Sunday, October 19, 2025

 దివ్య దీపావళి
=========
మట్టి దీపాల్నే కాదు
అనురాగ దీపాన్ని వెలిగించు.
మనసు దివ్వెలో
మంచితనం నూనె పోసి
నిజాయితీ వత్తిని వెలిగించు.
ద్వేషాల చీకట్లను పారద్రోలు.
సంఘీభావాన్ని పెంచు.
విశ్వశాంతిని పంచు.
🪔🪔🪔🪔🪔

No comments:

Post a Comment