Sunday, October 26, 2025

 [10/26, 12:34] +91 99597 98384: 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

 శ్లో𝕝𝕝     *సంపదః స్వప్రసంకాశాః*
            *యౌవనం కుసుమోపమ్|*
            *విధుఛ్చచంచలమాయుష్యం*
            *తస్మాత్ జాగ్రత జాగ్రత||*

తా𝕝𝕝 *మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది... ఈ జీవితమూ మెరుపు వలె క్షణ భంగురము.. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము....*

✍️VKS ©️ MSV🙏
[10/26, 12:34] +91 99597 98384: భావోద్వేగాలకు లొంగిపోకుండా ,  క్రమశిక్షణ ఎంచుకున్న ప్రతిసారి  *మెరుగైన భవిష్యత్తు*  అనే ఖాతాలో మీరు ఎంతో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకున్నట్లు లెక్క .........    క్రమశిక్షణను పక్కనపెట్టి    బావోద్వేగాలకు అనుగుణంగా నడుచుకున్న  ప్రతిసారి ఆ ఖాతా నుంచి కొంత సొమ్మును  విత్ డ్రా చేసుకున్నట్టే .......                 -      VLS -  26.10.25.
[10/26, 12:34] +91 99597 98384: అందరిలో ఉన్నప్పుడు *చూపును*  ...... నలుగురిలో ఉన్నప్పుడు *మాటను* .....ఒంటరిగా ఉన్నప్పుడు  *ఆలోచనలను* ...... కాపాడుకోగలిగి తే నిన్ను మించిన మేధావి మరొకరు ఉండరు .......
******************
          *_బుసలు కొట్టే పాములకంటే, గుసగుసలాడుకునే మనుషులే చాలా ప్రమాదకరం._*
       

No comments:

Post a Comment