Monday, October 27, 2025

 శ్లో"వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః | క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్త్వే కః సంసారః ||10||

అర్ధం:-వయస్సు మళ్ళిపోతే కామవికారాలుండవు.
నీరంతా ఇంకిపోయిన తరువాత సరస్సు ఉండదు.
డబ్బు పోయిన తరువాత పరిచారకులు ఉండరు.
అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు...                                                      Verse"When age passes, lust disappears, water disappears, and the family withers, and the knowledge of the truth disappears, and the world disappears. ||10||

Meaning: - When age passes, lust disappears.
When all the water disappears, there is no lake.
When money disappears, there are no servants.
Similarly, when ignorance disappears through self-knowledge, this cycle of birth and death ceases...

No comments:

Post a Comment