Friday, January 17, 2025

నాగ సాధువులు కాదు,దేశ భక్తులు,కుంభమేళా లోకుట్రలు /fake news about kumbhamela @nandurihemamalini

 నాగ సాధువులు కాదు,దేశ భక్తులు,కుంభమేళా లోకుట్రలు /fake news about kumbhamela @nandurihemamalini



శ్రీమతే నమః కుంభమేళకు వస్తున్న నాగసాధువుల గురించి ఎలా మాట్లాడుతున్నారో న్యూడ్ ఫెస్టివల్ అంట అది పని పాట లేని వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారట యోగి ఆదిత్యనాథ్ గారు ఆల్రెడీ చెప్పేసారు ఎవరైనా కుంభమేళ గురించి అవాకులు చవాకులు పేలితే తాట తీసేస్తాము అని చెప్పి ఆ మాట ఆయన అన్నారు అంటే ఏమి నోటి మాటగా అనలేదు నాగసాధువుల గురించి ఆయనకు తెలుసు కాబట్టి సంప్రదాయం గురించి తెలిసిన వాళ్లే కరెక్ట్ గా మాట్లాడగలుగుతారు పాపం పై పైన చూసేసిన వాళ్ళు అక్కడ ఏదో అపవిత్రం పెరిగిపోతుందని అక్కడేవో రోగాలు వస్తాయి అని చెప్పి మాట్లాడుతారు ఎక్కడి నుంచి వస్తారు ఈ నాగసాధువులు ఒకసారి చూడండి అప్పటివరకు ఖాళీగానే ఉంటుంది కదా ఆ త్రివేణి సంగమం మరి అన్ని లక్షల మంది అక్కడికి వస్తే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిందా ఎక్కడైనా గొడవ అయిందా అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరైనా కనుక్కోగలిగారా ఇప్పటి వరకు ఎవరైనా అలాగే కుంభమేళ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా కొంత దూరం వరకు మాత్రమే వాళ్ళు మనకు కనిపిస్తారు ఆ తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది మనకు తెలియదు అది నాగసాధువుల యొక్క గొప్పతనం అంటే మహామండలేశ్వరులు ఉంటారు వీళ్ళలో చాలా మందికి శక్తులు ఉంటాయి అన్నమాట అంతెందుకు బోగర్ సిద్ధిని ఆయన కూడా ఒక సిద్ధుడు ఆయన ఇక్కడి నుంచి చైనాకి గాలిలో వెళ్ళేవారు తెలుసా విమానం వెళ్తుంది గాలిలో మనకి హనుమంతుడు ఎగరడం తెలుసు కానీ భోగ సిద్ధురు ఇక్కడి నుంచి చైనాకి వెళ్ళేవారు అక్కడి నుంచి వచ్చేవారు అలా ఎన్నో చేసిన వాళ్ళు మన సిద్ధులు మన నాగసాధువులు వీళ్ళందరూ వాళ్ళ గురించి ఏమి తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతారు అంతకు మించి ఇది నాగసాధువులు ఒక ముక్కు మూసుకుని ఏదో జపం చేసుకుంటున్నారు అని అనుకుంటాం కాదు మన దేశాన్ని కాపాడటానికి వచ్చిన యోధులు వాళ్ళు ఈ యోధులందరిని ఆదిశంకరాచార్యుల వారు తయారు చేశారు అసలు ఆదిశంకరాచార్యుల వారు ఆధ్యాత్మికతను ఎంతైతే పటిష్టంగా చేశారో మన దేశం కోసం మన దేశాన్ని రక్షించడం కోసం సైనికులను కూడా అలాగే తయారు చేశారు మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి అంటే ఆదిశంకరాచార్యుల వారికి మనం రుణపడి ఉండాలి పొద్దున్న లేచి కళ్ళు తెరిస్తే మనం ఆదిశంకరాచార్యుల వారిని తలుచుకోవాలి లేదు అంటే మనకి