Neem Karoli Baba Life Story Part 2: The Baba Who Inspired Steve Jobs & Ram Dass | #neemkarolibaba
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భార్గవ రెడ్డి నేను గత కొన్ని సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నాను నాకు యోగులన్న యోగుల జీవిత చరిత్ర అన్నా చాలా ఇష్టం అయితే ఈ మధ్యనే భారతదేశ సుప్రసిద్ధ గురువుల్లో ఒకరైన శ్రీ నీమ్ కరలి బాబా గారి జీవిత చరిత్రను చదవడం జరిగింది అయితే ఈరోజు ఆయన జీవిత చరిత్ర రెండవ భాగాన్ని మీతో ఉంచుకోబోతున్నాను ఈ రెండవ భాగంలో ఆయన చేసిన మరికొన్ని మహిమల గురించి తెలుసుకోబోతున్నాం అవేంటంటే సంతానం లేని భార్యా భర్తలకి ఏ విధంగా పిల్లలు కలిగేటట్లు చేశారు అదేవిధంగా బాబా ఒకేసారి రెండు చోట్ల రెండు శరీరాలతో ఉండడం అదేవిధంగా ఉప్పు నీటి బావిని తీయని నీటి బావిగా మార్చడం తర్వాత మంటల్లో కాలిపోతున్న దుకానాలను ఏ విధంగా కాపాడారు తర్వాత భారతీయ యోగులు సంతులంటే గిట్ట అనే బ్రిటిష్ అధికారికి ఏ విధంగా బుద్ధి చెప్పారో అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆలస్యం లేకుండా నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర రెండవ భాగాన్ని మొదలు పెడదాం ఒకసారి బాబా ఆ నీమ్ కలి గ్రామానికి కొంత దూరంలో గుహలో కూర్చుని సాధన చేసుకుంటూ ఉంటారు తపస్సు చేసుకుంటుంటే ఒక భక్తుడు ఏం చేస్తాడంటే ఆహారం ఇద్దామని పాలు తీసుకొని వెళ్తారు ఈయన గుహ ఎంట్రన్స్ లోకి వెళ్తాడు వెళ్లి ఆ గుహలో ఆ బాబాని చూసి ఆ పాలు తీసుకొచ్చిన వ్యక్తి సృహ తప్పి పడిపోతాడు ఏంటంటే బాబా కూర్చొని తపస్సు చేసుకుంటుంటే బాబా ఒళ్ళు మొత్తము గుహ మొత్తము పాములు ఉంటాయి అన్నమాట అంటే అన్ని పాములను ఆయన ఎప్పుడూ చూసి ఉండడు సో ఒక్కసారిగా ఆ పాములను చూసి సుహ తప్పి పడిపోతాడు అప్పుడు బాబా తపస్సులో నుంచి బయటకు వచ్చి అతన్ని లేపి నేను చెప్పాను కదా నేను సాధన చేసుకునేటప్పుడు ఎవరు ఇక్కడికి రాకూడదని అని చెప్పి అతను తెచ్చిన పాలు తీసుకొని తాగేసి అతన్ని అక్కడి నుండి పంపిస్తాడు కొంతమంది చెప్పేవాళ్ళు బాబా రామ జపం గాని జపిస్తే సాక్షాత్తు హనుమంతుల వారే ఈయన పక్కన నుంచి కూర్చునేవారంట కొందరికి ఆ హనుమంతుడు దర్శనం ఇచ్చేవారంట సో ఇదివరకే నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను నీమ్ కరలి బాబా గారు ఆంజనేయ స్వామి ఉపాసకులు ఈయన జపించే విధానం ఆ రామ జపానికి