*🌺🙏🏻ఓం నారాయణ ఆది నారాయణ 🌺🙏🏻*
*_🌴" జీవితములో ఒంటరిగా మిగిలిపోయాను అని చింతించకు.. ఎవరూ నీకు మద్దతుగా నిలబడడం లేదని ఆందోళన చెందకు. పెద్ద పర్వతం వంటి వాడిని నేను పక్కన ఉండగా నీకెందుకు ఆందోళన?! నీకేం కావాలన్నా నన్ను అడుగు. నీకే సమస్య వచ్చినా నాతో చెప్పుకో.. నువ్వు నా గురించి చింతన చేస్తూ ఉన్నపుడు నాలో శక్తి నీకు ప్రసరిస్తూ ఉంటుంది. దాని వలన నీలో చెడు శక్తి అంతా పోయి ఆత్మ శక్తితో వెలుగొందుతావ్.. నన్ను నీలో నిలుపుకున్నంత వరకూ నిన్ను ఎదిరించే శక్తి ఎక్కడా కానరాదు.. నా నీడలో నీవు ఉన్నంత వరకూ నీకు హాని చేసే కారకం ముల్లోకాలలో వెతికినా దొరకదు.. భయపడకు, చింతించకు.. నన్ను గురించి చింతన చేస్తూ ఉండు. మిగతాది నేను చూసుకుంటా..!"🌴_*
No comments:
Post a Comment