Thursday, January 5, 2023

::::::: ద్వేషం ::::::::

 :*:::::::::::::: ద్వేషం :::::::::::::::*

         మనందరం చూస్తూ వుంటాము.. పోట్లాడే వారిని, కోపిష్టులను, పగతో వుండే వాళ్ళను, విద్వంస కారులను, ఇదంతా ఇతరులు మీద చూపే ద్వేషం .

      నిజానికి ఇది స్వీయ ద్వేషం. తనపై తనకు ఉన్న ద్వేషం, ఇతరులపై బదిలీ కాబడి పై చేష్టలు చేస్తాము.
     *స్వీయ ద్వేషం ఎందుకు ఏర్పడతుంది.?*

  ప్రేమ దొరక్క పోవడం, అణిచివేత కు గురికావడం, ఎదుగుదలలో, వికాసం లో అడ్డంకులు,అనవసరం విమర్శలకు గురి కావడం, సహజత్వానికి నిర్బంధాలు,
లోప భూయిష్టమైన పెంపకం, మొదలగునవి.

  *ధ్యానం చేయండి. మనో వికాసం పొందండి.*

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment