Monday, January 23, 2023

ఇలా చేస్తే రతిలో పొందే సుఖం కన్నా 1000 రేట్లు అనుభూతి పొందుతారు | యోగ గురు | Aruna Devi Yoga



 Video link : https://youtu.be/xXmVhsBVj2I?si=Gi7MPoRM5in87pTI

Transcript:
బరువు తగ్గాలనుకుంటున్నారా ఆయుర్వేద గుణాలు ఉన్న బి బెటర్ వాడండి తగ్గండి ఆర్డర్ కై డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేయండి నమస్తే మనం చాలా మంది ధ్యానం చేస్తున్నాం ప్రతి రోజు ప్రతి రోజు యోగా చేస్తున్నారు ధ్యానం గంట చేసే వాళ్ళు ఉన్నారు రెండు గంటలు చేసే వాళ్ళు ఉన్నారు మూడు నాలుగు గంటలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అసలు యోగా ఏం చెప్తుంది ధ్యానం చేస్తే ఏమవుతుంది యోగా చేయడం వల్ల ఏమవుతుంది ఎందుకు యోగా చేయాలి పతంజలి మహర్షి మనకు అందించినటువంటి యోగ శాస్త్రం ఈ యోగ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని చాలా రకరకాల ధ్యాన పద్ధతులు తర్వాత చాలా రకరకాల బ్రీతింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే అసలు ఏంటి ధ్యానం ధ్యానం ఎందుకు చేయాలి ధ్యానం చేస్తే తర్వాత ఏమిటి సమాధి అని అన్నారు ధారణ ధ్యానం సమాధి అని అన్నాం ముందు ధారణ నేర్చుకోవాలి ధారణ ఉంటే ధ్యానం వస్తుంది ధ్యానం చేస్తే సమాధి స్థితిలోకి వెళ్తాం ఏంటి సమాధి ఇది ఎలా ఉంటుంది అసలు యోగా చేయడం వల్ల చాలా మంది చెప్తున్నారు ఎన్లైట్మెంట్ అవుతుంది నిశ్చల స్థితి కైవల్య స్థితి ఆనంద స్థితి ఇది ఈ స్థితి అద్భుతంగా ఉంటుంది ఇది అనుభవంలోకి మాత్రమే అనుభవం ఉన్నవాళ్ళు మాత్రమే ఎవరికీ వాళ్ళకి అనుభవం రావాలి ఈ స్థితి అని చెప్తున్నారు కదా ఇది ఎలా ఉంటుంది ఇది మనం మాటల్లో చెప్పాలి అని అంటే ఆ కైవల్య స్థితి ఎలా ఉంటుంది ఆనంద స్థితి ఎలా ఉంటుంది అసలు ఈ సమాధి స్థితి అంటే ఏమిటి అని చాలా మందికి చాలా మందికి డౌట్ వస్తుంది ఈ స్థితి ఎలా ఉంటుండొచ్చు మోక్షం కొంతమంది అంటారు మోక్షం లభించింది లేదా భావ ప్రాప్తి అని చెప్తాం సంపూర్ణ భావ ప్రాప్తి అని చెప్తాం అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఆ తృప్తి ఇంకా చాలు నాకు ఈ జీవితం ధన్యమైంది నా పుట్టుకకి ఒక అర్థం వచ్చింది నేనేమిటో తెలుసుకున్నాను ఆ స్థితి ఎలా ఉంటుంది అనేది స్వాత్మా రాముడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే స్వాత్మా రాముడు చాలా అద్భుతంగా చెప్పాడు ఎలా ఉంటుంది స్వామి ఈ స్థితి మనం ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది అని అంటే సామాన్య మానవులకి చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్టుగా ఆయన చెప్పాడు చిత్తాయత్తం నునాం శుక్రం శుక్రాయత్తంచ జీవితం తస్మాత్ శుక్రం మనస్చేవ రక్షణీయం ప్రయత్నతః అని అన్నాడు ఈ శ్లోకానికి అర్థం ఏంటి అని అంటే మనుషులకి మనుషులందరికీ కూడా శుక్రం పై మనసు ఆధారపడి ఉంటుంది శుక్రం అంటే వీర్యం స్పెర్మ్ విమెన్ అయితే ఓం మెన్ అయితే స్పెర్మ్ అని చెప్తాం ఈ శుక్రం ఈ బిందువు ఏదైతే ఉందో దీన్ని బిందువు అని కూడా అంటాం ఈ బిందువు పూర్తిగా మనసుపై ఆధారపడి ఉంటుంది ఈ బిందువు పైన జీవితం ఆధారపడి ఉంటుంది మన మొత్తం జీవితం ఈ బిందువు పైనే ఆధారపడి ఉంది ఈ బిందువు అంటే శుక్రం వీర్యం స్పర్మ్ అని చెప్తాం ఇది ఏంటి అని అంటే ఎలా ఆధారపడి ఉంటుంది అని చెప్తే అసలు ఇది అనుభవం అంటే ఎలా ఉంటుంది ఇది అని చెప్తే స్వాత్మాడు ఎంత చక్కగా చెప్పాడు అంటే ఈ అనుభవం ఈ ధ్యానం చేయడం వల్ల వచ్చే స్థితి సమాధి స్థితి ధ్యానం తర్వాత సమాధి అని అంటున్నాం భావ ప్రాప్తి అంటున్నాం కైవల్య స్థితి అని అంటున్నాం అద్భుతమైన అనుభవం అని చెప్తున్నాం ఆనంద స్థితి అని చెప్తున్నాం సంపూర్ణ భావ ప్రాప్తి చెప్తున్నాం ఎన్లైట్మెంట్ అని అంటున్నాం జ్ఞానం అంటున్నాం ఎన్నో పదాలు మనం తెలుగులోనే ఇన్ని పదాలు ఉన్నాయి ఇన్ని మనం చెప్తున్నాం కానీ ఇదంతా ఎలా ఉంటుంది అనేది ఒక్క మాటలో చెప్తాడు సాత్మారాముడు ఏమిటి అంటే మనం ధ్యానం చేసిన తర్వాత వచ్చే ఆ సమాధి స్థితి ఎలా ఉంటుంది అని అంటే రతిలో పాల్గొన్నప్పుడు వచ్చే సుఖం కన్నా వెయ్యి రెట్లు ఆ అనుభవం బాగుంటుంది అని చెప్తాడు ఎంత చక్కని సమాధానం చెప్పాడో చూడండి ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఆ సుఖము ఆ భావ ప్రాప్తి ఎలా ఉంటుంది అనేది అన్ని వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది అంట ప్రతి మనిషి కూడా మళ్ళీ మళ్ళీ కావాలని అనుకోలేదు మళ్ళీ మళ్ళీ కలవాలి అనుకునేది ఈ రతి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ అనుభవం ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఆనందం ఆ రిలాక్సేషన్ ఆ స్థితి కన్నా వెయ్యి రెట్లు ఉంటది అని చెప్పాడు అలాంటి సమాధి స్థితి మీకు రావాలి అని అంటే ధారణ చేయాలి దానికి అద్భుతమైన ప్రాణాయామం బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయి అద్భుతమైన బంధత్రయం ఉన్నది కుంభక ప్రాణాయామాలు ఉన్నాయి ధారణలు ఉన్నాయి ధారణ తర్వాత ధ్యానం ఉంది ధ్యానం తర్వాత అటువంటి స్థితిని చాలా తక్కువ సమయంలో మళ్ళీ మళ్ళీ కావాలనిపించే అంత అద్భుతమైన సమాధి స్థితి పొందాలి అని అంటే ఈ ధారణ అనేది మనం సాధన చేయాలి ఈ సాధన చేయడం అనేది అందరూ చేయొచ్చు ఈ అద్భుతమైన స్థితి అందరూ పొందవచ్చు ఎవరో కొందరో లేకపోతే ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి యోగా చేయాలంటే ఇది మానేయాలి అది మానేయాలి అబ్బా అవన్నీ మన వల్ల కాదు మనం ఎప్పుడో రిటైర్ అయిపోయిన తర్వాత ఎప్పుడో సాధన చేస్తాము అని అనుకోవడం చాలా పొరపాటు ఇది ఇప్పుడు ఉన్న యంగ్ స్టర్స్ కి యూత్ కి కావాలి ఈ అనుభవం ఒక్కసారి మీరు ఈ అనుభవం వస్తే ఈ ఎనర్జీ మీరు మీరు గనుక ఈ ఎనర్జీని హోల్డ్ చేయగలిగితే మీరు జీవితంలో ఏదైనా సాధించొచ్చు

No comments:

Post a Comment