ఆయన అంత ఇష్టపడేవాడంట హనుమంతుడు ఇంకొక అనుభవం చెప్తాను అదే నీ కొరలి ఊర్లో ఒక భక్తుడు ఉంటాడు అతనికి ఏంటంటే ఈ నీమ్ కరలి బాబాతో కలిసి బృందావన వెళ్లి అక్కడున్న గుడులన్నీ దర్శనం చేసుకొని రావాలని ఒక కోరిక ఉంటుంది అయితే ఆ వ్యక్తి బాబా దగ్గరికి వచ్చి బాబా బాబా నాకు ఒక కోరిక ఉంది మీతో పాటు కలిసి నేను బృందావనం వెళ్ళాలి అక్కడున్న గుళ్ళన్నీ చూడాలనుకుంటున్నాను దయచేసి రండి బాబా అని ప్రాధేయ పడతాడు అప్పుడు బాబా సరే నేను వస్తాను నువ్వు వెళ్ళు నేను వచ్చి నిన్ను బృందావనంలో కలుసుకుంటాను అని చెప్తారు అలా భక్తుడు బృందావనం వెళ్తాడు వెళ్తే బాబా బృందావనంలో ఆ భక్తుడిని కలుసుకుంటాడు కలుసుకుని ఇద్దరు అక్కడున్న గుళ్ళని చూస్తారు చూసిన తర్వాత బాబా ఆ వ్యక్తిని నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తానని చెప్తాడు ఈ భక్తుడు తన ఊరికి తిరిగి వచ్చి ఆ ఊరి ప్రజలందరూ అందరికీ నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కోరిక తీర్చారు ఆయనతో పాటు ఆ గుళ్ళు చూడాలన్న కోరికను తీర్చారు అని ఎంతో సంతోషంతో చెప్తారు అయితే ఆ ఊరి ప్రజలు కూడా చెప్తారు అరే నువ్వు ఏం చెప్తున్నావు ఈ బాబా ఇక్కడే ఉన్నారు ప్రతిరోజు మేము దర్శనం చేసుకుంటున్నాము నువ్వు చెప్తున్నావు నీతో పాటు వచ్చారని కాదు కాదు అని తర్వాత వీళ్ళకి తెలుస్తుంది అదేంటంటే ఒకేసారి అనేక శరీరాలతో అనేక చోట్ల ఉండేవారు బాబా ఇక్కడేమో నీమ్ ఊర్లో గుహలో కూర్చొని తపస్సు చేసుకునేవారు బృందావనంలో భక్తుడి కోరికను తీర్చారు ఇలా ఒకే సమయంలో అనేక శరీరాలతో ఆయన ఆ భక్తుల యొక్క కోరికలను తీర్చేవారు అన్నమాట ఇంకొక అనుభవం చెప్తాను అదే నీకల్లి ఊర్లో రామ్‌సేవక్ అనే ఒక భక్తుడు ఉండేవారు ఈ రామ్ సేవక్ గారు ఏంటంటే పెళ్లై కొన్ని సంవత్సరాలు అయినా కూడా ఈయనకు పిల్లలు కలగరు దాని కోసమని తిరగని గుడి ఉండదు వెళ్ళని హాస్పిటల్ ఉండదు ఎవరు ఏది చెప్పినా చేసేవారు ఇలా చేసి చేసి అలసిపోయి ఈ బాబా ఎప్పుడైతే నిమ్ముకలో వెళ్తారో ఈ బాబా మహిమ తెలిసి ఆ రామ్ సేవక్ గారు బాబా దగ్గరికి వచ్చి చెప్తారు బాబా ఇలా నాకు పెళ్లి ఇన్ని సంవత్సరాలు అయింది నాకు పిల్లలు కలగలేదు నాకు ఏదైనా దారి చూపించండి అని ప్రాధేయ పడతాడు అప్పుడు బాబా ఒక ఆపిల్ ఇచ్చి ఈ ఆపిల్ ని నీ భార్యకు తినిపించు నీకు పిల్లలు కలుగుతారు అని చెప్తాడు రామసేవక్ ఎంతో సంతోషంగా ఆపిల్ తీసుకొచ్చి