Sunday, October 26, 2025

 *ఓం అంటే శివశక్తి-విశ్వశక్తి. మొత్తం విశ్వంలోని అన్ని విషయాలు, ప్రకృతి- పంచతత్వాలు - పదార్థాలు.. అన్ని ఓంకార శక్తి సూక్ష్మ తరంగాలతో తయారయ్యాయి.. ఓంకార శక్తి ప్రకంపనలతో ఈ సృష్టి రూపుదిద్దుకుంది...*


*ఓం విశ్వశక్తి ఈ సృష్టిలో అన్ని జీవుల యొక్క బీజం ఈ సృష్టికి మూలం ఓంకారం, ఓం మొత్తం సృష్టికి రహస్యమైన కంటికి కనిపించని మూలా ఆధారం, మూలకం, ఇది దైవం యొక్క శాశ్వతమైన పాట ప్రణవ నాదం...*

*ఓం విశ్వశక్తి ఈ దృశ్యమయ్య కంటికి కనిపించే ప్రపంచంలో... ఉనికిలో ఉన్న అన్నిటికి  అంతర్భాగాన, అంతర్ముఖంగా, తెర వెనుక సూక్ష్మంగా, నిశ్శబ్దంగా, నిరంతరం ప్రతిధ్వనిస్తు ఉంటుంది. ఓం మహా మంత్రం మీ జీవితంలో ప్రేమ, శక్తి, శాంతి, రక్షణ మరియు సమృద్ధిని తీసుకురాగలదు.*

*ఓంకారం చేద్దాం... ఆరోగ్యంగా ఉందాం.!*

*┈┉┅━❀꧁శివోహం꧂❀━┅┉┈*
          *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁⚜️🍁 🙏🌺🙏 🍁⚜️🍁

No comments:

Post a Comment