🌺 Amritham Gamaya 🌺
If you want to be happy, leave all comparisons. Leave the foolish sense of being superior or inferior. You are neither superior nor inferior. You are just yourself. There is no one like you, no one with whom you can be measured. You are unique. Then, immediately all problems in Life vanish. Life becomes living, loving, experiencing. You are in bliss - SathChith.
🌺 అమృతం గమయ 🌺
మీరు నిజమైన సంతోషంతో ఉండాలనుకుంటే, అన్ని పోలికలను వదిలివేయండి. ఉన్నతమైన లేదా తక్కువస్థాయిలో ఉండటం యొక్క మూఢ భావం వదిలివేయండి. మీరు ఎన్నడూ ఎక్కువో , తక్కువో కాదు. మీరు మీరే. మీ వంటి వారు ఎవరూ ఉండరు. మీరు ఎవరికీ కొలమానం కాదు. మీరు ప్రత్యేకం. అప్పుడు, వెంటనే జీవితంలో అన్ని సమస్యలు అదృశ్యమవుతాయి. జీవితంలో జీవించటం, ప్రేమించటం, అనుభవించటం మొదలవుతుంది. మీరు పరిపూర్ణ ఆనంద స్వరూపులవుతారు - సత్ చిత్.
🌺 अमृतम् गमया 🌺
यदि आप खुश रहना चाहते हैं, तो सभी तुलनाओं को छोड़ दें। श्रेष्ठ या हीन होने की मूर्खतापूर्ण भावना को छोड़ दें। आप न तो श्रेष्ठ हैं और न ही हीन। आप आप ही हैं। आपके जैसा कोई नहीं है, कोई भी नहीं है जिसके साथ आप को मापा जा सकता है। आप अलग हैं। फिर, जीवन में तुरंत सभी समस्याएं गायब हो जाती हैं। जीवन जीना, प्रेम करना, अनुभव करना हो जाता है। आप आनंद में हैं - सतचित
No comments:
Post a Comment