*::::::: శ్వాస మీద ధ్యాస ::::::::*.
శ్వాస మీద ధ్యాస అంటే ఇతర అనవసర విషయాలపై ఉన్న మనస్సు యొక్క ధ్యాస ను శ్వాస మీదకు మళ్ళించడం.
ధ్యాస అంటే కేంద్రీకరణ..
శ్వాస మీద మనస్సు ను కేంద్రీకరించి ఇతర విషయాలు మనస్సు లోకి రాకుండా చూసుకోవడం.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment