భక్తి మార్గం ఎందుకు విదేశీయులకు నచ్చుతుంది | Kanth’Risa
https://youtu.be/y1kjQd0vxn8?si=0D0DD0-ImS78meGM
సో భారతదేశంలో మాత్రమే ఉన్న ఒకానొక మార్గం ఏమిటంటే భక్తి మార్గం ప్రపంచం ఉన్నంతవరకు భక్తి మార్గం వల్ల బెనిఫిట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే ఏదో ఒక దాన్ని ఆసరా చేసుకొని మనసు నిలబెట్టి ఒకానొక ప్రక్రియ చాంటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ అదేమంటారు మన ఏ ఆధారం లేకుండా మనసు కూర్చోవాలంటే అది కంప్లీట్ డిఫరెంట్ డైమెన్షన్ అది స్పిరిచువాలిటీ యొక్క ప్యూరెస్ట్ ఫామ్ దాన్ని మనం డిస్కస్ చేయడం కష్టం ఎగ్జాంపుల్ అష్టవక్రగీత అట్లా కాకుండా ఈ రకరకాల ప్రాపంచిక బాధల్లో తిరిగే మనిషి ఎంతో కొంత మానసిక ప్రశాంతతను అనుభవించాలి అంటే భక్తి మార్గం అనేది ఆబ్వియస్ గా ఇప్పుడు ఉపదేశ సారంలో కూడా దాని ప్రస్తావన వచ్చింది ఈ భక్తి మార్గం అనేది ప్రపంచ వ్యాప్తం విస్తరించింది నాకు ఈరోజు ఎవరో ఒక వీడియో పెట్టారు ఆ వీడియో ఒకసారి [ప్రశంస] చూడండి సో ఇట్లా చాంటింగ్ చేస్తున్నారు సో వాళ్ళు మన భారతదేశం కాదు వాళ్ళకి మన కల్చర్ గురించి తెలియదు నాకు తెలుసు సంస్కృతంలో దాని యొక్క అర్థం తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు బట్ కానీ ఇంత ఒక ఆనంద పారవశ్యంలో పాడుతున్నారు కదా అట్లా రష్యాలో ఒక వ్యక్తి గురించి నాకు ఎవరో వీడియో పంపించారు అప్పుడు నాకు అనిపించింది అన్నమాట ఇచ్చిన టాక్ ఒకటి చేద్దాం ఎందుకంటే ఎలాంటి వారికైనా ఈజీగా మనసు కుదుట పడేలా చేయాలంటే చాంటింగ్ అనేది చాలా యూస్ఫుల్ చాంటింగ్ చేస్తే ఏం జరుగుతుంది రిపిటేషన్ చాంటింగ్ అంటే ఇప్పుడు హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే హరే ఒక్కసారి అంటే సరిపోదు యు హావ్ టు సింగ్ రిపీటెడ్లీ లేకపోతే ఓం వందే మణిపద్మేహం ఓం వందే మణిపద్మేహం ఇట్లా కావచ్చు లేకపోతే ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ మీరు ఎప్పుడైతే మీరు ఎవరైనా ఎలాంటి వ్యక్తి అయినా ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నవాడైనా సరే చివరికి పించేవాడైనా సరే ఇఫ్ హి ఇస్ రెడీ టు చాంట్ లైక్ దిస్ సో మనసు ట్రాన్సెండ్ అవుతుంది అన్నమాట ట్రాన్సెండ్ అంటే ఏమీ లేదు ఇప్పుడు ఇది టార్చ్ లైట్ అనుకోండి ఇంతవరకు టార్చ్ చేయడం ప్రాపంచిక విషయాలు ఉంది చాంటింగ్ మొదలు పెట్టగానే మెల్లగా షిఫ్ట్ అయ్యి చాంటింగ్ మీదకి వస్తది అన్నమాట ఆ చాంటింగ్ అయిపోగానే మళ్ళా మెల్లగా షిఫ్ట్ అయ్యి అటు పక్క