Saturday, October 18, 2025

 274a1;1810e1;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀ఆ.స.258.
నేటి...

              *ఆచార్య సద్బోధన*
                  ➖➖➖👆
```
నైతిక, ఆధ్యాత్మిక విలువల నిర్లక్ష్యం, ఇంద్రియ సుఖాలే ముఖ్యమని చెప్పే భౌతికవాద ఆదర్శం, సుఖమే పరమలక్ష్యమని అనుకునే హేతువాదం, శాస్త్రీయ విజ్ఞానపు దుర్వినియోగం మానవాళిని ప్రళయపు అగాధంలోకి లాగుతున్నాయి.

ఆత్మనే పోగొట్టుకున్నాక ప్రపంచాన్ని జయించినా ఏమిటి ప్రయోజనం?

ఒక కంప్యూటర్నో, లేక అత్యద్భుతమైన ఒక వ్యోమనౌకనో మనిషి నియంత్రించగలిగినా తన మనస్సునే స్వాధీనం చేసుకోలేని స్థితిలో ఉంటే ఏమిటి ప్రయోజనం?

కాబట్టి ముందుగా మన మనస్సును నియంత్రించుకునేందుకు ప్రయత్నించాలి.✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment