Wednesday, October 9, 2024

👍సమస్త మానవాళి ఊహలు, ఆలోచనలు, ఆకర్షణాలతో జీవిస్తున్నారు... ఎరుకతో జీవిస్తే జీవితాలు అద్భుతంగా, ఉన్నతంగా ఉంటాయి... ఎరుక ను స్విచ్ ఆన్ చేయాలి అంటే ధ్యానం అనే విద్యుత్ కావాలి.. ధ్యాన శక్తి అనే విధ్యుత్ పొందే మార్గమే సరైన సాధన...మనసు మాయను జయించవచ్చు... యదార్ధ వాస్తవాలతో సరైన జీవితం కొనసాగించవచ్చు...

No comments:

Post a Comment