వెళ్లొచ్చు మళ్ళీ చాంటింగ్ మొదలుపెట్టి కొంతసేపు అవ్వగానే ఇటు పక్కకు వస్తుంది అందుకే ఈవెన్ ఇస్లాం లో కూడా తస్బి కర్ణ అనేది ఒక ప్రక్రియ ఉంది సో కొన్ని ఆయతులను వాళ్ళు నిరంతరం చదువుతూ ఉంటారు అసలు వాళ్ళు ఖాళీ ఉంటే నోరు ఆడుతూనే ఉంటుంది తద్వారా మనసు ఎక్కడికి వెళ్ళదు ఇంకా అంటే ఈ ప్రాపంచిక విషయాల్లో తల తుడుచడం ఇష్టం లేదు కానీ మనసు వెళుతూ ఉంది అందుకని మనసుకి ఏదో ఒక పని పెట్టడం ఆ ఇప్పుడు ఈ చిన్న వీడియో [సంగీతం] చూడండి అది ఆ ఏమంటారు మనకి రుద్రం నమకం చమకం అని ఇలాంటివి ఉన్నాయి విన్నావా అత్యంత క్లిష్టమైనటువంటి మంత్రాలు అవి అవి నువ్వు బై హార్ట్ చేయడం కూడా చాలా కష్టం దాంట్లో అనువాకాలు ఉంటాయి నేను ఒకప్పుడు వీటిని బై హార్ట్ చేయాలంటే ఊరికే సరదాకి నా బాబు స్టూడియోలో ఆ రుద్రం నమచకం మొత్తం నేనే కంపోజ్ చేసి దాన్ని ఈ గోడ అంతా ఫ్లెక్స్ తీసి గోడకు పెట్టాను అన్నమాట సో ప్రతి రోజు అటు వస్తున్న ఇటు వస్తున్న అనువాకాల తర్వాత అనువాకాలు నువ్వు ఆ చదవాలి అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్ దాంట్లో చమకం ఉంటుంది నమ్మకం ఉంటుంది అంటే ఒకటేమో పరమాత్మని నువ్వు కొలవడము రెండోది పరమాత్మని కోరుకోవడం అంటే శివుడిని ప్రతిది శివుడిని ఇప్పుడు ఆ రుద్రం నమ్మకం చమకం నేను ఒకసారి చదువుతా ఒకసారి చూడండి ఎలా ఉంటదో పర్వాలేదు డియర్ విత్ మీ సో ఇప్పుడు ఎవరైనా మనసు బాగాలేదంటే ధ్యానం కంటే దగ్గర దారి మనసుని తక్షణం నిలబెట్టడానికి నా దృష్టిలో చాటి ఆ ఇది నిన్ను లిబరేట్ చేస్తుందన్న గ్యారెంటీ లేదు కానీ మరణించే వరకు నీ మనసును ఒక దాని మీద ఫోకస్ గా ఉంచొచ్చు ಅಂದ್ರೆ ఏ సందేహం లేదు ఆ తర్వాత ఎన్నో భగవద్గీత శ్లోకాన్ని పారాయణం చేసే వాళ్ళు ఉన్నారు విదేశీయులు విదేశీయులు విదేశాల్లో విపరీతంగా దీని యొక్క ప్రభు అన్నమాట ఆ తర్వాత నీమ్ కర్రలి బాబా గురించి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను నీకర్లి బాబాకి విదేశీ భక్తులు చాలా మంది ఉన్నారు అందులో ముఖ్యంగా స్వామి కృష్ణದಾಸ್ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను కూడా ఒక వీడియో చూడండి [సంగీతం] సార్ సో ఒక అద్భుతమైన ఆ భక్తి మత్తులో అందులో మునిగిపోయి జీవితాన్ని ఇచ్చేసారు వాళ్ళు సో ఇప్పుడు నేను సరదాగా రుద్ర నా నోరు బాలేదు బట్ స్టిల్ నేను చదువుతాను అప్పుడప్పుడు రుద్రం నమకం చమಕ చాలా చాలా ఏమంటారు ఇప్పుడు ద్వితీయ అనువాకం నమో హిరణ్య బాహವೇ సేనాన్యే దిశాం చపతయే నమో నమో వృక్షోభ్యో హరికేశోభ్యః పశునాం పతయే నమో