Tuesday, December 20, 2022

దత్తాత్రేయుని 24 గురువులు🍁* _*పదవ గురువు - 🐝తేనెటీగ*

 *🍁దత్తాత్రేయుని 24 గురువులు🍁*
_*పదవ గురువు - 🐝తేనెటీగ*_

📚✍️ మురళీ మోహన్ 

*👉తేనటీగ పువ్వుల నుండి ప్రతి రోజూ తేనెను సేకరిస్తుంది. కానీ ఈ మొత్తం ప్రక్రియలో అది పువ్వులకు ఎటువంటి హాని కలిగించకుండా తన పని తాను చేసుకుపోతుంది.*

*అలాగే మహాత్ముడు లేదా ఋషి కూడా ఆన్ని గ్రంథాల నుండి ఙ్ఞానాన్ని సంపాదించాలి. ఇల్లిల్లూ తిరిగి భిక్ష స్వీకరిస్తున్నప్పుడు గృహస్థులను ఇబ్బందులకు గురిచేయకూడదంటాడు దత్తుడు. ఙ్ఞాని తేనెటీగ లాగా పిసినారి వాడై ఉండకూడదు.🤘*

No comments:

Post a Comment