వాళ్ళ భార్యకు తినిపిస్తాడు కొన్ని నెలల్లోనే వీరికి పండంటి మగబిడ్డ జన్మిస్తాడు ఈ శుభ సందర్భంలో ఆ రామ్ సేవక్ బాబా దగ్గరికి వచ్చి బాబా బాబా మీరు చెప్పినట్టుగానే నాకు మగబిడ్డ పుట్టాడు ఈ శుభ సందర్భంలో నేను ఈ ఊరి ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాను అదేంటంటే ఈ ఊరి ప్రజలకు తాగునీరు లేదు వారి కోసమని నేను ఒక మంచి నీటి బావిని తవ్వించాలి అనుకుంటున్నాను అని చెప్తాడు చెప్పి దానికి మీ అనుమతి కావాలి బాబా అని అడుగుతారు అయితే బాబా సరే నాయనా వెళ్లి ఆ పని మొదలు పెట్టు అంటాడు అలా రామ్‌సేవక్ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ నీమ్ ఊర్లో ఒక బావిని తవ్విస్తాడు తవ్విచ్చిన తర్వాత తీర ఆ బావిలో ఉప్పు నీరు పడతాది అన్నమాట ఈ ఉప్పు నీరు పడేసరికి అతనికి ఏం అర్థం కాదు అంటే ఉప్పు నీరు తాగలేరు కదా సో మళ్ళీ ఆ ఆ రామ్ సేవ కన్తను పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వచ్చి బాబా బాబా నేను ఎంతో కష్టపడి ఇట్లా బావిని తవ్విచ్చాను ఊరికి మంచి జరగాలని కానీ ఆ బావిలో ఉప్పు నీరు పడ్డాయి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు బాబా అని అడుగుతారు అప్పుడు బాబా వెళ్లి రెండు సంచుల చక్కెర తీసుకెళ్లి ఆ బావిలో కలిపేయండి అంటాడు అలా రామ్సేవకు రెండు సంచుల చక్కెర తీసుకెళ్లి ఆ బావిలో కలిపేస్తాడు అంటే నీళ్లలో కలిపేస్తారు కలిపిన వెళ్లి వెంటనే ఆ బావిలో నీళ్లు మొత్తం తీయగా మారిపోతాయి అప్పటినుంచి ఇప్పటికి కూడా నీమ్ కొరలి అనే గ్రామంలో ఆ బావి ఉంది ఆ ఊరి ప్రజలు ఆ బావి నీరునే తాగునీరుగా వాడుతున్నారు సో ఇలా ఉండేటివి ఆయన మహిమలు ఇలా ఆయన అందరి కోరికలు తీర్చేవారు మీకు ఇంకొక ఆయన అనుభవం చెప్తాను నేమ్ కరులి బాబా గారు అదే ఊర్లో హనుమంతుడి గుడి కట్టించాలి అనుకుంటారు అయితే దీని కోసమని బాబా ఆ ఊర్లో ఉన్న అందరి దగ్గర చందాలు అడుగుతుంటారు అదే క్రమంలో ఆ ఊర్లో ఒక వ్యాపారి ఉంటాడు అతనికి ఒక బట్టల దుకానం ఒక కిరాణ దుకానం ఉంటుందన్నమాట సో బాబా అతని దగ్గరికి వెళ్లి ఇలా నేను గుడి కడుతున్నాను నీ వంతుగా ఆ గుడికి ఇటుకలు ఇసుక ఇవ్వాలి అని అడుగుతారు ఆ వ్యాపారి సరే నేను ఇస్తాను అంటాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బాబా వచ్చి గుర్తు చేస్తాడు ఇలా నువ్వు ఇటుకలు ఇసుక ఇస్తాన్నావు మరి ఎప్పుడు ఇస్తున్నావు అని ఆ వ్యాపారి ఉన్నట్టుండి