ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారం శుభోదయం శుభాకాంక్షలు, శ్రీవల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, మా ఇంటి దైవం శ్రీరామ భక్త వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ 💐💐💐.. ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి శుభాభినందనలు తెలియజేస్తూ
_*🔱శుభోదయం🙏*_
24-01-2023:- మంగళవారం
ఈరోజు *AVB* మంచి మాట..లు
_*చూడు మిత్రమా!!*_
_*క్షమాగుణం బలహీనత కాదు, క్షమించడానికి శిఖరమంత మనోబలం కావాలి,,*_
_*దేనినైనా సరే మన బలంతో సాధించాలి, అవతలివారి బలహీనతతో కాదు,,*_
_*నీ దగ్గర ఏమీ లేనప్పుడు అన్ని ఉన్నట్టుగా ఉండు, అన్ని ఉన్నప్పుడు ఏమి లేనట్టుగా ఉండు, ఇదే మనిషి మనుగడకు రహస్యం,,*_
_*ఈ మాట బాగా గుర్తుంచుకో,, మనం బాగుపడాలని కోరుకునే వారి కంటే, మనం ఎక్కడ బాగుపడతామో అని బాధ పడేవాళ్లే ఎక్కువ ఈ లోకంలో,,*_
సేకరణ ✒️AVB సుబ్బారావు
No comments:
Post a Comment