ఈరోజు బ్రతుకే ఉండదు తెలుసా సైన్యాన్ని తయారు చేసిన ఆయన ఆయన ఒక దేవుణ్ణి పూజించడమే కాదు తేడా వస్తే అస్త్రం పట్టు అని చెప్పిన ఆయన ఆయన అలాంటి నాగసాధువుల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒకప్పుడు అహ్మద్ షా అబ్జాలి అని మన దేశం మీదకి దండయాత్రకు వచ్చాడు వచ్చినప్పుడు గోకుల్ మధుర బృందావనం ఈ ప్రాంతాలన్నీ అన్ని రక్తంతో తడిసిపోయాయి అడుగు తీసి అడుగు వేయాలి అంటే కొన్ని వందల శరీరాలు పడి ఉండేవి చిన్నపిల్లల శరీరాలకైతే తలలు కూడా లేవు ఆడపిల్లల్ని మానభంగం చేసేయడానికి వచ్చేసేవారు భయపడిపోయి పాపం ఈ ఆడపిల్లలు యమునా నదిలో దూకేసేవారు వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం ఏమన్నాడో తెలుసా ఈ అహ్మద్ షా అబ్జలి మధుర నుంచి ఆగ్రా వరకు ఏ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలన్నిటిని ధ్వంసం చేసేయండి దోచేసుకోండి మనుషుల్ని దోచేసుకోమన్నాడు దేవాలయాలను దోచేసుకోమన్నాడు ఏది పడితే అది దోచేసుకొని తీసుకెళ్ళిపోమని చెప్పాడు రక్తం ఏరులై పారింది అప్పుడు ఉన్న రాజు యవహర్ సింగ్ ఆయన కూడా భయపడిపోయి ఏం చేయలేక చేతులెత్తేశారు ఎందుకంటే అక్కడున్న జాట్ సైనికుల్ని చంపేశారు వాళ్ళు అందరిని నేలమట్టం చేసేస్తున్నారు అప్పుడు వచ్చారు నాగసాధువులు అప్పుడు యుద్ధం చేశారు ఆ రోజు వాళ్ళు చేసిన యుద్ధాన్ని చూసినప్పుడు అందరికీ ఏమనిపించిందో తెలుసా వీరభద్రులు అక్కడ యుద్ధం చేస్తున్నారా అని అనిపించింది అందరికీ ఒక ఆడొక టైం లో ఈ అహ్మద్ అబ్జాలికి భయం వేసేసింది బాబోయ్ వీళ్ళందరూ వచ్చేసారు ఇంక మనం ఏం చేయలేము అని చెప్పి అప్పుడు జరిగిన ఆ యుద్ధంలో ఎంతమంది నాగసాధువులు ప్రాణాలు కోల్పోయారో తెలుసా పది వేల మంది నాగసాధువులు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు ముక్కు మూసుకొని జపం చేసుకొని ఉండొచ్చుగా లేదు దేశం కోసం వచ్చారు వాళ్ళు మంత్రాన్ని పటించగలరు అస్త్రాన్ని పట్టుకోగలరు అన్నమాట మధురలో మహమ్మద్ బీన్ ఆ సమయంలో అన్నమాట యమునా నదికి ఆడవాళ్ళు నీళ్లు తీసుకోవడానికి వచ్చేవారు ఆ ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపించేవారు అన్నమాట వీళ్ళు పాపం అక్కడ రాజులు ఎవరు ఏం చేయలేకపోయేవారు యమునా నదికి ఇవతల వైపు ఏమో ఈ ఆడవాళ్ళందరూ నీళ్లు ముంచుకోవడానికి వస్తే ఇటువైపు ఈ మహమ్మద్ కాసిం సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు అటువైపు యమునా నదికి అవతల వడ్డున సంధ్యావందనం చేసుకుని ఒంటికి విభూది రాసుకున్న ఈ నాగ సాధువులు చూశారు ఈ మహమ్మద్ కాసిం వాళ్ళు ఏడిపించడం హర హర మహాదేవ్ అంటూ వచ్చేసారు చేతిలో త్రిశూలం రాళ్లతో వాళ్ళని కొట్టి భయపెట్టి పంపించేశారు తెలుసా ఆ మహమ్మద్ బిన్ కాసిం ని ఎదిరించడం ఎవ్వరి వల్ల