అదేంటి బాబా నా దగ్గర ఏమీ లేదు కదా సో నేను ఎలా ఇవ్వగలను దయచేసి నేను ఇవ్వలేను సో నా దగ్గర ఏమీ లేదు అని బాబాకి చెప్తాడు చెప్పిన తర్వాత సరే బాబా అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అనుకోకుండా ఆ వ్యాపారి బట్టల షాపు కిరాణ షాపు అనుకోకుండా అగ్గి మండుకుంటుంది అన్నమాట అగ్గి మండుకుంటే ఈ వ్యాపారి అక్కడున్న ఆ జనాలను తీసుకొని నీళ్లు తీసుకొచ్చి ఆ మంటల పైన ఆ చల్లుతుంటారు అయితే విచిత్రం ఏంటంటే వీళ్ళు ఎంత నీళ్లు చల్లుతుంటే ఆ మంటలు ఇంకా ఎక్కువ అవుతుంటాయి ఎలాగైతే మండే మంటలు మనం కిరోసిన్ పోస్తే మంట ఇంకా ఎక్కువ అవుతుంది కదా అదే విధంగా అక్కడ వీళ్ళు నీళ్లు పోస్తుంటే ఆ మంటలు ఇంకా ఎక్కువ అవుతుంటాయి ఈ వ్యాపారికి ఏం అర్థం కాదు అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి నిమ్ముకలి బాబా కాళ్ళ మీద పడి బాబా బాబా ఇలా నా షాపులు రెండు కాలిపోతున్నాయి సో దయచేసి మీరు నాకు ఏదైనా నాకు సహాయం చేయండి అని ఆయన కాళ్ళ మీద పడతాడు కాళ్ళ మీద పడితే బాబా నవ్వుతూ అదేంటి నువ్వు పేదవాడివి కదా నీ దగ్గర ఏమీ లేదన్నావ్ మరి ఈ షాపులు ఏంటి ఇదంట అని అడుగుతారు అంటే ఆ వ్యాపారికి అప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే బాబా రెండోసారి వెళ్తారు కదా నువ్వు ఎప్పుడు ఇస్తున్నావ్ ఇటుకలు ఇసుకలు అంటే అప్పుడు నా దగ్గర ఏముంది బాబా నేను పేదవాడిని నేనేమి ఇచ్చుకోలేను అంటాడు అప్పుడు బాబా దానికి అరే నువ్వు పేదవాడివి కదా మరి నీ దగ్గరికి ఈ షాపులు ఎలా వచ్చాయి ఎలా కాలుతున్నాయి ఈ షాపులు అని అడుగుతారు అప్పుడు బాబా కాలం మీద పడి లేదు బాబా మీరు అడిగిన ఇటుకులు ఇసుకలు ఇస్తాను దయచేసి మీరే నాకు ఏదైనా సహాయం చేయండి అంటే అప్పుడు బాబా ఉండి పో అవేం కాలేదులే పో పోయి చూసుకో పో అంటాడు ఈ వ్యాపారి పరిగెత్తుకుంటూ వచ్చి తన షాపుల దగ్గరికి వచ్చి చూస్తే ముందు ఏ విధంగా షాప్స్ ఉండేటో అదే విధంగా ఉంటాయి అన్నమాట అంటే మంట మండుకోక ముందు తన షాపులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి తన షాప్ ముందు కొన్ని ఎండు మిరపకాయలు కాలి బూడిదే పడి ఉంటాయి అన్నమాట ఇలా ఆయన అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఇంకొకసారి ఏమవుతుందంటే కొంతమంది ఒక వ్యక్తిని ఇనుప గొలుసులతో కట్టేసి బాబా దగ్గరికి తీసుకొస్తారు తీసుకొస్తే బాబా ఆ వ్యక్తిని చూసి అరే ఎందుకు ఇలా చేస్తున్నారు అది అలా చేయకూడదు అతన్ని వదిలేసేయండి ఆ ఇనుప గొలుసుల నుంచి వదిలేసేయండి అంటారు అంటే ఆ ఎవరైతే వ్యక్తిని తీసుకొచ్చారో వాళ్ళు చెప్తారు లేదు స్వామీజీ ఈ వ్యక్తికి పిచ్చి పట్టింది ఇతను గొలుసులు వదిలితే ఎవరిని పడితే వాళ్ళని కొడతాడు అని అంటారు అంటే అప్పుడు బాబా నేను చెప్తున్నాను కదా అతని గొలుసులు తీసేయండి అంటాడు సరే అక్కడున్న వాళ్ళు ఆ గొలుసును తీసేస్తారు తీస్తే బాబా ఆ వ్యక్తి ఆ వ్యక్తిని ఇలా చూస్తూ వెళ్లి అక్కడ కనబడుతున్న చెట్టు ఉంది కదా ఆ చెట్టుకి పైకి కిందకి ఎక్కు అంటాడు ఆ పిచ్చి పట్టిన వ్యక్తి ఏమి మాట్లాడకుండా బాబా చెప్పినట్లు ఎదురుగా ఉన్న చెట్టు దగ్గరికి వెళ్లి అలా పైకి కిందికి పైకి ఎక్కుతూ దిగుతూ ఉంటాడు అలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఆ పిచ్చి వ్యక్తి సృహ తప్పి కింద పడిపోతాడు తర్వాత బాబాయ్ వెళ్లి ఆ ఆ వ్యక్తిని లేపి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఇతనికి ఎలాంటి పిచ్చి లేదు ఇతన్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళండి అంటాడు మళ్ళీ చెప్తున్నా బాబా బాబా అంటుంటే మీరేదో ఎక్కువ వయసు అని అనుకోకండి ఇవంతా చేస్తుంది 18 సంవత్సరాల ఒక కుర్రాడు అతి చిన్న వయసులో సిద్ధులు పొందిన ఒక గొప్ప యోగి ఇలా రోజు రోజు నేమ్‌లు బాబా గారికి భక్తుల సంఖ్య పెరిగేది ఇలా ఆ నోట ఈ నోట ఇలా దేశం నలుమూల బాబా గారి గురించి అందరికీ తెలుస్తుంది అన్నమాట ఈ క్రమంలో అక్బర్పూర్ లో ఉన్న తండ్రి శ్రీ దుర్గా ప్రసాద్ శర్మ గారికి తెలుస్తుంది అదేంటంటే నీమ్ కరోలి అనే గ్రామంలో ఒక బాబా ఉన్నారు ఆ బాబా దగ్గరికి వెళ్తే చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కొడుకు లక్ష్మీనారాయణ శర్మ అతని ఆచూకి తెలుస్తుంది అని ఆలోచించి ఈ దుర్గా ప్రసాద్ శర్మ గారు నేను కొరలి బాబా గారి దగ్గరికి వస్తారు వచ్చి రాగానే ఆ వెంట్రుకలు పెరిగి ఆ కింద ఒక టవల్ కట్టుకొని ఆ శరీరం ఇక్కడ ఏమి అంటే షర్టు ఎలాంటిది లేకుండా ఆ అబ్బాయిని చూడంగానే ఒక్కసారిగా ఆయనకు కళ్ళల్లో నీళ్లు వస్తాయి ఎందుకంటే ఎంతైనా తండ్రి కదా ఎంత జుట్టు పెంచుకున్నా ఆ దుర్గా ప్రసాద్ శర్మ గారు ఆయన్ని గుర్తుపట్టేస్తారు నీమ్ కర్లి బాబా ఎవరో కాదు చిన్నప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయిన నా కొడుకు లక్ష్మీనారాయణ శర్మ అని అదేవిధంగా ఈయన తండ్రి కదా ఈ నేమ్ కరులి బాబా కూడా వాళ్ళ తండ్రిని గుర్తుపడతాడు కొంతసేపు అక్కడ వాతావరణం మొత్తం కూడా సైలెంట్ గా ఉంటుంది తర్వాత తండ్రి కళ్ళలో నుంచి ఆనంద భాష్పాలు వస్తాయి వెంటనే నేమ్ కరలి బాబా వెళ్లి తండ్రి కాళ్ళకు నమస్కరిస్తాడు దుర్గా ప్రసాద్ శర్మ గారు నేమ్ కరలి బాబాని అడుగుతారు ఏంటంటే నువ్వు ఇప్పుడు యోగివయ్యావు దానికి నేను చాలా సంతోషిస్తున్నాను కానీ నిన్ను నమ్ముకొని ఇంటి దగ్గర మీ భార్య ఉంది రామ్ బేటె ఉంది కాబట్టి నువ్వు తిరిగి ఇంటికి రావాల్సిందిగా నిన్ను ప్రాధేయ పడుతున్నానని తండ్రి కొడుకుని ప్రాధేయ పడతాడు అప్పుడు మన నీమ్ కలి బాబా కూడా తండ్రి వెంటే తిరిగి అక్బర్ పూర్ కి ప్రయాణం అవుతాడు ఎలా అంటే అప్పట్లో రాముడు తండ్రి మాట విని వనవాసం వెళ్తే ఎప్పటి మన నీమ్ కరులి బాబా అదే తండ్రి మాట విని తిరిగి తన ఇంటికి బయలుదేరుతాడు ఇలా నీమ్ కర్లి బాబా తన అక్బర్పూర్ వెళ్ళగానే ఆ ఊరి ప్రజలంతా సంబరాలు చేసుకుంటారు ఎందుకంటే ఎప్పుడో తప్పిపోయిన ఆ వ్యక్తి తిరిగి తన ఊరికి వస్తున్నారని ఒకటైతే రెండవది వస్తున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఒక గొప్ప సిద్ధులు పొంది దైవ సాక్షాత్కారం పొందినటువంటి ఒక గొప్ప గొప్ప యోగి ఆ ఊరికి వస్తున్నాడు మా ఊరిలో ఉన్న మా కష్టాలన్నీ తీరబోతున్నాయి అని ఆనందంతో మరోవైపు రాంబేటి అదే మన నీమ్ కరోలి బాబా గారి భార్య ఆవిడ ఆనందానికి అంతులు ఉండవు అలా ఊరు వచ్చిన నీమ్ కరోలి బాబా తండ్రి నుండి ఒక అనుమతి కోరుతాడు అదేంటంటే మీరు చెప్పినట్లు నేను గృహస్థ జీవితాన్ని మొదలు పెడుతున్నాను అదేవిధంగా గృహస్థ జీవితంతో పాటు లోక కళ్యాణ కార్యక్రమాలు కూడా నేను చేయాలి దానికి మీ అనుమతి కావాలి అని అడుగుతారు ఈ లోక కళ్యాణ కార్యక్రమాలు అంటే ఈ ఆధ్యాత్మికతలు అంటే ఆయన చేయాల్సిన పనులు అంటే ముందు ముందు ఆయన చాలా పనులు చేయబోతున్నారు వాటికి ఎలాంటి అంతరాయం ఉండకూడదు రెండిటినీ నేను సమానంగా తీసుకొని ముందుకు వెళ్లాలి అనుకుంటున్నాను దానికి మీ అనుమతి కావాలి అని తండ్రిని అడుగుతాడు తండ్రి అదే విధంగా ఆయన అడిగిన దానికి ఒప్పుకుంటాడు అలా నీకో బాబా గారికి 1900 25 వ సంవత్సరంలో ఈయనకు మగబిడ్డ పుడతారు ఆయన పేరు అనేగి సింగ్ శర్మ ఇలా నీమ్ కరులి బాబా గృహస్థ జీవితాన్ని మరియు సంత జీవితాన్ని రెండిటినీ చాలా చక్కగా నిర్వర్తించేవారు ఇక్కడ మీకు ఇంకొక అనుభవం చెప్తాను నీకలి బాబా గారు కీల ఘాటు కి వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉంటారు ఈ కీలా ఘాటుకి కొంత దూరంలో రాజపూత్ రెజిమెంట్ అనే ఆర్మీ క్యాంప్ ఆఫీస్ ఉంటుందన్నమాట అందులో అక్కడ కర్నల్ గా మేకన్నా అనే బ్రిటిష్ అధికారి ఉంటారు అన్నమాట ఈ బ్రిటిష్ అధికారి ఏంటంటే భారతదేశ యోగులన్న సంతులన్న సన్యాసులన్న ఈయనకి పరమ కోపం వాళ్ళని చూడంగానే బండ బూతులు తిడతారు అన్నమాట అయితే నీమ్ కరోలి బాబా గారు ఎలాగైనా సరే ఇతనికి బుద్ధి చెప్పాలి అని ఆలోచించి ఒకరోజు కన్నల్ మేకన్న లేని సమయంలో నీమ్ కరోలి బాబా గారు ఆయన రూమ్ కి వెళ్లి ఆయన రూమ్ లో పడుకుంటాడు అయితే ఆయన రూమ్ ముందు గాడ్స్ ఉంటారు వాళ్ళు ఎంత చెప్పినా ఈ బాబా వినరు వినకుండా వెళ్లి ఆ కన్నల రూమ్ లో పడుకుంటాడు కొద్దిసేపు తర్వాత ఈ కన్నల్ ఏదో పని మీద వెళ్లి ఉంటాడు బయట నుండి వస్తాడు వచ్చి ఆ రూమ్‌లో పడుకొని ఉన్న నీమ్ కళ్ళు బాబాని చూసి విపరీతమైన కోపంతో ఇంగ్లీషు వచ్చిరాని హిందీలో తిట్టడం మొదలు పెడతాడు ఈ మేకన్నా తిడుతుంటాడు తిడుతుంటాడు తిడుతుంటాడు ఇటువైపు ఏమో బాబాజీ నవ్వుతుంటాడు ఆయన తిడుతుంటాడు ఈయన నవ్వుతుంటాడు కొంత సమయం తర్వాత ఏమవుతుందో ఏంటో సడన్ గా ఆయన తిట్టడం ఆపేసి పక్కనే ఉన్న పళ్ళు పాలు తీసుకొచ్చి ఈయనకు సమర్పిస్తాడు అప్పటినుంచి ఈ మేకన్న ఏ యోగి కనపడిన సంతు కనపడిన వాళ్ళకి ఎంతో ప్రేమతో ఆయన సేవ చేసేవాడు అన్నమాట అయితే ఒకరోజు ఈ మేకన్న బాబాజీ దర్శనానికి వస్తారు కొన్ని రోజుల తర్వాత వస్తే రెండో ప్రపంచ యుద్ధానికి వెళ్ళాలి వెళ్లే ముందు బాబాజీ దగ్గరికి వస్తాడు బాబాజీ చూసి అతన్ని నువ్వు జనరల్ అవుతావ్ పో అంటాడు ఈ మేకన్నాకి ఏం అర్థం కాదు అదేంటిది జర్నల్ అవ్వానని ప్రతి ఒక్కరికి ఉంటది ఆల్రెడీ జర్నల్ అవ్వడానికి చాలా మంది వెయిటింగ్ లో ఉంటారు అన్నమాట సో అంత మందిని కాకుండా నన్ను ఎందుకు జనరల్ చేస్తారు అని ఇతనికి అది నమ్మబుద్ది అవ్వదు సో బాబా చెప్పినట్టుగానే ఆ యుద్ధం నుండి తిరిగి రాంగానే కన్నల మేకన్నాని సో జనరల్ మేకన్నా అవుతారు సో అతనికి ప్రమోషన్ వస్తుంది సో ఆ విధంగా బాబాజీ జీ చెప్పిన ప్రతిదీ కూడా నిజమయ్యేది అన్నమాట మళ్ళీ మనం నీమ్ కరులి బాబా జీవిత చరిత్ర మూడవ భాగంలో కలుసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే దయచేసి ఈ ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు
No comments:
Post a Comment