Friday, October 31, 2025

 శ్లో"మా కురు ధన జన యౌవ్వన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వమ్ | మాయామయమిదమఖిలం హిత్వా (బుధ్వా) బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||11|| 


అర్ధం:-ధనమున్నదని, అనుచరగణం ఉన్నదని,
యౌవనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిముషంలో హరించిపోతుంది. ఈ ప్రపంచమంతా భ్రమతో కూడుకున్నది, మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో. ఆత్మానుభూతిని చెందు.
Shloka"Ma Kuru Dhana Jana Yauvvana Garvam Harati Nimeshatkalah Sarvam | Mayamayamidamakhilam Hitva (Budhwa) Brahmapadam Tvm Pravisa Viditva ||11|| 

Meaning:-Do not be proud of having wealth, having followers,
having youth. All this will be destroyed in a moment. Knowing that this whole world is full of illusion, magic, realize that the Supreme Soul's place and reach there. Experience the Self.

No comments:

Post a Comment