*:::::::::సత్యం vs ఖాళీ మనస్సు:::::*
సత్యం తెలియాలి అంటే మన మనస్సు ఖాళీ అవ్వాలి.
పుట్టినప్పుడు మనస్సు ఖాళీ గా వుంటుంది.
అమ్మ ,నాన్న, కుటుంబ సభ్యులు, అలాగే బడి, గుడి,ఆట, పాట, పాఠం మొదలగు వారి/వాటి, వలన,అనేక విషయాలతో మనస్సు నిండుతుంది.
ఇలా నిండినవే ,భాష, భావాలు, అభిప్రాయాలు, నమ్మకాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, ప్రబోధాలు, విషయాలు, జ్ఞానం. ఇవి సత్యం కాదు.
నింప బడిన విషయాల ద్వారా సత్యం తెలుసు కోలేము. ఎందుకంటే ఇవేవి సత్యాన్ని తెలపవు
నేర్చు కున్న భాష తో సహా మనస్సు ను ఖాళీ చేయండి. సత్యాన్ని దర్శించండి.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment