*::::: మనస్సు - సమస్యలు - ధ్యానం ::::*
మానవుడి సహాజాతపు జీవితం తప్ప మిగితా సామాజిక, ఆర్ధిక, రాజకీయ,సాంఘిక, సాంస్కృతిక, వైవాహిక, కుటుంబ, నైతిక జీవితం అంతా తన మనస్సు చేత నిర్మించు కొన్నదే.
కనుక మనస్సుకు సంబంధం లేకుండా మానవుడుకి ఏ సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా లేదు.
అనగా మానవుడి అన్ని సమస్యలూ మనస్సు సరిగ్గా పని చేయక పోవటం చేతనే.
మానవ మనస్సు సరైన పద్ధతి లో పని చేసేలా చేసేది ధ్యానం.
కనుక ధ్యానం మానవుడి అన్ని రకాల సమస్యలను పరిష్కరించ గలదు.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment