Thursday, December 29, 2022

మంచి మాట..లు(29-12-2022)

ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభాకాంక్షలు, విశ్వ గురువులు గీతాచార్యులవారు, జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు, పూజ్య గురు దత్తాత్రేయ స్వామి వారు, గురు రాఘవేంద్ర స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. ఈరోజు వార్షికజన్మదినోత్సవాలు వార్షికవివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ 💐💐💐💐🤝
29-12-2022:-గురువారం
ఈ రోజు AVB మంచి మాట.లు 
 చూడు మిత్రమా!!
మనల్ని తొక్కి బతుకుతాను అనే వాళ్ళ ముందు, ఎదిగి నిలబడతాను అనే ధైర్యంగా బ్రతకాలి, ధైర్యం లేకపోతే తాడు కూడా పాముగా కనబడుతుంది గుర్తుంచుకో,,

 చూడు మిత్రమా!!
కాలం ఎప్పుడు మంచివారికి తోడుగా నిలబడకపోయినా, దైవం ఎప్పుడూ తోడుగా ఉంటాడు, ఇది నిజం,,

 చూడు మిత్రమా!!
నీలో మంచి, చెడు రెండు ఉంచుకో, ఎందుకంటే ఏరోజు ఏది అవసరం పడుతుందో చెప్పలేం, మనకు ఎవ్వరెవ్వరు ఏమేమి ఇస్తున్నారో అవి వారికి తిరిగి వడ్డితో సహా ఇచ్చేయ్యాలి కదా,,

మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండడం కంటే,, మనం బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఉండటం అదృష్టం,, కానీ చాలామంది మనల్ని చూసి నోటితో నవ్వి నొసలితో వెక్కిరించే వారే ఉన్నారు,,
🕉️AVB సుబ్బారావు ✒️
🇮🇳9985255805🚩

No comments:

Post a Comment