Sunday, September 4, 2022

మానవ సంబంధాలలో, అనురాగాలలో పరిమితమైన ఆనందం ఉంది, మన అంతరాత్మ యొక్క స్వభావంలోనే నిజమైన ఆనందం ఇమిడి ఉంది.

 54.
నేటి...
              ఆచార్య సద్భోదన
                  ➖➖➖✍️

మనం ఎంత సంతోషంగా ఉన్నామో అంచనా వేసుకోవడంలో మనం చేసే తప్పు ఏమిటంటే, .
జీవితంలో కొంత భాగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాంగానీ పూర్తి నిడివిని తీసుకోకపోవడం.

మానవ సంబంధాలలో, అనురాగాలలో పరిమితమైన ఆనందం ఉంది, నిజమే! దాన్ని కాదనలేం.

కానీ అదే శాశ్వతమైన ఆనందం కాజాలదు.

నిజానికి ఇది శాశ్వతమైన ఆనందానికి అవరోధమైనది.

మన అంతరాత్మ యొక్క స్వభావంలోనే నిజమైన ఆనందం ఇమిడి ఉంది.

కాబట్టి మన నిజతత్త్వం ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకతను పెంచుకుందాం.

ఎందుకంటే ఆత్మసాక్షాత్కారంలోనే నిజమైన ధన్యత ఉంది.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment