Wednesday, December 28, 2022

:::::::: ద్వేషం :::::::::

 *::::::::::: ద్వేషం ::::::::::::*
    
      మనపై  అకారణంగా ద్వేషం కురుపించే వారు మనకు ఎక్కువగానే తారస పడతారు. 
    అది ఎవరో పరాయి వ్యక్తులు కారు. అయిన వారు, బంధువులు,కలిసిమెలిసి తిరిగేవారు, మనతో పాటు వివిధ సంస్థల్లో పనిచేసే వారు ,సహాచరలు.

    వీరితో సహజంగానే స్నేహం చేయ బుద్ది కాదు,కలిసి వుండాలనుకోము. మనకు కూడా ఆ ద్వేషం అంటు కుంటుంది. 
  అయితే వారు చూపే ద్వేషానికి కారణం మనం కాక పోవచ్చు. అది వారి వ్యక్తిగత సమస్య. అది వారు ఎదుర్కొనే సంఘర్షణ, వ్యాకులత , బిడియం, వలన కావచ్చు.

    మనం ధ్యానం చేస్తూ వారు చూపే ద్వేషాన్ని భరించే శక్తి సాధించి వారి సమస్య పరిష్కారానికి ప్రేమగా సహాకరిద్దాం. వారిని కూడా ధ్యాన మార్గం లో ప్రయాణం చేయనిద్దాం 

  *షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment