పరిపూర్ణమైన ప్రేమను మీరు మీమనసు ద్వారా ఎప్పటికీ సృష్టించలేరు.
అసలు ప్రేమ సృష్టి పరిధికి సంబంధించినది కాదు
ప్రేమకు ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలు లేవు.
ప్రేమ స్త్రీ పురుష సంబంధమైనది కాదు.
ప్రేమ పరిపూర్ణమైన మాతృత్వపు కౌగిలి మాత్రమే.
-Vissu Ji
No comments:
Post a Comment