Wednesday, December 21, 2022

:::::: ఉద్వేగాలు ::::::

 *::::::::::::::: ఉద్వేగాలు :::::::::::::::*

    మనకు తెలుసు రంగులు ప్రాధమికంగా మూడే నని, అవి
ఎరుపు, పసుపు, బ్లూ.
     వీటిని ఒక దాని కొకటి కలిపితే మరో మూడు ద్వితీయ రంగులు ఏర్పడతాయి. అవి ఆరెంజ్, గ్రీన్, వైలెట్.   ఈ ఆరింటి కలయిక తో అనేక షేడ్ లు తయారు అవుతాయి.
      అలాగే
మనకు అనుభూతులు ప్రాధమికంగా మూడు అవి దుఖం(pain),.  సుఖం (pleasure) ,  దుఃఖంసుఖం కానిది (no pain ,no pleasure).
        వీటిని అనుసరించి ద్వేషం,రాగం,మోహం, కలుగుతాయి. 
       వీటి ననుసరించి సవాలక్ష ఉద్వేగాలు ఉదా. కోపం,పగ, కక్ష ,వైరం, అసహ్యం, జుగుప్స, అసూయ,ఆందోళన,అసహనం, సంతోషం, ప్రీతి ఉల్లాసం, ఉత్సాహం, మొదలగునవి.

*ధ్యాన స్థితి అంటే ఉద్వేగాలను జయించిన స్థితి* 

*షణ్ముఖానంద. 98666 99774*

No comments:

Post a Comment