*::::: బుద్ధ జయంతి స్పెషల్ :::::::*
*::: బుద్ధుడు అంటే ఒక ఫాక్టర్ ::::::*
మానసిక స్థితి ని బట్టి మనస్సు పని చేస్తుంది.
మానసిక స్థితి అనేది కొన్ని రకాల కారకాలు(factors) కలయిక వలన ఏర్పడుతుంది.
ఎలాంటి కారకాలు కలిసినవి అనే దానిని బట్టి మానసిక స్థితి, దీనిని అనుసరించి ప్రవర్తన వుంటుంది.
కుశల కారకాలు అయితే శీలవంతమైన ప్రవర్తన ప్రదర్శించ బడుతుంది.
బుద్ధుడు అంటే మనిషి కాదు . ఒక కారకము.FACTOR
ఎప్పుడైతే బుద్ధ ఫాక్టర్ ని మనస్సు గ్రహించిందో అలాంటి మనస్సు నిర్వాణం వైపు పయనిస్తుంది.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment