Tuesday, December 20, 2022

::::: అంట లేదా అట :::::

 *::::::::::::: అంట లేదా అట ::::::::::::::::*

     దాదాపుగా అన్ని శాస్త్రాలలోనూ, అన్ని రకాల విషయ పరిజ్ఞానానికి సంబంధించిన విషయాల్లోనూ,మనకు బోధించే వారందరూ అంట జ్ఞానులే, వీరు బోధించేది అట  జ్ఞానమే.
     *అట జ్ఞానం అంటే ఏమిటి???*
      పంచదార తీయ్యగా వున్నది.  ఈ మాట నేను ఎవరో చెప్పగా విన్నాను.
      నేను తిని తెలుసు కున్నది. కాదు.
    కనుక ఎవరైనా నన్ను అడిగితే పంచదార తియ్యగా వుంటుంది అట అని అంటాను.
    నేను తిని చెప్పవలసిన దానిని అట అని అన వలసిన   పని లేదు..
   కాని ఇది నా ప్రత్యక్ష జ్ఞానం కాకపోయినా అట లేకుండా నేను ప్రచారం చేస్తూ వున్నాను.
   జ్ఞానం పంచేస్తూ వున్నారు.
     అట పెట్టాలిరా బాబూ.

 *నిజమైన,సరైన ధ్యాని ప్రత్యక్ష జ్ఞానాన్ని పంచుతాడు. లేకుంటే అట అని ప్రచారం చేస్తాడు.*

*_షణ్ముఖానంద_ 98666 99774*

No comments:

Post a Comment