సత్యాన్వేషకుడు ఏమి చేస్తాడు
1) భ్రమ నుండి ప్రమకు దారితీస్తాడు.
2) శాంతిగా వుంటాడు
3) దేని మీద ఆధారపడక,దేనిని అంటిపెట్టు కోక స్వేచ్చగా వుంటాడు.
4) ఎవరు ఏమి చెప్పినా నమ్మక, స్వీకరించక స్వయంగా అన్వేషించి,సొంత అనుభవంతో పరీక్షిస్తాడు.
5) ప్రత్యక్ష ప్రమాణమే అంగీకరిస్తాడు.
6) అహింస, సమానత్వం, స్వేచ్ఛ,సహాకారం,ఇవే లక్ష్యం చేసుకుంటాడు
7) శాస్త్రీయత, హేతుబద్ధత,లను మాత్రమే సహోదరులు గా చేసుకుంటాడు
8) అమ్ముడు పోనివ్వకుండా, ప్రలోభాలకు లోంగకుండా, ధైర్యంగా నిలబెడుతాడు.
9) సకల ప్రాణుల హితం కోరు కుంటాడు
10) స్వచ్చంగా, శుభ్రంగా ప్రకాశిసతాడు.
మీరు సత్యాన్వేషకులేనా కాకపోతే ఇంకా నుండి అయినా అవ్వండి
ఇట్లు
చింతకుడు లేని చింతన
No comments:
Post a Comment