_*🦚 శ్రీరమణమహర్షి 🦚*_
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🦚 ఒక భక్తుడు "ఇన్నేళ్ళబట్టి వస్తున్నాను మీ దగ్గిరికి. నాలో ఏ మార్పు కనపడదు. నేను ఇంకా పాపిగానే వున్నాను” అని దుఃఖపడ్డారు._*
*_అందుకు శ్రీరమణమహర్షి "ఈ దారిలో మైలురాళ్ళు లేవు. నువ్వెంత దూరం పోయిందో నీ కెట్లా తెలుస్తుంది ? మీరంతా మొదటి తరగతి ప్రయాణీకులు. మొదటి తరగతి ప్రయాణీకుడు ఏం చేస్తాడు ? గార్డుతో చెపుతాడు తాను ఎక్కడ దిగాలో చెప్పి తలుపులు బిగించుకుని నిద్రపోతాడు. వాడు చెయ్యవలసింది అంతే. స్టేషన్ రాగానే గార్డు వచ్చి లేపుతాడు” అన్నారు. (ఆ విశ్వాసంతో నిలువగలిగితే ఇంకేం కావాలి!)._*
*_🧘🏻 ఓం నమో భగవతే_*
*_శ్రీరమణాయ 🧘🏻♀️_*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచలా...!_*
🙏🇮🇳🎊🪴🦚🐍
No comments:
Post a Comment