Thursday, January 12, 2023

నేటి మంచి మాట.

 నేటి మంచి మాట.

          *మనం* కిందపడితే *విత్తనం* లాగా *పడాలి*. *కష్టాలు* అనే *భూమిని* చిల్చుకొని *మరలా* ఎదగటానికి.. *ఎదిగితే* *చెట్టులాగా* ఎదగాలి.. *ఎందరికో*(నీడను, పండ్లను కలపను.. ఇంకొందరు విత్తనాలుగా ఎదగటానికి ) *ఆసరాగా* ఉండెలా 👍

            *వస్తువైన* బంధమైన *మనకు* రొండుసార్లు *అందంగా  అపురూపంగా* కనిపిస్తుంది.. *ఒకటి* దొరికినప్పుడు.. *రొండు* పోగొట్టుకున్నప్పుడు.. *ఉన్నప్పుడు* దాని *విలువ తెలియదు*.. *లేనప్పుడు* ఎంత *ఆరాటపడ్డ* దొరకదు.. అది *వస్తువైన బంధమైనా*🤘

          *కొన్ని* ఇష్టాలను *పెంచుకూడదు*.. కొన్ని *బంధాలను* కలుపుకోకూడదు..
కొన్ని *ప్రేమలకు* అలవాటు *పడకూడదు*..
*మనవి కావు* అని తెలిసినా.. *కావలనో.. కాకతాళియంగానో*..పెంచుకున్న *ఇష్టాలు.. బంధాలు.. ప్రేమలు* దూరమై *మనసును గాయం* చేస్తాయి✍️..!!

 ఉషోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment