శ్లో"కాతే కాంతా కస్తే పుత్రః సంసారో యమతీవ విచిత్రః | కస్య త్వం కః కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః ||8||
అర్ధం- నీ భార్య ఎవరు? నీ కుమారుడు ఎవరు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నీవు ఎవరు? ఎవరికి చెందినవాడవు? ఎక్కడ నుంచి వచ్చావు? ఓ సోదరా! ఆ తత్వాన్ని ఇక్కడే - ఈ దేహం లో-ఉండగానే ఆలోచన చేయి. Verse "Kate kanta kaste putrah samsaro yamativa vichitrah | kasya tvam kah kuta aayatah tatvam chintaya tadiha bhratah ||8||
Meaning- Who is your wife? Who is your son? This samsara is very strange. Who are you? To whom do you belong? Where have you come from? Oh brother! Think about that philosophy right here - in this body - while you are still here.
No comments:
Post a Comment