కాలేదు కానీ దళదళలాడిపోతూ ప్రాణాలు చేత పట్టుకుంటూ పరిగెత్తుకొని పారిపోయేలా చేశారు ఈ నాగసాధువులు అక్బర్ తో మహారాణ ప్రతాప్ యుద్ధం చేస్తున్నప్పుడు కూడా ఈ నాగసాధువులు వెళ్లి మహారాణ ప్రతాప్ కి సహాయం చేశారు రాజస్థాన్లో పంచమహావు ప్రాంతంలో మీరు చూసినట్లయితే ఎంతో మంది నాగసాధువుల యొక్క సమాధులు కనపడతాయి మనం దర్శించవలసినవి ఆ నాగసాధువుల సమాధులు చూసి రావాలి మనం దేశం కోసం ప్రాణాలు అర్పించారు కదా ఈరోజు ఇలా ఉన్నాము అంటే కారణం మీరు కూడా కదయ్యా అని చెప్పి మన కృతజ్ఞతను మనం చూపించుకోవాలి పోనీ కనీసం అక్కడికి వెళ్ళలేకపోయినా వాళ్ళని మనం తలుచుకోవాలి అదే సమయంలో అక్బర్ సేన అమాయకులైన పూజారులని సాధువుల్ని స్త్రీలని చంపేస్తూ ఉంటే అప్పటి జగద్గురు శంకరాచార్య వారు మధుసూదన సరస్వతి అక్బర్ కి కబురు పంపించారు ఇలా చేయొద్దు నువ్వు ఎందుకు ఇలాంటి వెధవ పనులు చేస్తున్నావు అంటే మాట వినలా మళ్ళీ వచ్చాడు అప్పుడు మధుసూదన సరస్వతి వారు నాగసాధువులకి కబురు పంపిస్తే వాళ్ళు వచ్చి ఈ అక్బర్ సైన్యాన్ని కండకు ముక్క కింద కొట్టి పాడేశారు తెలుసా తర్వాత 300 సంవత్సరాల పాటు మన దేశం మీదకి కన్నెత్తి చూడాలి అంటే దడ పుట్టేలా చేశారు నాగసాధువులు ఔరంగజేబు కూడా అంతే కదా వారణాసికి దండయాత్రకు వచ్చినప్పుడు ఈ నాగసాధువులు ఔరంగజేబు తో యుద్ధం చేశారు తర్వాత తర్వాత తర్వాత మన నాగసాధువుల ప్రాణాలు చాలా మంది తీసినప్పటికీ పిరికి వాళ్ళలా పారిపోలేదు శంకరాచార్యుల వారు ఇచ్చిన స్ఫూర్తితో యుద్ధం చేసి వాళ్ళు ఈ భారతదేశంలో పుట్టినందుకు వాళ్ళ రుణాన్ని తీర్చుకొని మనం ఆ నాగసాధువుల రుణాన్ని తీర్చుకోగలమా తీర్చుకోలేము అవసరమైతే మనం తిట్టి పోస్తాం అంతే నాగసాధువులు చేసిన త్యాగాన్ని మనం చూడలేకపోయినా ఇప్పుడు అక్కడ కుంభవేళకి వస్తున్న నాగసాధువులను ఒకసారి స్మరణ చేసుకొని నమస్కారం చేసుకుంటే అంతకంట పుణ్యమే ఉండదు ఆ పనైనా చేద్దాం మన నాగసాధువులని మన కుంభమేళ గురించి అసలు ముందు మన హిందూ ధర్మం గురించి ఎవరైనా మాట్లాడితే వారికి మొహం వాచేటట్టు మనం పెట్టలేదు అనుకోండి మన ధర్మం గురించి అవతల వాడు వాగుతూనే ఉంటాడు కాబట్టి హేతువాద భావజాలం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ముందు మా చరిత్ర తెలుసుకొని మాట్లాడండి మీరు కూడా ఏదో ఒక మూల భయపడుతూనే ఉంటారు మీకు కూడా ఏదో ఒక మూల దేవుడు అంటే భయం ఉంటుంది కాకపోతే పైకి మాత్రం ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు ఇలాంటి సాధన చేసిన ఎంతో మంది మహానుభావులైన నాగసాధువులు మన దేశంలో ఉన్నారు వాళ్ళందరి గురించి మనం నెమ్మదిగా వీడియోస్ చేసుకుందాం లోక సమస్త సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు 

No comments:

Post a Comment