నమః సస్పింజరాయశీమతే పతీనాం పతయే నమో నమో బబ్లుషాయ వివ్యాదినేనాం పతయే నమో నమో హరికేశాయో పవితినే పుష్టానాం పదయే నమో నమో భవస్య హత్యై జగతాం పతయే నమో నమో రుద్రాయ తాత తథావిನೇ క్షేత్రానాం పతయే నమో నమః సూతాయ అంత్యాయ వనాం పతయే నమో నమో రోహితాయ స్థపతయే వృక్షానాం పతయే నమో నమో మంత్రినే వాణిజాయ కక్షానాం పతయే నమో నమో భువంతయే వారి వస్కృతాయ ఔషధీనాం పతయే నమో నమో ఉచ్చేರ್ర్ఘోషాయక్రయతే పత్తినాం పతయే నమో నమః రుత్నవేద ధావతే సత్వానాం పతయే నమః ఇప్పుడు ఇదంతా కలిపి ఒక్క అనువాకం అన్నమాట దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్ ఇప్పుడు దీని తర్వాత చమకం ఉంటది చమకం ఆ చమకం ఇంకా డిఫికల్ట్ టు రిమెంబర్ [సంగీతం] అన్నమాట సో ఎప్పుడైనా సరే మనసు పిచ్చి పిచ్చిగా అటు ఇటు పరిగెడుతుంది అనుకో ఈజీగా దాన్ని ట్రాన్సెండ్ చేయడానికి ఉపయోగపడే అద్భుతమైన సాధనం ఇంకొక విషయం మా బుచ్చా రెడ్డి గారు చెప్పింది మీకు చెప్తున్నా ఆయన ఏమన్నాడంటే ఇది కూడా భ్రమనే అన్నాడు ఇంకొక మాట ఏం చెప్పాడు నువ్వు మామూలుగా సినిమా పాట అలా ఉచ్చరించినప్పటికీ నీ మనసు కుదుట పడుతుంది అన్నాడు కానీ మన సినిమా పాట మీద ఆల్రెడీ మైండ్ కి ఒక అభిప్రాయం ఉంది అందుకని మనం దాన్ని సీరియస్ గా చాట్ చేయం నమ్మకం ఆ చూద్దాం ఒకసారి చమకం కూడా చదివి ఆ ఇది చమకం ఇది ఓం ఆజ్ఞ అజ్ఞా విష్ణు సజోషశమే వర్ధనువాం గిరతుర్ణ జేభిరాజతం వాదిశ్చమే ప్రధవశ్చమే ప్రయస్తిశ్చమే ప్రతి ప్రసితిమే ధీతిశ్చమే క్రతుష్టమే స్వరశ్చమే శ్లోకశ్చమే శ్రావశ్చమే శుతిశ్చమే జ్యోతిశ్చమే సువశ్చ పానశమే వ్యానశ్చమే సుశ్యమే చిత్తం చుచి చిత్తం చమ ఆధీతం చమే వాగ్ వాగ్భమే మనశ్చమే చక్షు నా నోరు పలగట్లేదు సో నేను ఏమైనా తప్పుగా ఉచ్చరించి ఉంటే ఫీల్ అవ్వకండి నా ఉద్దేశం అది కాదు కానీ అనుకోకుండా అట్లా సో వాట్ ఐ యామ్ ట్రయింగ్ టు సే అండ్ కంక్లూషన్ ఏమిటంటే మనసు ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు సో దానికి చాలా మార్గం ఉంది అత్యంత దగ్గరది దీనికి జ్ఞానం అక్కర్లేదు ఆ ఎవరైనా గురువు ఇస్తే దాన్ని పట్టించినప్పుడు మనసు దాన్ని సీరియస్ తీసుకుంటుంది అది ఇప్పుడు పక్కింటోడు చెప్పాడు అనుకో ఓం నమఃశివాయ అనుకో అంత బాగుంటుంది అంటే మనం నమ్మబుద్ది కాదు బికాజ్ మైండ్ పక్కింటోడిని నమ్మదు అట్లా కాకుండా నువ్వు ఒక గురువు గారిని కలిసినప్పుడు అతని దగ్గరికి పిలిచి చెవులో నీకు మంత్రాన్ని ఊదినప్పుడు దీన్ని పట్టించుకో ఎప్పుడు మనశ్శాంతి లేకపోతే అప్పుడు అంటే ఇటు వర్సెస్ అంటే