశ్వాసం
""""""""""""
విశ్వాసం అనేది ఒప్పందం కాదు -
విశ్వాసం అనేది పరిధులు లేని నమ్మకం.
విశ్వాసం అనేది గెలుపు, ఓటములకు అతీతమైనది.
భయపడుతూ ఉన్నవాడు ఎలా విశ్వసించగలుగుతాడు?
ఆ మనిషి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు.
ఆ మనిషి ఎప్పుడూ కపటంతో ఉంటాడు.
ఆ మనిషి ఎప్పుడూ తనని తానూ కాపాడుకుంటూ ఉంటాడు.
అటువంటి మనిషి ఎలా విశ్వసించగలుగుతాడు?
విశ్వాసం మేదాపరమైన విషయం కాదు.
మనస్సును ఒప్పించడం వల్ల కాదు.
అది మన హృదయంలో వుంటుంది. కాబట్టి మనం విశ్వసించి దానిని చెయ్యాలి.
విశ్వసించాలంటే మనకు ధైర్యం ఉండాలి.
విశ్వసించాలంటే మనకు సాహసం కావాలి.
విశ్వసించాలంటే ఓ అపాయాన్ని స్వీకరించే సామర్థ్యం మనకుండాలి.
విశ్వసించా లంటే ఒక ప్రమాదంలోకే మనం ప్రవేశించగలగాలి.
మనం నడిచే దారిలో ఎదురొచ్చే అడ్డంకులకు భయపడరాదు.
అడ్డువచ్చే శక్తులు ఎంత బలీయమైనవైనా చలించరాదు.
పైకి కనబడేవి వ్యతిరేకంగా ఉన్నప్పుడే విశ్వాసంతో ప్రవర్తించాలి.
ఎంతసేపూ మోండిగా వ్యవహరిస్తే సత్యమేమితో గ్రహించలేము.
మనం నిజాయితీపరులమైనప్పుడు భీతి చెందవలసిన పనేలేదు.
సత్యం, ప్రేమ, విశ్వాసం ఉంటే ఏదీ అనభిగమ్యం కాదు.
..... ☀మోహన్........
Source - Whatsapp Message

No comments:
Post a Comment