మన మైండ్ కి చాలా ప్రారబ్ధాలు ఉన్నాయి అది చాలా దొంగ అది అందుకని ఏదే ఏమైనా అది గురువు ఇచ్చాడో లేకపోతే నువ్వు నమ్మే వ్యక్తి ఇచ్చాడు డజంట్ మ్యాటర్ బట్ ఎప్పుడైనా మనసు గనుక ఆందోళన చెందితే దాని నుంచి బయటపడే అత్యంత దగ్గర దారి చాంటింగ్ సో విదేశాల్లో అద్భుతంగా ఇది నడుస్తున్నది మన సనాతన ధర్మం జెండా రెపరెపలాడిస్తున్నారు అంటే సనాతన ధర్మం అంటే ఓన్లీ భక్తి మూమెంట్ ఒక్కటే కాదు దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సనాతన ధర్మ కోర్ కి వెళ్తే చాలా డిస్కస్ చేసుకోవచ్చు సో మీరు కూడా ఎప్పుడైనా మన మానసిక ప్రశాంతత లేకపోతే అతి బలవంతంగా మనసును కూర్చోబెట్టి ధ్యానం చేసి ధ్యానం యొక్క ఆలోచనలు చూసి అట్లా కుదరదు అందుకని ఈజీయస్ట్ వేదంటే డిస్టర్బెన్స్ వచ్చేసింది ఇప్పుడు ఎవరికైనా కోపం వచ్చింది వెంబడి చాంటింగ్ స్టార్ట్ చేయండి ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం అయితే ఎంత చాంటింగ్ చేశామని తెలియడానికి రుద్రాక్ష వచ్చింది ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ అంటే తెలుస్తది ఆ రుద్రాక్ష 108 పూసలు ఉంటాయి కదా రుద్రాక్షలు ఆ 108 దగ్గర ఒక చిన్న పత్తి లాంటిది పెడతారు తద్వారా నీకు తెలుస్తుంది ఒక సైకిల్ పూర్తి అయినట్టు సో ఆ ఒక సైకిల్ పూర్తయింది పర్వాలేదు ఒక సైకిల్ పూర్తి అయినా కూడా నీకు మనసు శాంతించలేదు ఓం నమఃశివాయ అట్లా సో యూస్ ఇట్ ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది అంతవరకు చెప్పగలను నేను నా మనసు హాయిగానే ఉంది కాబట్టి నేను హాయిగా ఆడుకోవడానికి వాటిలో ఉన్న రిథం ఎంజాయ్ చేయడానికి నేను వీటిని యాక్చువల్ గా చాలా బాగా చదవగలను చాలా బాగా నేను మన వైదిక శాస్త్ర సాంప్రదాయంలో ఉన్న మంత్రాలు తర్వాత సూక్తాలు అంటే భూ సూక్తం గాని విష్ణు సూక్తం గాని స్త్రీ సూక్తం గాని పురుష సూక్తం గాని మంత్ర పుష్పం గాని ఇవన్నీ నాకు బయట వచ్చు నేను మంత్ర పుష్పం ఒక వీడియో కూడా చేసి ఉన్నాను అంటే ఇది ఎవరికో ప్రూవ్ చేసుకోవడానికి కాదు మనసు కుదుట పడని వాడు చేయవచ్చు మనసు కుదుట పడ్డప్పటికిని చదువుకోవడంలో ఒక ఆనందం ఉంది అట్లా చదువుకోవచ్చు ఏదేమైనా భారతదేశం అనేది భూమి మీద ఉన్నంతవరకు ప్రపంచం చల్లగా ఉంటుంది ఒకవేళ భారతదేశం డిసపి అయింది అనుకో ప్రపంచం డిస్ట్రాయ్ అయిపోతుంది అందులో ఏ సందేహం లేదు రీసర్స్ సో ఉన్నచోట హాయిగా ఉండండి ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా లిబరేట్ అవుతాం ప్లీజ్ ఆర్ సో
No comments:
Post a Comment